5, జనవరి 2020, ఆదివారం

అమరవాణీకథాలహరీ-11 - रक्षकः भक्षकात् प्रशस्यतरः! రక్షకః భక్షకాత్ ప్రశస్యతరః!

🌺☘🌺☘🌺
रक्षकः भक्षकात् प्रशस्यतरः
🌺☘🌺☘🌺
1.    पुराकाले सिद्धार्थो नाम एकः बालकः आसीत्।
2.    एकदा सः उपवनम् अगच्छत्।
3.    उपवनं मनोहरम् आसीत्।
4.    बहवः खगाः तत्र कलरवं कुर्वन्ति स्म
5.    राजहंसाः च स्वच्छन्दं विचरन्ति स्म।
6.    तेषु केचन जलेषु, केचन स्थलेषु, केचन च वृक्षेषु आसन्।
7.    सहसा एकः राजहंसः वृक्षात् अपतत्। सः शरेण आहतः आसीत्।
8.    सः पीडया करूण-क्रन्दनं करोति स्म।
9.    तस्य रोदनं श्रुत्वा सिद्धार्थः दुःखितः अभवत्।
10.    सः तं हंसं कुटीरम् आनयत् तस्य सेवां च अकरोत्।
11.    यदा तस्य सेवया सः हंसः स्वस्थः अभवत् तदा तत्र देवदत्तः इति नाम्नः एकः बालकः आगच्छत् अवदत् च - अयं मम हंसः इति।
12.    तदा सिद्धार्थः अवदत्- अहम् इमं न दास्यामि, अयं हंसः मम अस्ति इति।
13.    देवदत्तः पुनः अवदत्- अयं मम हंसः, अहं इमं शरेण अपातयम् ।
14.    अहम् अस्य मांसं भक्षयिष्यामि इति।
15.    सिद्धार्थः अवदत्- अहम् इमं रक्षां कृतवान् अतः अयं हंसः मम एव इति।
16.    एवं तयोः बालकयोः विवादः अभवत्।
17.    तौ न्यायाधीशस्य समीपम् अगच्छताम्।
18.    तत्र स्वं स्वं पक्षम् अवदताम्।
19.    न्यायाधीशः सर्वं वृत्तान्तम् अशृणोत् निर्णयं च अकरोत्।
१.    "रक्षकः भक्षकात् प्रशस्यतरः भवति" । सिद्धार्थः अस्य रक्षकः अतः सः एव हंसं नेयतु इति।
-प्रदीपनाथः

🌹🌷
----------------------------------------------------

🌺☘🌺☘🌺
రక్షకః భక్షకాత్ ప్రశస్యతరః.
రక్షకుడు భక్షకుడి కంటే గొప్పవాడు
🌺☘🌺☘🌺
1. పురాకాలే సిద్ధార్థో నామ ఏకః బాలకః ఆసీత్.
2. ఏకదా సః ఉపవనమ్ అగచ్ఛత్.
3. ఉపవనం మనోహరమ్ ఆసీత్.
4. బహవః ఖగాః తత్ర కలరవం కుర్వన్తి స్మ.
5. రాజహంసాః చ స్వచ్ఛన్దం విచరన్తి స్మ.
6. తేషు కేచన జలేషు, కేచన స్థలేషు, కేచన చ వృక్షేషు ఆసన్.
7. సహసా ఏకః రాజహంసః వృక్షాత్ అపతత్. సః శరేణ ఆహతః ఆసీత్.
8. సః పీడయా కరూణ-క్రన్దనం కరోతి స్మ.
9. తస్య రోదనం శ్రుత్వా సిద్ధార్థః దుఃఖితః అభవత్.
10. సః తం హంసం కుటీరమ్ ఆనయత్ తస్య సేవాం చ అకరోత్.
11. యదా తస్య సేవయా సః హంసః స్వస్థః అభవత్ తదా తత్ర దేవదత్తః ఇతి నామ్నః ఏకః బాలకః ఆగచ్ఛత్ అవదత్ చ - అయం మమ హంసః ఇతి.
12. తదా సిద్ధార్థః అవదత్- అహమ్ ఇమం న దాస్యామి, అయం హంసః మమ అస్తి ఇతి.
13. దేవదత్తః పునః అవదత్- అయం మమ హంసః, అహం ఇమం శరేణ అపాతయమ్.
అహమ్ అస్య మాంసం భక్షయిష్యామి ఇతి.
14. సిద్ధార్థః అవదత్- అహమ్ ఇమం రక్షాం కృతవాన్ అతః అయం హంసః మమ ఏవ ఇతి.
15. ఏవం తయోః బాలకయోః వివాదః అభవత్. తౌ న్యాయాధీశస్య సమీపమ్ అగచ్ఛతామ్.
16. తత్ర స్వం స్వం పక్షమ్ అవదతామ్.
17. న్యాయాధీశః సర్వం వృత్తాన్తమ్ అశృణోత్ నిర్ణయం చ అకరోత్.
18. "రక్షకః భక్షకాత్ ప్రశస్యతరః భవతి". సిద్ధార్థః అస్య రక్షకః అతః సః ఏవ హంసం నేయతు ఇతి.

🌺☘🌺☘🌺
----------------------------------------------------
 (సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
1. పూర్వం ఒకప్పుడు సిద్ధార్థుడనే బాలుడు ఉండేవాడు.
2. ఒకసారి అతడు ఉద్యానవనానికి వచ్చాడు.
3. ఉద్యానవనం మనోహరంగా ఉంది.
4. ఎన్నో పక్షులు అక్కడ కలరవాలు చేస్తున్నయి.
5. రాజహం‌సలు కూడా స్వేచ్ఛగా సంచరిస్తున్నయి.
6. వాటిలో కొన్ని నీటిలో, కొన్ని నేల మీద, కొన్ని వృక్షాల యందు ఉన్నవి.
7. అకస్మాత్తుగా(గభాలున) ఒక రాజ హంస వృక్షం మీద నుండి(క్రింద) పడింది.
8. అది బాధతో ఆక్రందనం చేస్తూ ఉండినది.
9. దాని రోదనం విని సిద్దార్థుడు దుఃఖితుడైనాడు.
10. అతడు ఆ హంసను కుటీరానికి తెచ్చి దానియొక్క సేవ కూడా చేశాడు.
11. ఎప్పుడైతే అతని యొక్క సేవతో ఆ హంస స్వస్థతగా అయిందో, అప్పుడు అక్కడికి దేవదత్తుడు అని పేరు గల బాలకుడు వచ్చి, అన్నాడు ఆ హంస తనది అని.
12. అప్పుడు సిద్ధార్థుడు అన్నాడు- నేను దీనిని ఇవ్వను. ఈ హంస నాది అని.
13. దేవదత్తుడు మళ్ళీ అన్నాడు- ఇది నాయొక్క హంస, నేను దీనిని బాణంతో పడగొట్టాను! నేను దీని మాంసం తింటాను అని.
14. సిద్ధార్థుడు అన్నాడు- నేను దీనిని రక్షించాను కనుక ఈ హంస నాదే అని.
15. ఇలా ఆ బాలకులకు వివాదం జరిగింది. వారిద్దరు న్యాయాధీశుడి సమీపానికి వెళ్ళారు.
16. అక్కడ తమ తమ పక్షాన వాదించారు.
17. న్యాయాధీశుడు సర్వము వృత్తాంతం విన్నాడు నిర్ణయం కూడా చేశాడు.
18. "రక్షకుడు భక్షకుడి కన్నా మెచ్చదగినవాడు అవుతాడు". సిద్ధార్థుడు దీని యొక్క రక్షకుడు కనుక అతడే హంసను తీసుకోనీ అని.
🌺☘🌺☘🌺
----------------------------------------------------
రక్షకః భక్షకాత్ ప్రశస్యతరః!
రక్షకుడు భక్షకుడి కంటే గొప్పవాడు
🌺☘🌺☘🌺
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--

1. పురాకాలే సిద్ధార్థో నామ ఏకః బాలకః ఆసీత్.
1. పూర్వం ఒకప్పుడు సిద్ధార్థుడనే బాలుడు ఉండేవాడు.

2. ఏకదా సః ఉపవనమ్ అగచ్ఛత్.
2. ఒకసారి అతడు ఉద్యానవనానికి వచ్చాడు.

3. ఉపవనం మనోహరమ్ ఆసీత్.
3. ఉద్యానవనం మనోహరంగా ఉంది.

4. బహవః ఖగాః తత్ర కలరవం కుర్వన్తి స్మ
4. ఎన్నో పక్షులు అక్కడ కలరవాలు చేస్తున్నయి.

5. రాజహంసాః చ స్వచ్ఛన్దం విచరన్తి స్మ.
5. రాజహం‌సలు కూడా స్వేచ్ఛగా సంచరిస్తున్నయి.

6. తేషు కేచన జలేషు, కేచన స్థలేషు, కేచన చ వృక్షేషు ఆసన్.
6. వాటిలో కొన్ని నీటిలో, కొన్ని నేల మీద, కొన్ని వృక్షాల యందు ఉన్నవి.

7. సహసా ఏకః రాజహంసః వృక్షాత్ అపతత్. సః శరేణ ఆహతః ఆసీత్.
7. అకస్మాత్తుగా(గభాలున) ఒక రాజ హంస వృక్షం మీద నుండి(క్రింద) పడింది.

8. సః పీడయా కరూణ-క్రన్దనం కరోతి స్మ.
8. అది బాధతో ఆక్రందనం చేస్తూ ఉండినది.

9. తస్య రోదనం శ్రుత్వా సిద్ధార్థః దుఃఖితః అభవత్.
9. దాని రోదనం విని సిద్దార్థుడు దుఃఖితుడైనాడు.

10. సః తం హంసం కుటీరమ్ ఆనయత్ తస్య సేవాం చ అకరోత్.
10. అతడు ఆ హంసను కుటీరానికి తెచ్చి దానియొక్క సేవ కూడా చేశాడు.

11. యదా తస్య సేవయా సః హంసః స్వస్థః అభవత్ తదా తత్ర దేవదత్తః ఇతి నామ్నః ఏకః బాలకః ఆగచ్ఛత్ అవదత్ చ - అయం మమ హంసః ఇతి.
11. ఎప్పుడైతే అతని యొక్క సేవతో ఆ హంస స్వస్థతగా అయిందో, అప్పుడు అక్కడికి దేవదత్తుడు అని పేరు గల బాలకుడు వచ్చి, అన్నాడు ఆ హంస తనది అని.

12. తదా సిద్ధార్థః అవదత్- అహమ్ ఇమం న దాస్యామి, అయం హంసః మమ అస్తి ఇతి.
12. అప్పుడు సిద్ధార్థుడు అన్నాడు- నేను దీనిని ఇవ్వను. ఈ హంస నాది అని.

13. దేవదత్తః పునః అవదత్- అయం మమ హంసః, అహం ఇమం శరేణ అపాతయమ్.
అహమ్ అస్య మాంసం భక్షయిష్యామి ఇతి.
13. దేవదత్తుడు మళ్ళీ అన్నాడు- ఇది నాయొక్క హంస, నేను దీనిని బాణంతో పడగొట్టాను. నేను దీని మాంసం తింటాను అని.

14. సిద్ధార్థః అవదత్- అహమ్ ఇమం రక్షాం కృతవాన్ అతః అయం హంసః మమ ఏవ ఇతి.
14. సిద్ధార్థుడు అన్నాడు- నేను దీనిని రక్షించాను కనుక ఈ హంస నాదే అని.

15. ఏవం తయోః బాలకయోః వివాదః అభవత్. తౌ న్యాయాధీశస్య సమీపమ్ అగచ్ఛతామ్.
15. ఇలా ఆ బాలకులకు వివాదం జరిగింది. వారిద్దరు న్యాయాధీశుడి సమీపానికి వెళ్ళారు.

16. తత్ర స్వం స్వం పక్షమ్ అవదతామ్.
16. అక్కడ తమ తమ పక్షాన వాదించారు.

17. న్యాయాధీశః సర్వం వృత్తాన్తమ్ అశృణోత్ నిర్ణయం చ అకరోత్.
17. న్యాయాధీశుడు సర్వము వృత్తాంతం విన్నాడు నిర్ణయం కూడా చేశాడు.

18. "రక్షకః భక్షకాత్ ప్రశస్యతరః భవతి". సిద్ధార్థః అస్య రక్షకః అతః సః ఏవ హంసం నేయతు ఇతి.
18. "రక్షకుడు భక్షకుడి కన్నా మెచ్చదగినవాడు అవుతాడు". సిద్ధార్థుడు దీని యొక్క రక్షకుడు కనుక అతడే హంసను తీసుకోనీ అని.

సంస్కృతం-- ప్రదీపనాథః
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
🌹🌷
----------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి