5, జనవరి 2020, ఆదివారం

అమరవాణీకథాలహరీ-12 - इतिहासस्य कथा, ఇతిహాసస్య కథా

इतिहासस्य कथा।।
🌺☘🌺☘🌺
1.    वियतनामदेशः विश्वे एकः लघु देशः वर्तते।
2.    परन्तु एकदा विश्वस्य सर्वशक्तिमता अमेरिकादेशेन सह वियतनामदेशस्य युद्धं अभवत्।
3.    तस्मिन् युद्धे अमेरिकादेशः पराजितः अभवत्।
4.    प्रायः विंशति वर्षाणि यावत् तयोः देशयोः मध्ये युद्धं प्रचलत् आसीत्। अवशेषे अमेरिकादेशः पराजितः अभवत्।
5.    एतत् कथं शक्यम् इति वियतनामदेशस्य राष्ट्रप्रमुखम् एकः पत्रकारः प्रश्नं पृष्टवान्।
6.    सः राष्ट्रप्रमुखः उक्तवान्- अहम् अमेरिकादेशं पराजितं कर्तुं भारतस्य एकस्य महतः राज्ञः जीवनीं पठितवान् आसम्।
7.    तस्मात् एव प्रेरणा प्राप्ता।
8.    कः सः महान् राजा इति पुनः पृष्टवान् पत्रकारः।
9.    तदा सः उक्तवान् मेवाडस्य महाराज महाराणा प्रताप सिंहः इति।
10.    अस्माकं गौरवं यत् अस्माकं देशे बहवः वीराः अभवन्।
11.    परन्तु अद्यत्वे भारतस्य जनाः तान् विस्मृतवन्तः तेषां महतां जीवनीं च केऽपि न जानन्ति पठन्ति च।
12.    परेषां दासत्वम् एव स्वीकृतवन्तः।
-प्रदीपनाथः
----------------------------------------------------
ఇతిహాసస్య కథా
🌺☘🌺☘🌺
౧.    వియతనామదేశః విశ్వే ఏకః లఘు దేశః వర్తతే.
౨.    పరన్తు ఏకదా విశ్వస్య సర్వశక్తిమతా అమేరికాదేశేన సహ వియతనామదేశస్య యుద్ధం అభవత్.
౩.    తస్మిన్ యుద్ధే అమేరికాదేశః పరాజితః అభవత్.
౪.    ప్రాయః వింశతి వర్షాణి యావత్ తయోః దేశయోః మధ్యే యుద్ధం ప్రచలత్ ఆసీత్. అవశేషే అమేరికాదేశః పరాజితః అభవత్.
౫.    ఏతత్ కథం శక్యమ్ ఇతి వియతనామదేశస్య రాష్ట్రప్రముఖమ్ ఏకః పత్రకారః ప్రశ్నం పృష్టవాన్.
౬.    సః రాష్ట్రప్రముఖః ఉక్తవాన్- అహమ్ అమేరికాదేశం పరాజితం కర్తుం భారతస్య ఏకస్య మహతః రాజ్ఞః జీవనీం పఠితవాన్ ఆసమ్.
౭.    తస్మాత్ ఏవ ప్రేరణా ప్రాప్తా.
౮.    కః సః మహాన్ రాజా ఇతి పునః పృష్టవాన్ పత్రకారః.
౯.    తదా సః ఉక్తవాన్ మేవాడస్య మహారాజ మహారాణా ప్రతాప సింహః ఇతి.
౧౦.    అస్మాకం గౌరవం యత్ అస్మాకం దేశే బహవః వీరాః అభవన్.
౧౧.    పరన్తు అద్యత్వే భారతస్య జనాః తాన్ విస్మృతవన్తః తేషాం మహతాం జీవనీం చ కేఽపి న జానన్తి పఠన్తి చ.
౧౨.    పరేషాం దాసత్వమ్ ఏవ స్వీకృతవన్తః.
-ప్రదీపనాథః
🌺☘🌺☘🌺
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
ఇతిహాసస్య కథా
ఇతిహాస కథ
🌺☘🌺☘🌺
1. వియత్నాం దేశం విశ్వంలో ఒక చిన్న దేశం.
2. కానీ ఒకప్పుడు విశ్వంలో సర్వ శక్తి వంతమైన అమెరికా దేశంతో వియత్నాం దేశము యొక్క (దేశానికి) యుద్ధం వచ్చింది.
3. ఆ యుద్ధంలో అమెరికా దేశం (దేశానికి)యొక్క పరాజయం జరిగింది.
4. దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఆ యొక్క దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉండింది.
5. చివరకు అమెరికా దేశం పరాజిత మయింది.
6. ఏతత్ కథం శక్యమ్ ఇతి వియతనామదేశస్య రాష్ట్రప్రముఖమ్ ఏకః పత్రకారః ప్రశ్నం పృష్టవాన్.
6. ఇది ఎలా సాధ్యమని వియత్నాం దేశం యొక్క రాష్ట్ర ప్రముఖుణ్ణి ఒక పత్రకారుడు ప్రశ్న అడిగాడు.
7. ఆ రాష్ట్ర ప్రముఖుడు అన్నాడు-- నేను అమెరికా దేశాన్ని పరాజితం చెయ్యడానికి భారతం(దేశం)యొక్క
ఒక గొప్ప రాజు జీవితాన్ని చదివి ఉన్నాను.
8. దాని వల్ల ప్రేరణ పొందాను.
9. ఎవరు ఆ రాజు అని మళ్ళీ అడిగాడు పత్రకారుడు.
10. అప్పుడు ఆయన చెప్పాడు--మేవాడు యొక్క మహారాజు మహారాణా ప్రతాప సింహుడు,అని.
11. మన ప్రతిష్ఠ ఏదంటే మన దేశంలో చాలామంది వీరులు ఉన్నారు.
12. కానీ ఈనాటి భారతదేశం యొక్క ప్రజలు వారిని మరిచిపోయారు, వారి జీవితాన్ని కూడా ఎవరూ తెలుసుకోరు, చదువరు కూడా. పరుల యొక్క దాస్యాన్నే స్వీకరించారు.

-ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--
ఇతిహాసస్య కథా
ఇతిహాస కథ
🌺☘🌺☘🌺
1. వియతనామదేశః విశ్వే ఏకః లఘు దేశః వర్తతే.
1. వియత్నాం దేశం విశ్వంలో ఒక చిన్న దేశం.

2. పరన్తు ఏకదా విశ్వస్య సర్వశక్తిమతా అమేరికాదేశేన సహ వియతనామదేశస్య యుద్ధం అభవత్.
2. కానీ ఒకప్పుడు విశ్వంలో సర్వ శక్తి వంతమైన అమెరికా దేశంతో వియత్నాం దేశము యొక్క (దేశానికి) యుద్ధం వచ్చింది.

3. తస్మిన్ యుద్ధే అమేరికాదేశః పరాజితః అభవత్.
3. ఆ యుద్ధంలో అమెరికా దేశం (దేశానికి)యొక్క పరాజయం జరిగింది.

4. ప్రాయః వింశతి వర్షాణి యావత్ తయోః దేశయోః మధ్యే యుద్ధం ప్రచలత్ ఆసీత్.
4. దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఆ యొక్క దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉండింది.

5. అవశేషే అమేరికాదేశః పరాజితః అభవత్.
5. చివరకు అమెరికా దేశం పరాజిత మయింది.

6. ఏతత్ కథం శక్యమ్ ఇతి వియతనామదేశస్య రాష్ట్రప్రముఖమ్ ఏకః పత్రకారః ప్రశ్నం పృష్టవాన్.
6. ఇది ఎలా సాధ్యమని వియత్నాం దేశం యొక్క రాష్ట్ర ప్రముఖుణ్ణి ఒక పత్రకారుడు ప్రశ్న అడిగాడు.

7. సః రాష్ట్రప్రముఖః ఉక్తవాన్- అహమ్ అమేరికాదేశం పరాజితం కర్తుం భారతస్య ఏకస్య మహతః రాజ్ఞః జీవనీం పఠితవాన్ ఆసమ్.
7. ఆ రాష్ట్ర ప్రముఖుడు అన్నాడు-- నేను అమెరికా దేశాన్ని పరాజితం చెయ్యడానికి భారతం(దేశం)యొక్క
ఒక గొప్ప రాజు జీవితాన్ని చదివి ఉన్నాను.

8. తస్మాత్ ఏవ ప్రేరణా ప్రాప్తా.
8. దాని వల్ల ప్రేరణ పొందాను.

9. కః సః మహాన్ రాజా ఇతి పునః పృష్టవాన్ పత్రకారః.
9. ఎవరు ఆ రాజు అని మళ్ళీ అడిగాడు పత్రకారుడు.

10. తదా సః ఉక్తవాన్ మేవాడస్య మహారాజ మహారాణా ప్రతాప సింహః ఇతి.
10. అప్పుడు ఆయన చెప్పాడు--మేవాడు యొక్క మహారాజు మహారాణా ప్రతాప సింహుడు,అని.

11. అస్మాకం గౌరవం యత్ అస్మాకం దేశే బహవః వీరాః అభవన్.
11. మన ప్రతిష్ఠ ఏదంటే మన దేశంలో చాలామంది వీరులు ఉన్నారు.

12. పరన్తు అద్యత్వే భారతస్య జనాః తాన్ విస్మృతవన్తః తేషాం మహతాం జీవనీం చ కేఽపి న జానన్తి పఠన్తి చ.
పరేషాం దాసత్వమ్ ఏవ స్వీకృతవన్తః.
12. కానీ ఈనాటి భారతదేశం యొక్క ప్రజలు వారిని మరిచిపోయారు, వారి జీవితాన్ని కూడా ఎవరూ తెలుసుకోరు, చదువరు కూడా. పరుల యొక్క దాస్యాన్నే స్వీకరించారు.

సంస్కృతం-- ప్రదీపనాథః
ఆంధ్రానువాదం-- పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి