8, ఫిబ్రవరి 2020, శనివారం

అమరవాణీకథాలహరీ-13 - चोरकुटीरे निवासफलम्, చోరకుటీరే నివాసఫలమ్

चोरकुटीरे निवासफलम्
🌺☘🌺☘🌺
१.    एकस्मिन् वने केचन चोराः आसन्।
२.    ते वने एकस्मिन् कुटीरे निवसन्ति स्म।
३.    प्रतिदिनं ते चोराः लुण्ठनम्, हननम् इत्यादिकं पापकार्यं कुर्वन्ति स्म।
४.    तस्मिन् मार्गे ये जनाः गच्छन्ति तान् गृहीत्वा हत्वा तेभ्यः धनानि सम्पादयन्ति स्म।
५.    एतां वार्तां कदाचित् राजा श्रुतवान् आसीत्।
६.    तान् चोरान् ग्रहीतुं राजा भटान् प्रेषितवान् आसीत्।
७.    बहवः भटाः आगतवन्तः आसन्।
८.    ते भटाः सर्वान् दुष्टान् गृहीत्वा राजास्थानं नीत्वा कारागारे स्थापितवन्तः आसन्।
९.    केभ्यश्चिद् दिनेभ्यः पश्चात् तस्मिन् मार्गे एकः साधुः आगतवान् आसीत्।
१०.    सः तं कुटीरम् अपि दृष्टवान्।
११.    कुटीरं रिक्तम् आसीत्।
१२.    कुटीरं रिक्तं दृष्ट्वा सः तदारभ्य तस्मिन् कुटीरे निवासम् आरब्धवान्।
१३.    तस्मिन्नेव कुटीरे सः तपः अपि आचरति स्म।
१४.    एकदा कश्चन युवकः पत्न्याः सह तस्मिन् मार्गे गच्छन् आसीत्.सहसा वृष्टिः आगता आसीत्।
१५.    तस्मात् कारणात् सः युवकः पत्न्याः सह किञ्चित् कालं तस्मिन् कुटीरे विश्रामं कृतवान्।
१६.    साधुः नेत्रे निमील्य तपः कृतवान् आसीत्।
१७.    नेत्रे उन्मील्य तौ उभौ दृष्ट्वा साधोः मनसि विकारः उत्पन्नः अभवत्।
१८.    साधुः चिन्तितवान् यत् युवकस्य इयं पत्नी मया वशीकर्तव्या इति।
१९.    तदा वृष्टिः अपि शान्ता अभवत्.सः युवकः पत्न्याः सह ततः प्रस्थितवान्।
२०.    तदा साधुः आक्रोशं कृत्वा उच्चैः भोः.तत्रैव तिष्ठताम् अन्यथा अहं हनिष्यामि इति।
२१.    साधोः वचनं श्रुत्वा युवकस्य महद् आश्चर्यम् अभवत्.सः तत्रैव स्थितम् अभवत्।
२२.    साधुः धावित्वा तयोः समीपं गतवान्।
२३.    परन्तु तयोः पुरतः गत्वा तस्य साधोः मनः परिवर्तनम् अभवत्।
२४.    सः साधुः चिन्तितवान् यत् अहं किमर्थम् एवम् आचरणं कृतवान् इति।
२५.    तदा सः क्षमायाचनां कृत्वा पुनः कुटीरम् आगतवान्।
२६.    कुटीरम् आगमनात् परं पुनः तस्य मनः परिवर्तनम् अभवत्।
२७.    पुनः आक्रोशं कृत्वा उच्चैः उक्तवान्- भोः तत्रैव तिष्ठताम् अन्यथा मारयिष्यामि इति।
२८.    पुनः साधुः धावित्वा तयोः समीपं गतवान्।
२९.    अहो आश्चर्यम्.तदा अपि साधोः मनः परिवर्तनम् अभवत्।
३०.    किमर्थम् एवं भवति इति सः साधुः चिन्तितवान्।
३१.    तदा सः युवकः उक्तवान्- हे साधो.एतस्य रहस्यं किम् इति अहं सम्यक् जानामि।
३२.    मम गृहं तु अत्रैव निकटे अस्ति अतः जानामि।
३३.    पूर्वम् अस्मिन् कुटीरे केचन चोराः आसन्।
३४.    ते प्रतिदिनं चौरकार्यम्, लुण्ठनम्, हननम् इत्यादिकं पापकार्यं कुर्वन्तः आसन्।
३५.    अस्मिन् कुटीरे एव ते निवासं कृतवन्तः आसन्।
३६.    इदानीं तान् अस्माकं राजा कारागारं प्राविष्टवान्।
३७.    एतच्छ्रुत्वा साधुः सर्वं ज्ञातवान् तस्मात् सः अन्यत्र निर्गतवान् च।
🌹
-प्रदीपनाथः
🌹
🌺☘🌺☘🌺
---------------------------------------------
చోరకుటీరే నివాసఫలమ్
🌺☘🌺☘🌺

౧.    ఏకస్మిన్ వనే కేచన చోరాః ఆసన్.
౨.    తే వనే ఏకస్మిన్ కుటీరే నివసన్తి స్మ.
౩.    ప్రతిదినం తే చోరాః లుణ్ఠనమ్, హననమ్ ఇత్యాదికం పాపకార్యం కుర్వన్తి స్మ.
౪.    తస్మిన్ మార్గే యే జనాః గచ్ఛన్తి తాన్ గృహీత్వా హత్వా తేభ్యః ధనాని సమ్పాదయన్తి స్మ.
౫.    ఏతాం వార్తాం కదాచిత్ రాజా శ్రుతవాన్ ఆసీత్.
౬.    తాన్ చోరాన్ గ్రహీతుం రాజా భటాన్ ప్రేషితవాన్ ఆసీత్.
౭.    బహవః భటాః ఆగతవన్తః ఆసన్.
౮.    తే భటాః సర్వాన్ దుష్టాన్ గృహీత్వా రాజాస్థానం నీత్వా కారాగారే స్థాపితవన్తః ఆసన్.
౯.    కేభ్యశ్చిద్ దినేభ్యః పశ్చాత్ తస్మిన్ మార్గే ఏకః సాధుః ఆగతవాన్ ఆసీత్.
౧౦.    సః తం కుటీరమ్ అపి దృష్టవాన్.
౧౧.    కుటీరం రిక్తమ్ ఆసీత్.
౧౨.    కుటీరం రిక్తం దృష్ట్వా సః తదారభ్య తస్మిన్ కుటీరే నివాసమ్ ఆరబ్ధవాన్.
౧౩.    తస్మిన్నేవ కుటీరే సః తపః అపి ఆచరతి స్మ.
౧౪.    ఏకదా కశ్చన యువకః పత్న్యాః సహ తస్మిన్ మార్గే గచ్ఛన్ ఆసీత్. సహసా వృష్టిః ఆగతా ఆసీత్.
౧౫.    తస్మాత్ కారణాత్ సః యువకః పత్న్యాః సహ కిఞ్చిత్ కాలం తస్మిన్ కుటీరే విశ్రామం కృతవాన్.
౧౬.    సాధుః నేత్రే నిమీల్య తపః కృతవాన్ ఆసీత్.
౧౭.    నేత్రే ఉన్మీల్య తౌ ఉభౌ దృష్ట్వా సాధోః మనసి వికారః ఉత్పన్నః అభవత్.
౧౮.    సాధుః చిన్తితవాన్ యత్ యువకస్య ఇయం పత్నీ మయా వశీకర్తవ్యా ఇతి.
౧౯.    తదా వృష్టిః అపి శాన్తా అభవత్.సః యువకః పత్న్యాః సహ తతః ప్రస్థితవాన్.
౨౦.    తదా సాధుః ఆక్రోశం కృత్వా ఉచ్చైః భోః.తత్రైవ తిష్ఠతామ్ అన్యథా అహం హనిష్యామి ఇతి.
౨౧.    సాధోః వచనం శ్రుత్వా యువకస్య మహద్ ఆశ్చర్యమ్ అభవత్.సః తత్రైవ స్థితమ్ అభవత్.
౨౨.    సాధుః ధావిత్వా తయోః సమీపం గతవాన్.
౨౩.    పరన్తు తయోః పురతః గత్వా తస్య సాధోః మనః పరివర్తనమ్ అభవత్.
౨౪.    సః సాధుః చిన్తితవాన్ యత్ అహం కిమర్థమ్ ఏవమ్ ఆచరణం కృతవాన్ ఇతి.
౨౫.    తదా సః క్షమాయాచనాం కృత్వా పునః కుటీరమ్ ఆగతవాన్.
౨౬.    కుటీరమ్ ఆగమనాత్ పరం పునః తస్య మనః పరివర్తనమ్ అభవత్.
౨౭.    పునః ఆక్రోశం కృత్వా ఉచ్చైః ఉక్తవాన్- భోః తత్రైవ తిష్ఠతామ్ అన్యథా మారయిష్యామి ఇతి.
౨౮.    పునః సాధుః ధావిత్వా తయోః సమీపం గతవాన్.
౨౯.    అహో ఆశ్చర్యమ్.తదా అపి సాధోః మనః పరివర్తనమ్ అభవత్.
౩౦.    కిమర్థమ్ ఏవం భవతి ఇతి సః సాధుః చిన్తితవాన్.
౩౧.    తదా సః యువకః ఉక్తవాన్- హే సాధో.ఏతస్య రహస్యం కిమ్ ఇతి అహం సమ్యక్ జానామి.
౩౨.    మమ గృహం తు అత్రైవ నికటే అస్తి అతః జానామి.
౩౩.    పూర్వమ్ అస్మిన్ కుటీరే కేచన చోరాః ఆసన్.
౩౪.    తే ప్రతిదినం చౌరకార్యమ్, లుణ్ఠనమ్, హననమ్ ఇత్యాదికం పాపకార్యం కుర్వన్తః ఆసన్.
౩౫.    అస్మిన్ కుటీరే ఏవ తే నివాసం కృతవన్తః ఆసన్.
౩౬.    ఇదానీం తాన్ అస్మాకం రాజా కారాగారం ప్రావిష్టవాన్.
౩౭.    ఏతచ్ఛ్రుత్వా సాధుః సర్వం జ్ఞాతవాన్ తస్మాత్ సః అన్యత్ర నిర్గతవాన్ చ.
🌹

-ప్రదీపనాథః..
---------------------------------------------

(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
1. ఒక అడవిలో కొందరు చోరులు ఉండేవారు.
2. వారు అడవిలో ఒక కుటీరంలో నివసించేవారు‌.
3. ప్రతి దినమూ ఆ చోరులు దోచుకోవడం,చంపడం మొదలైన పాప కృత్యాలు చేస్తూ ఉండేవారు.
4. ఆ మార్గంలో ఏ జనులు వెళ్తారో వారిని పట్టుకొని చంపి వారి నుండి ధనమును సంపాదించేవారు‌.
5. ఈ వార్తను ఒక సారి రాజు విన్నాడు.
6. ఆ చోరులను పట్టుకోవడానికి రాజు భటులను పంపాడు.
7. చాలా మంది భటులు వచ్చారు.
8. ఆ భటులు అందరు దుష్టులను పట్టుకొని రాజాస్థానానికి తీసుకొని వెళ్ళి చెరసాలలో ఉంచారు.
9. కొన్ని దినముల తరువాత ఆ మార్గంలో ఒక సాధువు వచ్చాడు.
10. అతడు ఆ కుటీరాన్ని కూడా చూశాడు.
11. కుటీరం శూన్యంగా ఉంది.
12. కుటీరం శూన్యంగా ఉండటం చూసి అతడు ఆ కుటీరంలో నివసించటం ఆరంభించాడు.
13. ఆ కుటీరంలోనే అతడు తపస్సు కూడా ఆచరించేవాడు.
14. ఒకసారి ఎవరో యువకుడు భార్యతో సహా ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అంతలో వాన వచ్చింది.
15. ఆ కారణంగానే ఆ యువకుడు పత్నితో కూడా కొంత సేపు ఆ కుటీరంలో విశ్రమించాడు.
16. సాధువు నేత్రాలు మూసుకొని తపస్సు చేస్తూ ఉంన్నాడు.
17. నేత్రాలను తెరచివాళ్ళిద్దరినీ శేష చూసి సాధువుకు మనసులో వికారం కలిగింది.
18. సాధువు అనుకొన్నాడు- ఈ యువకుడి పత్నిని వశం చేసుకోవాలి, అని.
19. అప్పుడు వాన కూడా శాంతం పొందింది(వెలిసింది)ఆ యువకుడు భార్యతో కూడా అక్కడ నుండి బయలు దేరాడు.
20. అప్పుడు సాధువు అరుస్తూ పెద్దగా ఓయీ.అక్కడే నిలువు. లేకపోతే నేను చంపేస్తాను, అని.
21. సాధువు మాటను విని యువకుడికి చాలా ఆశ్చర్యం కలుగింది. అతను అక్కడే నిలిచి ఉన్నాడు.
22. సాధువు పరుగెత్తుకుంటూ వారిద్దరి సమీపానికి వెళ్ళాడు.
23. కానీ వారిద్దరి ముందుకు వెళ్ళి ఆ యొక్క సాధువు యొక్క మనసు మారిపోయింది‌.
24. ఆ సాధువు ఆలోచించాడు ఎందుకు నేను ఇలాటి పని చేశాను, అని.
25. అప్పుడు అతడు క్షమాపణ కోరి మళ్ళీ కుటీరానికి వచ్చాడు.
26. కుటీరానికి వచ్చిన తరువాత మళ్ళీ అతని మనసు మారిపోయింది.
27. మళ్ళీ అరుస్తూ బిగ్గరగా అన్నాడు-- ఓయీ అక్కడే నిలు. లేకపోతే చంపేస్తాను, అని.
28. మళ్ళీ సాధువు పరుగెత్తుకుంటూ వారిద్దరి సమీపానికి వెళ్ళాడు.
29. ఆహా ఆశ్చర్యం.అప్పుడు కూడా సాధువు మనసు మారిపోయింది.
30. ఏ కారణం చేత ఇలా అవుతుందని ఆ సాధువు ఆలోచించాడు.
31. అప్పుడు ఆ యువకుడు అన్నాడు-- ఓ సాధూ.ఈ యొక్క రహస్యం ఏమిటో నేను(నాకు) చక్కగా తెలుసు కున్నాను.
32. నా యొక్క ఇల్లు ఇక్కడే దగ్గరే ఉంది కనుక తెలుసు.
33. పూర్వం ఈ కుటీరంలో చోరులు ఉండేవారు.
34. వారు ప్రతి దినము దొంగ పనులు, దోపిడీ, హత్య ఇత్యాది పాపకృత్యాలు చేస్తూ ఉండేవారు.
35. ఈ కుటీరంలోనే వారు నివాసం ఉండేవారు.
36. ఇప్పుడు వారిని మన రాజు కారాగారంలో పెట్టాడు.
37. ఇది విని సాధువు అంతా తెలుసుకున్నాడు. అందువల్ల అతడు మరో చోటికి వెళ్ళిపోయాడు.
🌹

సంస్కృతం--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం-- పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
🌺☘🌺☘🌺
---------------------------------------------

సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--
1. ఏకస్మిన్ వనే కేచన చోరాః ఆసన్.
1. ఒక అడవిలో కొందరు చోరులు ఉండేవారు.

2. తే వనే ఏకస్మిన్ కుటీరే నివసన్తి స్మ.
2. వారు అడవిలో ఒక కుటీరంలో నివసించేవారు‌.

3. ప్రతిదినం తే చోరాః లుణ్ఠనమ్, హననమ్ ఇత్యాదికం పాపకార్యం కుర్వన్తి స్మ.
3. ప్రతి దినమూ ఆ చోరులు దోచుకోవడం,చంపడం మొదలైన పాప కృత్యాలు చేస్తూ ఉండేవారు.

4. తస్మిన్ మార్గే యే జనాః గచ్ఛన్తి తాన్ గృహీత్వా హత్వా తేభ్యః ధనాని సమ్పాదయన్తి స్మ.
4. ఆ మార్గంలో ఏ జనులు వెళ్తారో వారిని పట్టుకొని చంపి వారి నుండి ధనమును సంపాదించేవారు‌.

5. ఏతాం వార్తాం కదాచిత్ రాజా శ్రుతవాన్ ఆసీత్.
5. ఈ వార్తను ఒక సారి రాజు విన్నాడు.

6. తాన్ చోరాన్ గ్రహీతుం రాజా భటాన్ ప్రేషితవాన్ ఆసీత్.
6. ఆ చోరులను పట్టుకోవడానికి రాజు భటులను పంపాడు.

7. బహవః భటాః ఆగతవన్తః ఆసన్.
7. చాలా మంది భటులు వచ్చారు.

8. తే భటాః సర్వాన్ దుష్టాన్ గృహీత్వా రాజాస్థానం నీత్వా కారాగారే స్థాపితవన్తః ఆసన్.
8. ఆ భటులు అందరు దుష్టులను పట్టుకొని రాజాస్థానానికి తీసుకొని వెళ్ళి చెరసాలలో ఉంచారు.

9. కేభ్యశ్చిద్ దినేభ్యః పశ్చాత్ తస్మిన్ మార్గే ఏకః సాధుః ఆగతవాన్ ఆసీత్.
9. కొన్ని దినముల తరువాత ఆ మార్గంలో ఒక సాధువు వచ్చాడు.

10. సః తం కుటీరమ్ అపి దృష్టవాన్.
10. అతడు ఆ కుటీరాన్ని కూడా చూశాడు.

11. కుటీరం రిక్తమ్ ఆసీత్.
11. కుటీరం శూన్యంగా ఉంది.

12. కుటీరం రిక్తం దృష్ట్వా సః తదారభ్య తస్మిన్ కుటీరే నివాసమ్ ఆరబ్ధవాన్.
12. కుటీరం శూన్యంగా ఉండటం చూసి అతడు ఆ కుటీరంలో నివసించటం ఆరంభించాడు.

13. తస్మిన్నేవ కుటీరే సః తపః అపి ఆచరతి స్మ.
13. ఆ కుటీరంలోనే అతడు తపస్సు కూడా ఆచరించేవాడు.

14. ఏకదా కశ్చన యువకః పత్న్యాః సహ తస్మిన్ మార్గే గచ్ఛన్ ఆసీత్.సహసా వృష్టిః ఆగతా ఆసీత్.
14. ఒకసారి ఎవరో యువకుడు భార్యతో సహా ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అంతలో వాన వచ్చింది.

15. తస్మాత్ కారణాత్ సః యువకః పత్న్యాః సహ కిఞ్చిత్ కాలం తస్మిన్ కుటీరే విశ్రామం కృతవాన్.
15. ఆ కారణంగానే ఆ యువకుడు పత్నితో కూడా కొంత సేపు ఆ కుటీరంలో విశ్రమించాడు.

16. సాధుః నేత్రే నిమీల్య తపః కృతవాన్ ఆసీత్.
16. సాధువు నేత్రాలు మూసుకొని తపస్సు చేస్తూ ఉంన్నాడు.

17. నేత్రే ఉన్మీల్య తౌ ఉభౌ దృష్ట్వా సాధోః మనసి వికారః ఉత్పన్నః అభవత్.
17. నేత్రాలను తెరచివాళ్ళిద్దరినీ శేష చూసి సాధువుకు మనసులో వికారం కలిగింది.

18. సాధుః చిన్తితవాన్ యత్ యువకస్య ఇయం పత్నీ మయా వశీకర్తవ్యా ఇతి.
18. సాధువు అనుకొన్నాడు---ఈ యువకుడి పత్నిని వశం చేసుకోవాలి, అని.

19. తదా వృష్టిః అపి శాన్తా అభవత్.సః యువకః పత్న్యాః సహ తతః ప్రస్థితవాన్.
19. అప్పుడు వాన కూడా శాంతం పొందింది(వెలిసింది)ఆ యువకుడు భార్యతో కూడా అక్కడ నుండి బయలు దేరాడు.

20. తదా సాధుః ఆక్రోశం కృత్వా ఉచ్చైః భోః.తత్రైవ తిష్ఠతామ్ అన్యథా అహం హనిష్యామి ఇతి.
20. అప్పుడు సాధువు అరుస్తూ పెద్దగా ఓయీ.అక్కడే నిలువు.లేకపోతే నేను చంపేస్తాను, అని.

21. సాధోః వచనం శ్రుత్వా యువకస్య మహద్ ఆశ్చర్యమ్ అభవత్.సః తత్రైవ స్థితమ్ అభవత్.
21. సాధువు మాటను విని యువకుడికి చాలా ఆశ్చర్యం కలుగింది.అతను అక్కడే నిలిచి ఉన్నాడు.

22. సాధుః ధావిత్వా తయోః సమీపం గతవాన్.
22. సాధువు పరుగెత్తుకుంటూ వారిద్దరి సమీపానికి వెళ్ళాడు.

23. పరన్తు తయోః పురతః గత్వా తస్య సాధోః మనః పరివర్తనమ్ అభవత్.
23. కానీ వారిద్దరి ముందుకు వెళ్ళి ఆ యొక్క సాధువు యొక్క మనసు మారిపోయింది ‌.

24. సః సాధుః చిన్తితవాన్ యత్ అహం కిమర్థమ్ ఏవమ్ ఆచరణం కృతవాన్ ఇతి.
24. ఆ సాధువు ఆలోచించాడు ఎందుకు నేను ఇలాటి పని చేశాను, అని.

25. తదా సః క్షమాయాచనాం కృత్వా పునః కుటీరమ్ ఆగతవాన్.
25. అప్పుడు అతడు క్షమాపణ కోరి మళ్ళీ కుటీరానికి వచ్చాడు.

26. కుటీరమ్ ఆగమనాత్ పరం పునః తస్య మనః పరివర్తనమ్ అభవత్.
26. కుటీరానికి వచ్చిన తరువాత మళ్ళీ అతని మనసు మారిపోయింది.

27. పునః ఆక్రోశం కృత్వా ఉచ్చైః ఉక్తవాన్- భోః తత్రైవ తిష్ఠతామ్ అన్యథా మారయిష్యామి ఇతి.
27. మళ్ళీ అరుస్తూ బిగ్గరగా అన్నాడు-- ఓయీ అక్కడే నిలు లేకపోతే చంపేస్తాను, అని.

28. పునః సాధుః ధావిత్వా తయోః సమీపం గతవాన్.
28. మళ్ళీ సాధువు పరుగెత్తుకుంటూ వారిద్దరి సమీపానికి వెళ్ళాడు.

29. అహో ఆశ్చర్యమ్.తదా అపి సాధోః మనః పరివర్తనమ్ అభవత్.
29. ఆహా ఆశ్చర్యం.అప్పుడు కూడా సాధువు మనసు మారిపోయింది.

30. కిమర్థమ్ ఏవం భవతి ఇతి సః సాధుః చిన్తితవాన్.
30. ఏ కారణం చేత ఇలా అవుతుందని ఆ సాధువు ఆలోచించాడు.

31. తదా సః యువకః ఉక్తవాన్- హే సాధో.ఏతస్య రహస్యం కిమ్ ఇతి అహం సమ్యక్ జానామి.
31. అప్పుడు ఆ యువకుడు అన్నాడు-- ఓ సాధూ.ఈ యొక్క రహస్యం ఏమిటో నేను (నాకు) చక్కగా తెలుసు కున్నాను.

32. మమ గృహం తు అత్రైవ నికటే అస్తి అతః జానామి.
32. నా యొక్క ఇల్లు ఇక్కడే దగ్గరే ఉంది కనుక తెలుసు.

33. పూర్వమ్ అస్మిన్ కుటీరే కేచన చోరాః ఆసన్.
33. పూర్వం ఈ కుటీరంలో చోరులు ఉండేవారు.

34. తే ప్రతిదినం చౌరకార్యమ్, లుణ్ఠనమ్, హననమ్ ఇత్యాదికం పాపకార్యం కుర్వన్తః ఆసన్.
34. వారు ప్రతి దినము దొంగ పనులు, దోపిడీ, హత్య ఇత్యాది పాప కృత్యాలు చేస్తూ ఉండేవారు.

35. అస్మిన్ కుటీరే ఏవ తే నివాసం కృతవన్తః ఆసన్.
35. ఈ కుటీరంలోనే వారు నివాసం ఉండేవారు.

36. ఇదానీం తాన్ అస్మాకం రాజా కారాగారం ప్రావిష్టవాన్.
36. ఇప్పుడు వారిని మన రాజు కారాగారంలో పెట్టాడు.

37. ఏతచ్ఛ్రుత్వా సాధుః సర్వం జ్ఞాతవాన్ తస్మాత్ సః అన్యత్ర నిర్గతవాన్ చ.
37. ఇది విని సాధువు అంతా తెలుసుకున్నాడు. అందువల్ల అతడు మరో చోటికి వెళ్ళిపోయాడు.
🌹

సంస్కృతం--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం-- పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
---------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి