भवानेव वैद्यः, अहमेव वैद्यः
🌺☘🌺☘🌺
1. एकः रोगी वैद्यस्य समीपं गतवान्।
2. वैद्यः तं पृष्टवान् किम् अभवत् भवतः?
3. रोगी तदा उक्तवान् - भवानेव वैद्यः न तु अहम् अतः परीक्षणं कृत्वा जानातु किम् अभवत्।
4. वैद्यः तदा धात्रीम् आदिष्टवान् एतं शस्त्रक्रियाशालां नयतु, अस्य वृक्कद्वयमपि नष्टम् अभवत्।
5. अतः शल्यकर्म करणीयम्।
6. तच्छ्रुत्वा रोगी भीतः सन् उक्तवान्- वैद्यमहाशय। मम तु पादे वेदना भवति अतः भवान् कथम् उक्तवान् यद् मम वृक्कद्वयं नष्टम् अभवत्।
7. वैद्यः उक्तवान्- भवान् तूष्णीम् उपविशतु। अहमेव वैद्यः न तु भवान्।
--प्रदीपनाथः
----------------------------------------------------
🌺☘🌺☘🌺
భవానేవ వైద్యః, అహమేవ వైద్యః

౧. ఏకః రోగీ వైద్యస్య సమీపం గతవాన్.
౨. వైద్యః తం పృష్టవాన్ కిమ్ అభవత్ భవతః?
౩. రోగీ తదా ఉక్తవాన్ -- భవానేవ వైద్యః న తు అహమ్ అతః పరీక్షణం కృత్వా జానాతు కిమ్ అభవత్.
౪. వైద్యః తదా ధాత్రీమ్ ఆదిష్టవాన్ ఏతం శస్త్రక్రియాశాలాం నయతు, అస్య వృక్కద్వయమపి నష్టమ్ అభవత్.
౫. అతః శల్యకర్మ కరణీయమ్.
౬. తచ్ఛ్రుత్వా రోగీ భీతః సన్ ఉక్తవాన్- వైద్యమహాశయ. మమ తు పాదే వేదనా భవతి అతః భవాన్ కథమ్ ఉక్తవాన్ యద్ మమ వృక్కద్వయం నష్టమ్ అభవత్.
౭. వైద్యః ఉక్తవాన్- భవాన్ తూష్ణీమ్ ఉపవిశతు. అహమేవ వైద్యః న తు భవాన్.
-ప్రదీపనాథః
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
భవానేవ వైద్యః, అహమేవ వైద్యః
నీవే వైద్యుడివి, నేనే వైద్యుడిని
🌺☘🌺☘🌺
ఒక రోగి వైద్యుడి (దగ్గరికి)యొక్క సమీపానికి వెళ్ళాడు.
వైద్యుడు అతనిని అడిగాడు --ఏమైంది నీకు? అని.
రోగి అప్పుడు అన్నాడు--నువ్వు గదా వైద్యుడివి? నేను కాదు (కదా).అందుచేత పరీక్ష చేసి తెలుసుకో ఏమైందో.
వైద్యుడు అప్పుడు సేవికను(నర్సు) ఆదేశించాడు-- ఇతనిని శస్త్ర చికిత్స శాలకు తీసుకుని వెళ్ళు.ఇతని మూత్రపిండాలు రెండూ (పాడైపోయినయి)చెడిపోయినయి.
అందుచేత శస్త్ర చికిత్స చెయ్యాలి.
అది విని రోగి భయపడి అన్నాడు-వైద్య మహా శయా!నాకైతే పాదాలలో నెప్పి ఉన్నది. అయితే నువ్వు ఎలా చెప్పావు నా మూత్రపిండాలు రెండూ చెడిపోయినయి(అని).
వైద్యుడు అన్నాడు--నువు మౌనంగా కూర్చో. నేను కదా వైద్యుణ్ణి, నువ్వు కావు.(గదా)
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
నీవే వైద్యుడివి, నేనే వైద్యుడిని
1. ఏకః రోగీ వైద్యస్య సమీపం గతవాన్.
1. ఒక రోగి వైద్యుడి (దగ్గరికి)యొక్క సమీపానికి వెళ్ళాడు.
2. వైద్యః తం పృష్టవాన్ కిమ్ అభవత్ భవతః?
2. వైద్యుడు అతనిని అడిగాడు --ఏమైంది నీకు? అని.
3. రోగీ తదా ఉక్తవాన్ -- భవానేవ వైద్యః న తు అహమ్ అతః పరీక్షణం కృత్వా జానాతు కిమ్ అభవత్.
3. రోగి అప్పుడు అన్నాడు--నువ్వు గదా వైద్యుడివి? నేను కాదు (కదా).అందుచేత పరీక్ష చేసి తెలుసుకో ఏమైందో.
4. వైద్యః తదా ధాత్రీమ్ ఆదిష్టవాన్ ఏతం శస్త్రక్రియాశాలాం నయతు, అస్య వృక్కద్వయమపి నష్టమ్ అభవత్.
4. వైద్యుడు అప్పుడు సేవికను(నర్సు) ఆదేశించాడు-- ఇతనిని శస్త్ర చికిత్స శాలకు తీసుకుని వెళ్ళు.ఇతని మూత్రపిండాలు రెండూ (పాడైపోయినయి)చెడిపోయినయి.
5. అతః శల్యకర్మ కరణీయమ్.
5. అందుచేత శస్త్ర చికిత్స చెయ్యాలి.
6. తచ్ఛ్రుత్వా రోగీ భీతః సన్ ఉక్తవాన్- వైద్యమహాశయ. మమ తు పాదే వేదనా భవతి అతః భవాన్ కథమ్ ఉక్తవాన్ యద్ మమ వృక్కద్వయం నష్టమ్ అభవత్.
6. అది విని రోగి భయపడి అన్నాడు-వైద్య మహా శయా.నాకైతే పాదాలలో నెప్పి ఉన్నది. అయితే నువ్వు ఎలా చెప్పావు నా మూత్రపిండాలు రెండూ చెడిపోయినయి(అని).
7. వైద్యః ఉక్తవాన్- భవాన్ తూష్ణీమ్ ఉపవిశతు. అహమేవ వైద్యః న తు భవాన్.
7. వైద్యుడు అన్నాడు--నువు మౌనంగా కూర్చో. నేను కదా వైద్యుణ్ణి, నువ్వు కావు.(గదా)
సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి