20, ఫిబ్రవరి 2020, గురువారం

అమరవాణీకథాలహరీ-19 - पिता कुपितः अभवत्, పితా కుపితః అభవత్

అమరవాణీకథాలహరీ-19

पिता कुपितः अभवत्
🌺☘🌺☘🌺

1.    आङ्ग्लशासनकालः। तदा एकस्मिन् दिने एकः भारतीयः तुलसीमातुः पूजां कुर्वन् आसीत्।
2.    तुलसीवृक्षस्य अधः उपविश्य सः उच्चैः मन्त्रोच्चारणं कृत्वा पूजां कुर्वन् आसीत्।
3.    तदानीम् एकः आङ्ग्लाधिकारी मार्गे गमनसमये एतद्दृष्ट्वा‌ तस्य भारतीयस्य समीपं गत्वा-
4.    “भोः। किम् एतत्? त्वं मूर्खः, वृक्षस्य अधः किं करोषि?” इति सः पृष्टवान्।
5.    तदा भारतीयः उक्तवान्- “महोदय, एषा अस्माकं माता अस्ति। तुलसी माता” इति।
6.    तदा आङ्ग्लाधिकारी उपहासं कृत्वा तं तुलसीवृक्षम् उत्थाप्य स्वस्य शरीरे तेन वृक्षेण ताडयन् उक्तवान्-
7.    “कुत्र तव माता? एषा मां किं करोति?” इत्युक्त्वा सः तं वृक्षं भूमौ क्षिप्तवान् आसीत्।
8.    सः भारतीयः तदा उक्तवान्- “महोदय, एषा तु अस्माकं माता अस्ति, सा अत्यन्तं प्रजावत्सला अस्ति।
9.    अतः भवन्तं किमपि न कृतवती। परन्तु अस्माकं पिता तथा नास्ति। सः तु शीघ्रमेव कुपितः भवति।” इति।
10.    तदा विदेशीयः उक्तवान्- “कुत्र तव पिता? आनय, पश्यामि।” इति।
11.    “आम्। निश्चयेन दर्शयिष्यामि। परन्तु श्वः आगच्छतु, श्वः अहं तस्य पूजां करिष्यामि।” इति भारतीयः उक्तवान्।
12.    परेद्युः सः भारतीयः एकस्य कण्डोषवृक्षस्य अधः उपविश्य पूजाम् आरब्धवान्।
13.    तत्क्षणम् एव सः विदेशीयः अपि तत्र आगतवान् आसीत्।
14.    (कण्डोषवृक्षः इत्युक्ते यस्य वृक्षस्य पर्णानि शरीरे स्पर्शं भवति चेत् कण्डूयति)
15.    तदानीम् अपि भारतीयस्य पूजां दृष्ट्वा सः विदेशीयः तथैव आचरितवान्।
16.    तं वृक्षम् अपि भूमेः उत्थाप्य स्वस्य शरीरे ताडयन् आरब्धवान्।
17.    परन्तु इदानीं तथा नासीत्, एतस्य वृक्षस्य स्पर्शमात्रेण तस्य शरीरे कडूतिः आरब्धा।

18.    सः विदेशीयः उच्चैः चीत्कारं कृत्वा उक्तवान्- “किं भोः? मम शरीरे किमर्थं कण्डूतिः भवति?” इति।
19.    तदा सः भारतीयः मन्दं हसन् उक्तवान्- “आम्, एषः एव अस्माकं पिता। सः कुपितः अभवत्।
20.    भवन्तः तु अस्माकम् उपहासं कुर्वन्ति। परन्तु इदानीं पश्यतु।”
21.    तदा विदेशीयः भारतीयस्य पुरतः क्षमां याचित्वा उक्तवान्-
22.    “भोः, एतस्य निवारणाय मया किं कर्तव्यम्? कृपया माम् उपायं वदतु।” इति।
23.    तदा सः भारतीयः उक्तवान्- “इदानीं भवता दण्डरूपेण एकशतं रुप्यकाणि दातव्यानि । तदा एव अहम् उपायं वदामि।” इति।
24.    तदा झटिति सः शतं रूप्यकाणि दत्तवान्। उक्तवान् च-
25.    शीघ्रम् उपायं ददातु भोः, एतस्य पीडा अहं सहनं कर्तुं न शक्नोमि।” इति।
26.    तदा सः भारतीयः गोमूत्रेण सह मिश्रितं शुष्कगोमयम् आनीय तस्य शरीरे लिम्पितवान् तदा किञ्चित् पीडायाः उपशमनम् अभवत्।
27.    आरोग्यं प्राप्य सः ततः क्षमां याचित्वा निर्गतवान्।
--प्रदीपनाथः
🌺☘🌺☘🌺
----------------------------------------------------
పితా కుపితః అభవత్
🌺☘🌺☘🌺

1.    ఆఙ్గ్లశాసనకాలః. తదా ఏకస్మిన్ దినే ఏకః భారతీయః తులసీమాతుః పూజాం కుర్వన్ ఆసీత్.
2.    తులసీవృక్షస్య అధః ఉపవిశ్య సః ఉచ్చైః మన్త్రోచ్చారణం కృత్వా పూజాం కుర్వన్ ఆసీత్.
3.    తదానీమ్ ఏకః ఆఙ్గ్లాధికారీ మార్గే గమనసమయే ఏతద్దృష్ట్వా‌ తస్య భారతీయస్య సమీపం గత్వా-
4.    “భోః. కిమ్ ఏతత్? త్వం మూర్ఖః, వృక్షస్య అధః కిం కరోషి?” ఇతి సః పృష్టవాన్.
5.    తదా భారతీయః ఉక్తవాన్- “మహోదయ, ఏషా అస్మాకం మాతా అస్తి. తులసీ మాతా” ఇతి.
6.    తదా ఆఙ్గ్లాధికారీ ఉపహాసం కృత్వా తం తులసీవృక్షమ్ ఉత్థాప్య స్వస్య శరీరే తేన వృక్షేణ తాడయన్ ఉక్తవాన్-
7.    “కుత్ర తవ మాతా? ఏషా మాం కిం కరోతి?” ఇత్యుక్త్వా సః తం వృక్షం భూమౌ క్షిప్తవాన్ ఆసీత్.
8.    సః భారతీయః తదా ఉక్తవాన్- “మహోదయ, ఏషా తు అస్మాకం మాతా అస్తి, సా అత్యన్తం ప్రజావత్సలా అస్తి.
9.    అతః భవన్తం కిమపి న కృతవతీ. పరన్తు అస్మాకం పితా తథా నాస్తి. సః తు శీఘ్రమేవ కుపితః భవతి.” ఇతి.
10.    తదా విదేశీయః ఉక్తవాన్- “కుత్ర తవ పితా? ఆనయ, పశ్యామి.” ఇతి.
11.    “ఆమ్. నిశ్చయేన దర్శయిష్యామి. పరన్తు శ్వః ఆగచ్ఛతు, శ్వః అహం తస్య పూజాం కరిష్యామి.” ఇతి భారతీయః ఉక్తవాన్.
12.    పరేద్యుః సః భారతీయః ఏకస్య కణ్డోషవృక్షస్య అధః ఉపవిశ్య పూజామ్ ఆరబ్ధవాన్.
13.    తత్క్షణమ్ ఏవ సః విదేశీయః అపి తత్ర ఆగతవాన్ ఆసీత్.
14.    (కణ్డోషవృక్షః ఇత్యుక్తే యస్య వృక్షస్య పర్ణాని శరీరే స్పర్శం భవతి చేత్ కణ్డూయతి)
15.    తదానీమ్ అపి భారతీయస్య పూజాం దృష్ట్వా సః విదేశీయః తథైవ ఆచరితవాన్.
16.    తం వృక్షమ్ అపి భూమేః ఉత్థాప్య స్వస్య శరీరే తాడయన్ ఆరబ్ధవాన్.
17.    పరన్తు ఇదానీం తథా నాసీత్, ఏతస్య వృక్షస్య స్పర్శమాత్రేణ తస్య శరీరే కడూతిః ఆరబ్ధా.
18.    సః విదేశీయః ఉచ్చైః చీత్కారం కృత్వా ఉక్తవాన్- “కిం భోః? మమ శరీరే కిమర్థం కణ్డూతిః భవతి?” ఇతి.
19.    తదా సః భారతీయః మన్దం హసన్ ఉక్తవాన్- “ఆమ్, ఏషః ఏవ అస్మాకం పితా. సః కుపితః అభవత్.
20.    భవన్తః తు అస్మాకమ్ ఉపహాసం కుర్వన్తి. పరన్తు ఇదానీం పశ్యతు.”
21.    తదా విదేశీయః భారతీయస్య పురతః క్షమాం యాచిత్వా ఉక్తవాన్-
22.    “భోః, ఏతస్య నివారణాయ మయా కిం కర్తవ్యమ్? కృపయా మామ్ ఉపాయం వదతు.” ఇతి.
23.    తదా సః భారతీయః ఉక్తవాన్- “ఇదానీం భవతా దణ్డరూపేణ ఏకశతం రుప్యకాణి దాతవ్యాని . తదా ఏవ అహమ్ ఉపాయం వదామి.” ఇతి.
24.    తదా ఝటితి సః శతం రూప్యకాణి దత్తవాన్. ఉక్తవాన్ చ-
25.    శీఘ్రమ్ ఉపాయం దదాతు భోః, ఏతస్య పీడా అహం సహనం కర్తుం న శక్నోమి.” ఇతి.
26.    తదా సః భారతీయః గోమూత్రేణ సహ మిశ్రితం శుష్కగోమయమ్ ఆనీయ తస్య శరీరే లిమ్పితవాన్ తదా కిఞ్చిత్ పీడాయాః ఉపశమనమ్ అభవత్.
27.    ఆరోగ్యం ప్రాప్య సః తతః క్షమాం యాచిత్వా నిర్గతవాన్.

--ప్రదీపనాథః
🌺☘🌺☘🌺
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
నాన్నకు కోపం వచ్చింది
1.    ఆంగ్ల శాసన కాలం. అప్పుడు ఒక రోజు ఒక భారతీయుడు తులసీ మాత యొక్క పూజను చేస్తూ ఉన్నాడు.
2.    తులసి చెట్టు క్రింద కూర్చుని అతడు బిగ్గరగా మంత్రోచ్చారణం చేసి పూజను చేస్తూ ఉన్నాడు.
3.    అప్పుడు ఒక ఆంగ్లేయ అధికారి దారిలో పోతున్న సమయంలో దానిని చూసి ఆ భారతీయుడి దగ్గరికి వెళ్ళి—
4.    ఓయీ ఏమిటిది? నువ్వు మూర్ఖుడివి.చెట్టు క్రింద ఏం చేస్తున్నావు? అని అతడు అడిగాడు.
5.    అప్పుడు భారతీయుడు అన్నాడు--మహోదయ! ఈమె మా యొక్క తల్లి తులసీ మాత, అని.
6.    అప్పుడు ఆంగ్లేయాధికారి పరిహాసం చేసి ఆ తులసి చెట్టును ఎత్తి తన యొక్క శరీరాన్ని ఆ చెట్టుతో కొట్టుకుంటూ అన్నాడు--
7.    ఎక్కడ నీ మాత, ఈమె నన్ను ఏం చేస్తుంది అని అంటూ అతడు ఆ చెట్టును నేల(మీద)లో పడేశాడు.
8.    ఆ భారతీయుడు అప్పుడు అన్నాడు—మహోదయ, ఈమె మా యొక్క మాత.
9.    కాబట్టి నిన్ను ఏమీ చెయ్యలేదు. కానీ మా యొక్క తండ్రి అలా కాదు. ఆయన త్వరగా కోపిస్తాడు, అని.
10.    అప్పుడు విదేశీయుడు అన్నాడు--ఎక్కడ నీ తండ్రి, తీసుకొనిరా, చూస్తాను, అని.
11.    ఆఁ తప్పకుండా చూపిస్తాను, అయితే రేపురా.రేపు నేను అయన యొక్క పూజ చేస్తాను, అని భారతీయుడు చెప్పాడు.
12.    మరుసటి రోజు ఆ భారతీయుడు ఒక దురదగొండి చెట్టు క్రింద కూర్చొని పూజ ఆరంభించాడు.
13.    ఆ క్షణమే ఆ విదేశీయుడు కూడా అక్కడికి వచ్చాడు.
14.    దురద(దూల)గొండి చెట్టు అంటే, ఏ యొక్క చెట్టు ఆకులు ఒంటిని తాకితే దురద పుడుతుంది.
15.    అప్పుడు కూడా భారతీయుడి యొక్క పూజను చూసి ఆ విదేశీయుడు అలాగే చేశాడు.
16.    ఆ చెట్టును కూడా భూమి నుండిపెరికి తన శరీరాన్ని కొట్టుకోవడం ఆరంభించాడు.
17.    కానీ ఇప్పుడు అలా కాలేదు, ఆ యొక్క చెట్టు యొక్క స్పర్శ మాత్రాన అతని శరీరం దురద పుట్టటం మొదలైంది.
18.    ఆ విదేశీయుడు ఛీత్కారం చేసి అన్నాడు—ఏమయ్యా, నా శరీరం ఎందువల్ల దురద పుడుతున్నది? అని.
19.    అప్పుడు ఆ భారతీయుడు చిన్నగా నవ్వుతూ అన్నాడు--అవును. ఈయనే మాయొక్క తండ్రి. ఆయన కోపి అయినాడు.
20.    మీరూ మమ్మల్ని అపహాస్యం చేస్తారు కానీ ఇప్పుడు చూడు.
21.    అప్పుడు విదేశీయుడు భారతీయుడి ముందు క్షమాపణ అడుగుతూ అన్నాడు--
22.    అయ్యా! దీని యొక్క నివారణ కొరకు నా చేత ఏమి చెయ్యబడాలి. కృపతో నాకు ఉపాయం (చెప్పు) ఇవ్వు, అని.
23.    అప్పుడు ఆ భారతీయుడు అన్నాడు-- ఇప్పుడు నీ చేత అపరాథం రూపంలో ఒక నూరు రూపాయలు ఇవ్వబడాలి. అప్పుడే నేను ఉపాయం( ఇస్తాను)చెప్తాను, అని.
24.    అప్పుడు వెంటనే అతడు నూరు రూపాయలు ఇచ్చాడు, అన్నాడు కూడా--
25.    త్వరగా ఉపాయం చెప్పవయ్యా, ఈ యొక్క బాధ నేను సహించే శక్తి లేకుండా ఉన్నాను, అని.
26.    అప్పుడు ఆ భారతీయుడు గో మూత్రంతో కలిపిన గోమయాన్ని తెచ్చి అతని శరీరానికి పూశాడు. అప్పుడు కొంచెం బాధ నుండి ఉపశమనం కలిగింది.
27.    ఆరోగ్యం ప్రాప్య సః తతః క్షమాం యాచిత్వా నిర్గతవాన్!
--తెలుగు అనువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
పితా కుపితః అభవత్
నాన్నకు కోపం వచ్చింది

1. ఆఙ్గ్లశాసనకాలః. తదా ఏకస్మిన్ దినే ఏకః భారతీయః తులసీమాతుః పూజాం కుర్వన్ ఆసీత్.
1. ఆంగ్ల శాసన కాలం. అప్పుడు ఒక రోజు ఒక భారతీయుడు తులసీ మాత యొక్క పూజను చేస్తూ ఉన్నాడు.

2. తులసీవృక్షస్య అధః ఉపవిశ్య సః ఉచ్చైః మన్త్రోచ్చారణం కృత్వా పూజాం కుర్వన్ ఆసీత్. 
2. తులసి చెట్టు క్రింద కూర్చుని అతడు బిగ్గరగా మంత్రోచ్చారణం చేసి పూజను చేస్తూ ఉన్నాడు.

3. తదానీమ్ ఏకః ఆఙ్గ్లాధికారీ మార్గే గమనసమయే ఏతద్దృష్ట్వా‌ తస్య భారతీయస్య సమీపం గత్వా- 
3. అప్పుడు ఒక ఆంగ్లేయ అధికారి దారిలో పోతున్న సమయంలో దానిని చూసి ఆ భారతీయుడి దగ్గరికి వెళ్ళి—

4. “భోః. కిమ్ ఏతత్? త్వం మూర్ఖః, వృక్షస్య అధః కిం కరోషి?” ఇతి సః పృష్టవాన్. 
4. ఓయీ ఏమిటిది? నువ్వు మూర్ఖుడివి.చెట్టు క్రింద ఏం చేస్తున్నావు? అని అతడు అడిగాడు.

5. తదా భారతీయః ఉక్తవాన్- “మహోదయ, ఏషా అస్మాకం మాతా అస్తి. తులసీ మాతా” ఇతి.
5. అప్పుడు భారతీయుడు అన్నాడు--మహోదయ. ఈమె మా యొక్క తల్లి తులసీ మాత, అని.

6. తదా ఆఙ్గ్లాధికారీ ఉపహాసం కృత్వా తం తులసీవృక్షం ఉత్థాప్య స్వస్య శరీరే తేన వృక్షేణ తాడయన్ ఉక్తవాన్--
6. అప్పుడు ఆంగ్లేయాధికారి పరిహాసం చేసి ఆ తులసి చెట్టును ఎత్తి తన యొక్క శరీరాన్ని ఆ చెట్టుతో కొట్టుకుంటూ అన్నాడు--

7. కుత్ర తవ మాతా, ఏషా మాం కిం కరోతి ఇత్యుక్త్వా సః తం వృక్షం భూమౌ క్షిప్తవాన్ ఆసీత్.
7. ఎక్కడ నీ మాత, ఈమె నన్ను ఏం చేస్తుంది అని అంటూ అతడు ఆ చెట్టును నేల(మీద)లో పడేశాడు.

8. సః భారతీయః తదా ఉక్తవాన్- “మహోదయ, ఏషా తు అస్మాకం మాతా అస్తి, సా అత్యన్తం ప్రజావత్సలా అస్తి.
8. ఆ భారతీయుడు అప్పుడు అన్నాడు-- మహోదయ. ఈమె మా యొక్క మాత.

9. అతః భవన్తం కిమపి న కృతవతీ. పరన్తు అస్మాకం పితా తథా నాస్తి. సః తు శీఘ్రమేవ కుపితః భవతి.” ఇతి.
9. కాబట్టి నిన్ను ఏమీ చెయ్యలేదు. కానీ మా యొక్క తండ్రి అలా కాదు. ఆయన త్వరగా కోపిస్తాడు, అని.

10. తదా విదేశీయః ఉక్తవాన్- “కుత్ర తవ పితా? ఆనయ, పశ్యామి.” ఇతి.
10. అప్పుడు విదేశీయుడు అన్నాడు--ఎక్కడ నీ తండ్రి, తీసుకొనిరా, చూస్తాను, అని.

11. “ఆమ్. నిశ్చయేన దర్శయిష్యామి. పరన్తు శ్వః ఆగచ్ఛతు, శ్వః అహం తస్య పూజాం కరిష్యామి.” ఇతి భారతీయః ఉక్తవాన్.
11. ఆఁ తప్పకుండా చూపిస్తాను, అయితే రేపురా.రేపు నేను అయన యొక్క పూజ చేస్తాను, అని భారతీయుడు చెప్పాడు.

12. పరేద్యుః సః భారతీయః ఏకస్య కణ్డోషవృక్షస్య అధః ఉపవిశ్య పూజామ్ ఆరబ్ధవాన్.
12. మరుసటి రోజు ఆ భారతీయుడు ఒక దురదగొండి చెట్టు క్రింద కూర్చొని పూజ ఆరంభించాడు.

13. తత్క్షణమ్ ఏవ సః విదేశీయః అపి తత్ర ఆగతవాన్ ఆసీత్.
13. ఆ క్షణమే ఆ విదేశీయుడు కూడా అక్కడికి వచ్చాడు.

14. (కణ్డోషవృక్షః ఇత్యుక్తే యస్య వృక్షస్య పర్ణాని శరీరే స్పర్శం భవతి చేత్ కణ్డూయతి)
14. దురద(దూల)గొండి చెట్టు అంటే, ఏ యొక్క చెట్టు ఆకులు ఒంటిని తాకితే దురద పుడుతుంది.

15. తదానీమ్ అపి భారతీయస్య పూజాం దృష్ట్వా సః విదేశీయః తథైవ ఆచరితవాన్. 
15. అప్పుడు కూడా భారతీయుడి యొక్క పూజను చూసి ఆ విదేశీయుడు అలాగే చేశాడు.

16. తం వృక్షమ్ అపి భూమేః ఉత్థాప్య స్వస్య శరీరే తాడయన్ ఆరబ్ధవాన్.
16. ఆ చెట్టును కూడా భూమి నుండి పెరికి తన శరీరాన్ని కొట్టుకోవడం ఆరంభించాడు.

17. పరన్తు ఇదానీం తథా నాసీత్, ఏతస్య వృక్షస్య స్పర్శమాత్రేణ తస్య శరీరే కడూతిః ఆరబ్ధా. 
17. కానీ ఇప్పుడు అలా కాలేదు, ఆ యొక్క చెట్టు యొక్క స్పర్శ మాత్రాన అతని శరీరం దురద పుట్టటం మొదలైంది.

18. సః విదేశీయః ఉచ్చైః చీత్కారం కృత్వా ఉక్తవాన్- “కిం భోః? మమ శరీరే కిమర్థం కణ్డూతిః భవతి?” ఇతి.
18. ఆ విదేశీయుడు ఛీత్కారం చేసి అన్నాడు--ఏమయ్యా. నా శరీరం ఎందువల్ల దురద పుడుతున్నది? అని.

19. తదా సః భారతీయః మన్దం హసన్ ఉక్తవాన్- “ఆమ్, ఏషః ఏవ అస్మాకం పితా. సః కుపితః అభవత్. 
19. అప్పుడు ఆ భారతీయుడు చిన్నగా నవ్వుతూ అన్నాడు--అవును. ఈయనే మాయొక్క తండ్రి.ఆయన కోపి అయినాడు.

20. భవన్తః తు అస్మాకమ్ ఉపహాసం కుర్వన్తి. పరన్తు ఇదానీం పశ్యతు.”
20. మీరూ మమ్మల్ని అపహాస్యం చేస్తారు కానీ ఇప్పుడు చూడు.

21. తదా విదేశీయః భారతీయస్య పురతః క్షమాం యాచిత్వా ఉక్తవాన్--
21. అప్పుడు విదేశీయుడు భారతీయుడి ముందు క్షమాపణ అడుగుతూ అన్నాడు--

22. “భోః, ఏతస్య నివారణాయ మయా కిం కర్తవ్యమ్? కృపయా మామ్ ఉపాయం వదతు.” ఇతి.
22. "అయ్యా.దీని యొక్క నివారణ కొరకు నా చేత ఏమి చెయ్యబడాలి? కృపతో నాకు ఉపాయం చెప్పు." అని.

23. తదా సః భారతీయః ఉక్తవాన్- “ఇదానీం భవతా దణ్డరూపేణ ఏకశతం రుప్యకాణి దాతవ్యాని . తదా ఏవ అహమ్ ఉపాయం వదామి.” ఇతి.
23. అప్పుడు ఆ భారతీయుడు అన్నాడు-- "ఇప్పుడు నీ చేత అపరాథం రూపంలో ఒక నూరు రూపాయలు ఇవ్వబడాలి. అప్పుడే నేను ఉపాయం చెప్తాను." అని.

24. తదా ఝటితి సః శతం రూప్యకాణి దత్తవాన్. ఉక్తవాన్ చ-
24. అప్పుడు వెంటనే అతడు నూరు రూపాయలు ఇచ్చాడు, అన్నాడు కూడా--

25. శీఘ్రమ్ ఉపాయం దదాతు భోః, ఏతస్య పీడా అహం సహనం కర్తుం న శక్నోమి.” ఇతి.
25. త్వరగా ఉపాయం చెప్పవయ్యా,ఈ యొక్క బాధ నేను సహించే శక్తి లేకుండా ఉన్నాను, అని.

26. తదా సః భారతీయః గోమూత్రేణ సహ మిశ్రితం శుష్కగోమయమ్ ఆనీయ తస్య శరీరే లిమ్పితవాన్ తదా కిఞ్చిత్ పీడాయాః ఉపశమనమ్ అభవత్.
26. అప్పుడు ఆ భారతీయుడు గో మూత్రంతో కలిపిన గోమయాన్ని తెచ్చి అతని శరీరానికి పూశాడు. అప్పుడు కొంచెం బాధ నుండి ఉపశమనం కలిగింది.

27. ఆరోగ్యం ప్రాప్య సః తతః క్షమాం యాచిత్వా నిర్గతవాన్.
27. ఆరోగ్యం పొంది అతడు అక్కడ నుండి క్షమాపణ అడిగి వెళ్ళాడు.
సంస్కృతం
--ప్రదీపనాథః
తెలుగు అనువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి