8, ఫిబ్రవరి 2020, శనివారం

అమరవాణీకథాలహరీ-15 - आसक्तिं विना कर्म करणीयम्, ఆసక్తిం వినా కర్మ కరణీయమ్

आसक्तिं विना कर्म करणीयम्।
🌺☘🌺☘🌺
1.    कश्चन महाराजः आसीत्।
2.    सः बहु कष्टेन राज्यं परिपालयति स्म।
3.    प्रजानां हिताय बहुधा प्रयत्नं करोति स्म।
4.    तथापि महाराजस्य सर्वदा समस्याः।
5.    सः समस्यानां परिहाराय प्रयत्नं करोति किन्तु प्रतिदिनं तस्य नूतनाः नूतनाः समस्याः आगच्छन्ति स्म।
6.    एतेन महाराजः श्रान्तः अभवत्।
7.    तदा महाराजः स्वगुरोः समीपं गतवान्।
8.    गुरोः समीपं गत्वा प्रणम्य सः महाराजः स्वकष्टानि सर्वाणि निवेदितवान्।
9.    गुरुः उक्तवान्- यदि एवं चेत् राज्यं त्यजतु।
10.    कथं राज्यं त्यजामि, राज्ये इतोऽपि अराजकता अधिका भवेत् खलु इति महाराजः उक्तवान्।
11.    तर्हि भवतः पुत्राय राज्यं ददातु इति गुरुः उक्तवान्।
12.    मम पुत्रः तु इदानीमपि बालकः एव इति पुनः महाराजः उक्तवान्।
13.    तर्हि भवतः राज्यं मह्यं ददातु इति गुरुः उक्तवान्।
14.    इदानीं सः महाराजः अस्तु अहं भवते एव राज्यं ददामि इति सन्तुषेण उक्तवान्।
15.    तर्हि जलम् आनयतु राज्यदानं करोतु इति गुरुः उक्तवान्।
16.    तदा महाराजः जलम् आनीय गुरवे राज्यदानं कृतवान्।
17.    तत्पश्चात् गुरुः इदानीं तु राज्यं मम एव अतः भवान् कुत्र स्थास्यति इति पृष्टवान्।
18.    अहं राज्यं गत्वा किञ्चित् धनं स्वीकृत्य अन्यराज्यं गच्छामि व्यपाराय इति महाराजः उक्तवान्।
19.    राज्यं तु मम एव, सर्वं धनमपि मम एव अतः भवान् कथं धनं नेतुं शक्नोति इति गुरुः पृष्टवान्।
20.    हे गुरो। तर्हि भवान् एव बोधयतु अहं किं करवाणि इति महाराजः गुरुं विनयेन पृष्टवान्।
21.    तदा गुरुः उक्त्तवान्- राज्यपरिपालनाय एकस्य जनस्य आवश्यकता अस्ति।
22.    अहं तु तत् कार्यं कर्तुं न शक्नोमि अतः भवान् एव मम राज्यं परिपालयतु अहं भवते वेतनं दास्यामि इति।
23.    तदा महाराजः सन्तोषेण राज्यं गत्वा राज्यपालनम् आरब्धवान्।
24.    मासद्वयम् अनन्तरं गुरुः आगत्य महाराजं पृष्टवान् हे राजन्। इदानीं राज्यं कथं चलति, किमपि कष्टम् अनुभवति वा इति।
25.    तदा महाराजः उक्तवान् प्रभो। अहं तु सेवकः एव।
26.    इदानीं मम किमपि कष्टं नास्ति, अहं सुखेन राज्यपालनं कुर्वन् अस्मि इति।
27.    अहोरात्रं परिश्रमं करोमि परन्तु कष्टं सुखं दुःखं किमपि मां न बाधते इति।
28.    तदा गुरुः हसन् उक्तवान् हे राजन्। अयमेव कर्मयोगः।
29.    इदं न मम इति भावेन कार्यं कुर्मः चेत् कष्टशतान्यपि सोढुं सामर्थ्यम् आगच्छति इति।
🌹🌹
-प्रदीपनाथः।।
----------------------------------------------------
ఆసక్తిం వినా కర్మ కరణీయమ్.
🌺☘🌺☘🌺
౧.    కశ్చన మహారాజః ఆసీత్.
౨.    సః బహు కష్టేన రాజ్యం పరిపాలయతి స్మ.
౩.    ప్రజానాం హితాయ బహుధా ప్రయత్నం కరోతి స్మ.
౪.    తథాపి మహారాజస్య సర్వదా సమస్యాః.
౫.    సః సమస్యానాం పరిహారాయ ప్రయత్నం కరోతి కిన్తు ప్రతిదినం తస్య నూతనాః నూతనాః సమస్యాః ఆగచ్ఛన్తి స్మ.
౬.    ఏతేన మహారాజః శ్రాన్తః అభవత్.
౭.    తదా మహారాజః స్వగురోః సమీపం గతవాన్.
౮.    గురోః సమీపం గత్వా ప్రణమ్య సః మహారాజః స్వకష్టాని సర్వాణి నివేదితవాన్.
౯.    గురుః ఉక్తవాన్- యది ఏవం చేత్ రాజ్యం త్యజతు.
౧౦.    కథం రాజ్యం త్యజామి, రాజ్యే ఇతోఽపి అరాజకతా అధికా భవేత్ ఖలు ఇతి మహారాజః ఉక్తవాన్.
౧౧.    తర్హి భవతః పుత్రాయ రాజ్యం దదాతు ఇతి గురుః ఉక్తవాన్.
౧౨.    మమ పుత్రః తు ఇదానీమపి బాలకః ఏవ ఇతి పునః మహారాజః ఉక్తవాన్.
౧౩.    తర్హి భవతః రాజ్యం మహ్యం దదాతు ఇతి గురుః ఉక్తవాన్.
౧౪.    ఇదానీం సః మహారాజః అస్తు అహం భవతే ఏవ రాజ్యం దదామి ఇతి సన్తుషేణ ఉక్తవాన్.
౧౫.    తర్హి జలమ్ ఆనయతు రాజ్యదానం కరోతు ఇతి గురుః ఉక్తవాన్.
౧౬.    తదా మహారాజః జలమ్ ఆనీయ గురవే రాజ్యదానం కృతవాన్.
౧౭.    తత్పశ్చాత్ గురుః ఇదానీం తు రాజ్యం మమ ఏవ అతః భవాన్ కుత్ర స్థాస్యతి ఇతి పృష్టవాన్.
౧౮.    అహం రాజ్యం గత్వా కిఞ్చిత్ ధనం స్వీకృత్య అన్యరాజ్యం గచ్ఛామి వ్యపారాయ ఇతి మహారాజః ఉక్తవాన్.
౧౯.    రాజ్యం తు మమ ఏవ, సర్వం ధనమపి మమ ఏవ అతః భవాన్ కథం ధనం నేతుం శక్నోతి ఇతి గురుః పృష్టవాన్.
౨౦.    హే గురో. తర్హి భవాన్ ఏవ బోధయతు అహం కిం కరవాణి ఇతి మహారాజః గురుం వినయేన పృష్టవాన్.
౨౧.    తదా గురుః ఉక్త్తవాన్- రాజ్యపరిపాలనాయ ఏకస్య జనస్య ఆవశ్యకతా అస్తి.
౨౨.    అహం తు తత్ కార్యం కర్తుం న శక్నోమి అతః భవాన్ ఏవ మమ రాజ్యం పరిపాలయతు అహం భవతే వేతనం దాస్యామి ఇతి.
౨౩.    తదా మహారాజః సన్తోషేణ రాజ్యం గత్వా రాజ్యపాలనమ్ ఆరబ్ధవాన్.
౨౪.    మాసద్వయమ్ అనన్తరం గురుః ఆగత్య మహారాజం పృష్టవాన్ హే రాజన్. ఇదానీం రాజ్యం కథం చలతి, కిమపి కష్టమ్ అనుభవతి వా ఇతి.
౨౫.    తదా మహారాజః ఉక్తవాన్ ప్రభో. అహం తు సేవకః ఏవ.
౨౬.    ఇదానీం మమ కిమపి కష్టం నాస్తి, అహం సుఖేన రాజ్యపాలనం కుర్వన్ అస్మి ఇతి.
౨౭.    అహోరాత్రం పరిశ్రమం కరోమి పరన్తు కష్టం సుఖం దుఃఖం కిమపి మాం న బాధతే ఇతి.
౨౮.    తదా గురుః హసన్ ఉక్తవాన్ హే రాజన్. అయమేవ కర్మయోగః.
౨౯.    ఇదం న మమ ఇతి భావేన కార్యం కుర్మః చేత్ కష్టశతాన్యపి సోఢుం సామర్థ్యమ్ ఆగచ్ఛతి ఇతి.
🌹🌹

-ప్రదీపనాథః..
----------------------------------------------------
 (సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
ఆసక్తి లేకుండా కర్మ చేయాలి.
1.    ఒక మహారాజు ఉండేవాడు.
2.    ఆయన చాలా కష్టంతో రాజ్యాన్ని పరిపాలించేవాడు.
3.    ప్రజల యొక్క హితం కొరకు చాలా ప్రయత్నం చేస్తుండేవాడు.
4.    అలా అయినా కూడా మహారాజుకు ఎప్పుడూ సమస్యలు.
5.    ఆయన సమస్యల పరిహారం కోసం ప్రయత్నం చేసేవాడు కానీ ప్రతి రోజూ కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉండేవి.
6.    దీనివల్ల మహారాజు అలసి పోయేవాడు.
7.    అప్పుడు మహారాజు తన గురువు యొక్క సమీపానికి వెళ్ళాడు.
8.    గురువు సమీపానికి వెళ్ళి, ప్రణమిల్లి ఆ మహారాజు తన కష్టాలను అన్నింటినీ నివేదించాడు.
9.    గురువు చెప్పాడు-- ఒకవేళ అలా అయితే రాజ్యాన్ని త్యజించు.
10.    ఎలా రాజ్యాన్ని త్యజిస్తాను? రాజ్యంలో ఇంత కన్నా అరాచకం ఎక్కువ అవుతుంది కదా, అని మహారాజు అన్నాడు.
11.    అప్పుడు నీ పుత్రుడి(కి) కొరకు రాజ్యం ఇవ్వు, అని గురువు అన్నాడు.
12.    నా కొడుకేమో ఇప్పుడు కూడా బాలకుడే, అని మళ్ళీ మహారాజు అన్నాడు.
13.    అప్పుడు నీ రాజ్యాన్ని నా(కు) కొరకు ఇవ్వు, అని గురువు అన్నాడు.
14.    ఇప్పుడు ఆ మహారాజు, అలాగే కానీ, నేను నీకే రాజ్యాన్ని ఇస్తాను, అని సంతోషంతో అన్నాడు.
15.    అయితే జలం తీసుకొని రా. రాజ్యదానం చెయ్యి అని గురువు అన్నాడు.
16.    అప్పుడు మహారాజు జలం తెప్పించి గురువు (కు)కొరకు రాజ్య దానం చేశాడు.
17.    ఆ తరువాత గురువు ఇప్పుడు రాజ్యం నాదే నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగాడు.
18.    నేను రాజ్యానికి వెళ్ళి కొంత ధనం స్వీకరించి వేరే రాజ్యానికి వెళ్తాను వ్యాపారం కోసం, అని మహారాజు అన్నాడు.
19.    రాజ్యం నాదే, సర్వ ధనమూ కూడా నాదే, అందువల్ల ఎలా నువ్వు ధనం తీసుకో గలవు? అని గురువు అడిగాడు.
20.    ఓ గురూ! అయితే మీరే బోధించండి నేను ఏం చెయ్యాలో అని మహారాజు గురువును వినయంగా అడిగాడు.
21.    అప్పుడు గురువు అన్నాడు- రాజ్య పరి పాలన కోసం ఒక మనిషి యొక్క అవసరం ఉంది.
22.    నేను ఆ కార్యం చెయ్యడానికి శక్తుడను కాను. అందువల్ల నీవే నా రాజ్యాన్ని పరిపాలించు. నేను నీకు వేతనం ఇస్తాను, అని.
23.    అప్పుడు మహారాజు సంతోషంగా రాజ్యానికి వెళ్ళి రాజ్య పాలన ఆరంభించాడు.
24.    రెండు నెలల తరువాత గురువు వచ్చి మహారాజును అడిగాడు, ఓ రాజా! ఇప్పుడు రాజ్యం ఎలా నడుస్తున్నది, ఏమైనా కష్టం అనుభవిస్తున్నావా? అని.
25.    అప్పుడు మహారాజు చెప్పాడు, ప్రభూ!నేను సేవకుణ్ణి మాత్రమే.
26.    ఇప్పుడు నాకు ఏ కష్టం లేదు, నేను సుఖంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాను, అని.
27.    అహోరాత్రులు పరిశ్రమ చేస్తున్నాను కానీ కష్టం, సుఖం, దుఃఖం ఏదీ కూడా నన్ను బాధించటం లేదు, అని.
28.    అప్పుడు గురువు నవ్వుతూ అన్నాడు,ఓ రాజా!ఇదే కర్మ యోగం.
29.    ఇది నాది కాదు అని భావంతో కార్యం చేసినట్లైతే వంద కష్టాలు కూడా ఓర్చుకునే సామర్థ్యం వస్తుంది, అని.
--ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
🌺☘🌺☘🌺
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--
ఆసక్తిం వినా కర్మ కరణీయమ్.
ఆసక్తి లేకుండా కర్మ చేయాలి.

1. కశ్చన మహారాజః ఆసీత్.
1. ఒక మహారాజు ఉండేవాడు.

2. సః బహు కష్టేన రాజ్యం పరిపాలయతి స్మ.
2. ఆయన చాలా కష్టంతో రాజ్యాన్ని పరిపాలించే వాడు.

3. ప్రజానాం హితాయ బహుధా ప్రయత్నం కరోతి స్మ.
3. ప్రజల యొక్క హితం కొరకు చాలా ప్రయత్నం చేస్తుండే వాడు.

4. తథాపి మహారాజస్య సర్వదా సమస్యాః.
4. అలా అయినా కూడా మహారాజుకు ఎప్పుడూ సమస్యలు.

5. సః సమస్యానాం పరిహారాయ ప్రయత్నం కరోతి కిన్తు ప్రతిదినం తస్య నూతనాః నూతనాః సమస్యాః ఆగచ్ఛన్తి స్మ.
5. ఆయన సమస్యల పరిహారం కోసం ప్రయత్నం చేసేవాడు కానీ ప్రతి రోజూ కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉండేవి.

6. ఏతేన మహారాజః శ్రాన్తః అభవత్.
6. దీనివల్ల మహారాజు అలసి పోయేవాడు.

7. తదా మహారాజః స్వగురోః సమీపం గతవాన్.
7. అప్పుడు మహారాజు తన గురువు యొక్క సమీపానికి వెళ్ళాడు.

8. గురోః సమీపం గత్వా ప్రణమ్య సః మహారాజః స్వకష్టాని సర్వాణి నివేదితవాన్.
8. గురువు సమీపానికి వెళ్ళి, ప్రణమిల్లి ఆ మహారాజు తన కష్టాలను అన్నింటినీ నివేదించాడు.

9. గురుః ఉక్తవాన్- యది ఏవం చేత్ రాజ్యం త్యజతు.
9. గురువు చెప్పాడు-- ఒకవేళ అలా అయితే రాజ్యాన్ని త్యజించు.

10. కథం రాజ్యం త్యజామి, రాజ్యే ఇతోఽపి అరాజకతా అధికా భవేత్ ఖలు ఇతి మహారాజః ఉక్తవాన్.
10. ఎలా రాజ్యాన్ని త్యజిస్తాను? రాజ్యంలో ఇంత కన్నా అరాచకం ఎక్కువ అవుతుంది కదా, అని మహారాజు అన్నాడు.

11. తర్హి భవతః పుత్రాయ రాజ్యం దదాతు ఇతి గురుః ఉక్తవాన్.
11. అప్పుడు నీ పుత్రుడి(కి) కొరకు రాజ్యం ఇవ్వు, అని గురువు అన్నాడు.

12. మమ పుత్రః తు ఇదానీమపి బాలకః ఏవ ఇతి పునః మహారాజః ఉక్తవాన్.
12. నా కొడుకేమో ఇప్పుడు కూడా బాలకుడే, అని మళ్ళీ మహారాజు అన్నాడు.

13. తర్హి భవతః రాజ్యం మహ్యం దదాతు ఇతి గురుః ఉక్తవాన్.
13. అప్పుడు నీ రాజ్యాన్ని నా(కు) కొరకు ఇవ్వు, అని గురువు అన్నాడు.

14. ఇదానీం సః మహారాజః అస్తు అహం భవతే ఏవ రాజ్యం దదామి ఇతి సన్తుషేణ ఉక్తవాన్.
14. ఇప్పుడు ఆ మహారాజు, అలాగే కానీ, నేను నీకే రాజ్యాన్ని ఇస్తాను, అని సంతోషంతో అన్నాడు.

15. తర్హి జలమ్ ఆనయతు రాజ్యదానం కరోతు ఇతి గురుః ఉక్తవాన్.
15. అయితే జలం తీసుకొని రా. రాజ్యదానం చెయ్యి అని గురువు అన్నాడు.

16. తదా మహారాజః జలమ్ ఆనీయ గురవే రాజ్యదానం కృతవాన్.
16. అప్పుడు మహారాజు జలం తెప్పించి గురువు (కు)కొరకు రాజ్య దానం చేశాడు.

17. తత్పశ్చాత్ గురుః ఇదానీం తు రాజ్యం మమ ఏవ అతః భవాన్ కుత్ర స్థాస్యతి ఇతి పృష్టవాన్.
17. ఆ తరువాత గురువు ఇప్పుడు రాజ్యం నాదే నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగాడు.

18. అహం రాజ్యం గత్వా కిఞ్చిత్ ధనం స్వీకృత్య అన్యరాజ్యం గచ్ఛామి వ్యపారాయ ఇతి మహారాజః ఉక్తవాన్.
18. నేను రాజ్యానికి వెళ్ళి కొంత ధనం స్వీకరించి వేరే రాజ్యానికి వెళ్తాను వ్యాపారం కోసం, అని మహారాజు అన్నాడు.

19. రాజ్యం తు మమ ఏవ, సర్వం ధనమపి మమ ఏవ అతః భవాన్ కథం ధనం నేతుం శక్నోతి ఇతి గురుః పృష్టవాన్.
19. రాజ్యం నాదే, సర్వ ధనమూ కూడా నాదే, అందువల్ల ఎలా నువ్వు ధనం తీసుకో గలవు? అని గురువు అడిగాడు.

20. హే గురో. తర్హి భవాన్ ఏవ బోధయతు అహం కిం కరవాణి ఇతి మహారాజః గురుం వినయేన పృష్టవాన్.
20. ఓ గురూ. అయితే మీరే బోధించండి నేను ఏం చెయ్యాలో అని మహారాజు గురువును వినయంగా అడిగాడు.

21. తదా గురుః ఉక్త్తవాన్- రాజ్యపరిపాలనాయ ఏకస్య జనస్య ఆవశ్యకతా అస్తి.
21. అప్పుడు గురువు అన్నాడు- రాజ్య పరి పాలన కోసం ఒక మనిషి యొక్క అవసరం ఉంది.

22. అహం తు తత్ కార్యం కర్తుం న శక్నోమి అతః భవాన్ ఏవ మమ రాజ్యం పరిపాలయతు అహం భవతే వేతనం దాస్యామి ఇతి.
22. నేను ఆ కార్యం చెయ్యడానికి శక్తుడను కాను. అందువల్ల నీవే నా రాజ్యాన్ని పరిపాలించు. నేను నీకు వేతనం ఇస్తాను, అని.

23. తదా మహారాజః సన్తోషేణ రాజ్యం గత్వా రాజ్యపాలనమ్ ఆరబ్ధవాన్.
23. అప్పుడు మహారాజు సంతోషంగా రాజ్యానికి వెళ్ళి రాజ్య పాలన ఆరంభించాడు‌.

24. మాసద్వయమ్ అనన్తరం గురుః ఆగత్య మహారాజం పృష్టవాన్ హే రాజన్. ఇదానీం రాజ్యం కథం చలతి, కిమపి కష్టమ్ అనుభవతి వా ఇతి.
24. రెండు నెలల తరువాత గురువు వచ్చి మహారాజును అడిగాడు, ఓ రాజా. ఇప్పుడు రాజ్యం ఎలా నడుస్తున్నది, ఏమైనా కష్టం అనుభవిస్తున్నావా? అని.

25. తదా మహారాజః ఉక్తవాన్ ప్రభో. అహం తు సేవకః ఏవ.
25. అప్పుడు మహారాజు చెప్పాడు, ప్రభూ.నేను సేవకుణ్ణి మాత్రమే.

26. ఇదానీం మమ కిమపి కష్టం నాస్తి, అహం సుఖేన రాజ్యపాలనం కుర్వన్ అస్మి ఇతి.
26. ఇప్పుడు నాకు ఏ కష్టం లేదు, నేను సుఖంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాను, అని.

27. అహోరాత్రం పరిశ్రమం కరోమి పరన్తు కష్టం సుఖం దుఃఖం కిమపి మాం న బాధతే ఇతి.
27. అహోరాత్రులు పరిశ్రమ చేస్తున్నాను కానీ కష్టం, సుఖం, దుఃఖం ఏదీ కూడా నన్ను బాధించటం లేదు, అని.

28. తదా గురుః హసన్ ఉక్తవాన్ హే రాజన్. అయమేవ కర్మయోగః.
28. అప్పుడు గురువు నవ్వుతూ అన్నాడు,ఓ రాజా.ఇదే కర్మ యోగం.

29. ఇదం న మమ ఇతి భావేన కార్యం కుర్మః చేత్ కష్టశతాన్యపి సోఢుం సామర్థ్యమ్ ఆగచ్ఛతి ఇతి.
29. ఇది నాది కాదు అని భావంతో కార్యం చేసినట్లైతే వంద కష్టాలు కూడా ఓర్చుకునే సామర్థ్యం వస్తుంది, అని.
సంస్కృతం--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం-- పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి