🌺☘🌺☘🌺
अपहृतगोधनं ब्राह्मणाय प्रत्यर्पणम्
1. अथ एकदा केचित् तस्कराः कस्यचिद् ब्राह्मणस्य गोधनम् अपाहरन्।
2. तदा स ब्राह्मणः क्रुद्धः खाण्डवप्रस्थम् आगम्य पाण्डवान् उदक्रोशत्—
3. “प्रसह्य ह्रियते गोधनं क्षुद्रैः नृशंसैः नरैः। धावत पाण्डवाः!” इति।
4. कुन्तीपुत्रो धनञ्जयः तस्य विप्रस्य तानि वाक्यानि अशृणोत्।
5. “भीतः मा भवे”ति स तं द्विजम् अभाषत।
6. किन्तु तेषाम् आयुधानि तत्र आसन्, यत्र धर्मराजः कृष्णया (द्रौपद्या) सह आसीत् ।
7. अतः असौ सम्प्रवेशाय अशक्तः आसीत्।
8. तद् असौ कौन्तेयः दुःखितः अचिन्तयत्—
9. ‘यदि अस्य विप्रस्य अद्य रक्षणं न करोमि, तर्हि महान् अधर्मः भवेत् ।
10. अनुप्रवेशे राज्ञस्तु वनवासो भवेन्मम ।
11. किन्तु शरीरस्य विनाशेन धर्मः एव श्रेष्ठः’ इति विनिश्चित्य, अनुप्रविश्य, धनुः आदाय च ब्राह्मणं प्रत्यभाषत—
12. “ब्राह्मण, आगम्यतां शीघ्रं, यावत् ते क्षुद्रा न दूरे गताः।” इति।
13. सः महाबाहुः अनुसृत्य, तान् चौरान् विजित्य, तत् गोधनं तस्मै ब्राह्मणाय च प्रत्यर्प्य, पुरम् आगच्छत्॥
संस्कृतकथासङ्ग्रहः
--संस्कृतकथासङ्ग्रहः इत्यस्मात् पुस्तकात् सन्धिं विभज्य प्रस्तूयते।
--------------------------------------------
🌺☘🌺☘🌺
అపహృతగోధనం బ్రాహ్మణాయ ప్రత్యర్పణమ్
1. అథ ఏకదా కేచిత్ తస్కరాః కస్యచిద్ బ్రాహ్మణస్య గోధనమ్ అపాహరన్.
2. తదా స బ్రాహ్మణః క్రుద్ధః ఖాణ్డవప్రస్థమ్ ఆగమ్య పాణ్డవాన్ ఉదక్రోశత్—
3. “ప్రసహ్య హ్రియతే గోధనం క్షుద్రైః నృశంసైః నరైః। ధావత పాణ్డవాః!” ఇతి।
4. కున్తీపుత్రో ధనఞ్జయః తస్య విప్రస్య తాని వాక్యాని అశృణోత్.
5. “భీతః మా భవే”తి స తం ద్విజమ్ అభాషత.
6. కిన్తు తేషామ్ ఆయుధాని తత్ర ఆసన్, యత్ర ధర్మరాజః కృష్ణయా (ద్రౌపద్యా) సహ ఆసీత్.
7. అతః అసౌ సమ్ప్రవేశాయ అశక్తః ఆసీత్.
8. తదా అసౌ కౌన్తేయః దుఃఖితః అచిన్తయత్—
9. ‘యది అస్య విప్రస్య అద్య రక్షణం న కరోమి, తర్హి మహాన్ అధర్మః భవేత్.
10. అనుప్రవేశే రాజ్ఞస్తు వనవాసో భవేన్మమ.
11. కిన్తు శరీరస్య వినాశేన ధర్మః ఏవ శ్రేష్ఠః’ ఇతి వినిశ్చిత్య, అనుప్రవిశ్య, ధనుః ఆదాయ చ బ్రాహ్మణం ప్రత్యభాషత—
12. “బ్రాహ్మణ, ఆగమ్యతాం శీఘ్రం, యావత్ తే క్షుద్రా న దూరే గతాః।” ఇతి.
13. సః మహాబాహుః అనుసృత్య, తాన్ చౌరాన్ విజిత్య, తత్ గోధనం తస్మై బ్రాహ్మణాయ చ ప్రత్యర్ప్య, పురమ్ ఆగచ్ఛత్.
సంస్కృతకథాసఙ్గ్రహః
--సంస్కృతకథాసఙ్గ్రహః ఇత్యస్మాత్ పుస్తకాత్ సన్ధిం విభజ్య ప్రస్తూయతే
---------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
అపహరిచబడిన గోధనము బ్రాహ్మణుని కొరకు తిరిగి ఇవ్వబడుట
1. ఇక ఒకప్పుడు కొందరు దొంగలు ఒకానొక బ్రాహ్మణుడి యొక్క గోధనాన్ని అపహరించారు.
2. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కోపియై ఖాండవ ప్రస్థానికి వచ్చి పాండవును(వద్ద) గట్టిగా ఆక్రోశించాడు.
3. "బలవంతంగా తీసుకొని పోబడుతవి గోధనములు క్షుద్రులచే,క్రూరుల)(లైన నరులచే) నరులచే పారి పోతున్నారు పాండవులారా" అని.
4. కుంతీ పుత్రుడు ధనుంజయుడు ఆ యొక్క విప్రుని యొక్క మాటలను విన్నాడు.
5. భయ పడిన వాడివి కాక ఉండు అని అతడు ఆ ద్విజుడి(తో)ని అన్నాడు.
6. కానీ వారి యొక్క ఆయుధాలు అక్కడ ఉన్నాయి ,ఎక్కడ ధర్మరాజు కృష్ణ (ద్రౌపది)తో కూడి ఉన్నాడో.
7. అందుచేత అతను ప్రవేశించటానికి అశక్తుడగా ఉన్నాడు.
8. అప్పుడు ఆ కౌంతేయుడు దుఃఖితుడై చింతించాడు.
9. ఒకవేళ ఈ యొక్క విప్రుని యొక్క రక్షణ నేడు చెయ్యక పోతే గొప్ప అధర్మం జరుగుతుంది.
10. ప్రవేశిస్తే రాజ్యం నుండి నా యొక్క వనవాసం కలుగుతుంది.
11. కానీ శరీరంతో (యొక్క) వినాశం కన్నా ధర్మమే శ్రేష్ఠము అని నిశ్చయించుకొని, లోనికి ప్రవేశించి ధనుస్సును తీసుకొని బ్రాహ్మణు(డితో)ణ్ణి అన్నాడు.
12. బ్రాహ్మణుడా రా త్వరగా.ఆ క్షుద్రులు దూరం వెళ్ళి ఉండరు, అని.
13. ఆ మహా బాహువు వెంబడించి ఆ చోరులను జయించి ఆ గోధనాన్ని బ్రాహ్మణుడికిన్నీ తిరిగి అర్పించి పురాని తిరిగి వచ్చాడు.
సంస్కత కథా సంగ్రహం
--తెలుగు సేత
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—

1. అథ ఏకదా కేచిత్ తస్కరాః కస్యచిద్ బ్రాహ్మణస్య గోధనమ్ అపాహరన్।
1.ఇక ఒకప్పుడు కొందరు దొంగలు ఒకానొక బ్రాహ్మణుడి యొక్క గోధనాన్ని అపహరించారు.

3."బలవంతంగా తీసుకొని పోబడుతవి గోధనములు క్షుద్రులచే,క్రూరుల)(లైన నరులచే) నరులచే పారి పోతున్నారు పాండవులారా" అని.
4. కున్తీపుత్రో ధనఞ్జయః తస్య విప్రస్య తాని వాక్యాని అశృణోత్।

5. “భీతః మా భవే”తి స తం ద్విజమ్ అభాషత।

6. కిన్తు తేషామ్ ఆయుధాని తత్ర ఆసన్, యత్ర ధర్మరాజః కృష్ణయా (ద్రౌపద్యా) సహ ఆసీత్ ।

7. అతః అసౌ సమ్ప్రవేశాయ అశక్తః ఆసీత్।

9. ‘యది అస్య విప్రస్య అద్య రక్షణం న కరోమి, తర్హి మహాన్ అధర్మః భవేత్ ।

10. అనుప్రవేశే రాజ్ఞస్తు వనవాసో భవేన్మమ ।

12. “బ్రాహ్మణ, ఆగమ్యతాం శీఘ్రం, యావత్ తే క్షుద్రా న దూరే గతాః।” ఇతి।

13. సః మహాబాహుః అనుసృత్య, తాన్ చౌరాన్ విజిత్య, తత్ గోధనం తస్మై బ్రాహ్మణాయ చ ప్రత్యర్ప్య, పురమ్ ఆగచ్ఛత్॥

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి