बोपदेवः
1. पुरा एकस्मिन् गुरुकुले बोपदेवो नामा एकः छात्रः पठति स्म। सः मन्दबुद्धिः आसीत्।
2. गुरुणा बहुवारम् उक्तेपि विषयाः तस्य मनसि न तिष्ठन्ति स्म।
3. अतः अन्ये सहपाठिनः 'मन्दः मन्दः' इति तं वारंवारं परिहसन्ति स्म। गुरुणा एवं मा कुर्वन्तु इति तान् उक्तेपि गुरुं अभितः विहाय अन्यस्मिन्समये एवमेव कुर्वन्तः आसन्।
4. एतेन दुःखितः सः यत्र कुत्रापि प्राणत्यागं करोमीति विचार्य गुरुकुलं त्यक्त्वा ग्राममेकं उपगतः।
5. तत्र बृहत् कूपमेकं दृष्ट्वा एतदेव मम प्राणत्यागाय समीचीनं स्थानम् इति विचार्य समीपं गतवान्।
6. तत्समये तत्र नाना स्त्रियः कूपात् जलं उद्धरिष्यन्त्यः आसन्।
7. तासु एका महिला एतं रुदन्तं बालकं पश्यन्ती समीपमागत्य 'त्वं कस्मात् आगतः, किं तव दुःखकारणं, कुत्र गन्तुमिच्छसि, किं तव नाम ? ' इत्यादि पृष्टवती।
8. तस्याः प्रीतिपूर्वक वचनानि आकर्ण्य सः सर्वं तस्यै न्यवेदयत्।
9. सा तं समाश्वास्य एवं उक्तवती-
10. भो बाल, अत्र पश्य, प्रत्यहं अत्र अनेकाः महिलाः आगत्य कूपात् जलमुद्धृत्य पूर्णं घटं स्थापयन्ति। एवं कालो गतः।
11. सततं घटस्थापनेन अत्रस्थे अश्मनि गर्तं जातम्।
12. वस्तुतः अश्मा तु बहु कठिणः, तथापि एवं भूतोsत्र।
13. तथा च पाषाणे एव एतादृश परिवर्तनं दृष्टुं शक्यते चेत् किं तव बुद्धौ न भवति।
14. अहर्निशि यावच्छक्यं भवति तावत् अध्ययनं कुरु।
15. एतादृश नीच विचाराणि कदापि चित्ते मा कुरु।
16. एवं सा स्त्री तस्य मनसि बहुधा विश्वासं पूरयितवती।
17. ततः भूयः गुरुकुलं गतः सः बोपदेवः श्रद्धया शास्त्राण्यनेकानि अधीत्य व्याकरण ग्रन्थानां कृते अध्ययनसौकर्याय भाष्यमपि रचितवान्।
18. प्रत्येकः जीवः अपि बुद्ध्या, स्वभावेन, शरीरेण वा भिन्नः इति मध्वाचार्याणामुक्तिः।
19. भगवत्सृष्टौ एकरूपता न कुत्रापि। केचन एकपाठिनः, अपरे बहुपाठिनः भवन्ति।
20. दृढचित्तेन बहुयत्ने कृते कमपि विषयं अवगन्तुं शक्यते। मनः स्थैर्यं तत्र कारणं भवति।
--संस्कृतम्
श्रीनिधिः अभ्यङ्करः
--------------------------------------------
🌺☘🌺☘🌺
బోపదేవః
1. పురా ఏకస్మిన్ గురుకులే బోపదేవో నామా ఏకః ఛాత్రః పఠతి స్మ। సః మన్దబుద్ధిః ఆసీత్।
2. గురుణా బహువారమ్ ఉక్తేపి విషయాః తస్య మనసి న తిష్ఠన్తి స్మ।
3. అతః అన్యే సహపాఠినః 'మన్దః మన్దః' ఇతి తం వారంవారం పరిహసన్తి స్మ। గురుణా ఏవం మా కుర్వన్తు ఇతి తాన్ ఉక్తేపి గురుం అభితః విహాయ అన్యస్మిన్సమయే ఏవమేవ కుర్వన్తః ఆసన్।
4. ఏతేన దుఃఖితః సః యత్ర కుత్రాపి ప్రాణత్యాగం కరోమీతి విచార్య గురుకులం త్యక్త్వా గ్రామమేకం ఉపగతః।
5. తత్ర బృహత్ కూపమేకం దృష్ట్వా ఏతదేవ మమ ప్రాణత్యాగాయ సమీచీనం స్థానమ్ ఇతి విచార్య సమీపం గతవాన్।
6. తత్సమయే తత్ర నానా స్త్రియః కూపాత్ జలం ఉద్ధరిష్యన్త్యః ఆసన్।
7. తాసు ఏకా మహిలా ఏతం రుదన్తం బాలకం పశ్యన్తీ సమీపమాగత్య 'త్వం కస్మాత్ ఆగతః, కిం తవ దుఃఖకారణం, కుత్ర గన్తుమిచ్ఛసి, కిం తవ నామ ? ' ఇత్యాది పృష్టవతీ।
8. తస్యాః ప్రీతిపూర్వక వచనాని ఆకర్ణ్య సః సర్వం తస్యై న్యవేదయత్।
9. సా తం సమాశ్వాస్య ఏవం ఉక్తవతీ-
10. భో బాల, అత్ర పశ్య, ప్రత్యహం అత్ర అనేకాః మహిలాః ఆగత్య కూపాత్ జలముద్ధృత్య పూర్ణం ఘటం స్థాపయన్తి। ఏవం కాలో గతః।
11. సతతం ఘటస్థాపనేన అత్రస్థే అశ్మని గర్తం జాతమ్।
12. వస్తుతః అశ్మా తు బహు కఠిణః, తథాపి ఏవం భూతోsత్ర।
13. తథా చ పాషాణే ఏవ ఏతాదృశ పరివర్తనం దృష్టుం శక్యతే చేత్ కిం తవ బుద్ధౌ న భవతి।
14. అహర్నిశి యావచ్ఛక్యం భవతి తావత్ అధ్యయనం కురు।
15. ఏతాదృశ నీచ విచారాణి కదాపి చిత్తే మా కురు।
16. ఏవం సా స్త్రీ తస్య మనసి బహుధా విశ్వాసం పూరయితవతీ।
17. తతః భూయః గురుకులం గతః సః బోపదేవః శ్రద్ధయా శాస్త్రాణ్యనేకాని అధీత్య వ్యాకరణ గ్రన్థానాం కృతే అధ్యయనసౌకర్యాయ భాష్యమపి రచితవాన్।
18. ప్రత్యేకః జీవః అపి బుద్ధ్యా, స్వభావేన, శరీరేణ వా భిన్నః ఇతి మధ్వాచార్యాణాముక్తిః।
19. భగవత్సృష్టౌ ఏకరూపతా న కుత్రాపి। కేచన ఏకపాఠినః, అపరే బహుపాఠినః భవన్తి।
20. దృఢచిత్తేన బహుయత్నే కృతే కమపి విషయం అవగన్తుం శక్యతే। మనః స్థైర్యం తత్ర కారణం భవతి।
--సంస్కృతం
శ్రీనిధిః అభ్యంకరః
---------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
బోపదేవుడు
1. పూర్వం ఒకానొక గురుకులంలో బోప దేవుడనే పేరు గల ఒక విద్యార్థి చదువుతూ ఉండేవాడు. అతడు మందబుద్ధి.
2. గురువు చేత చాలా సార్లు చెప్పబడినప్ప టికీ విషయములు అతని యొక్క మనసులో నిలిచేవి కావు.
3. అందుచేత ఇతర తోటి విద్యార్థులు 'మందుడు' 'మందుడు' అని అతనిని పరిహసించేవాళ్ళు. గురువుచేత అలా చేయవద్దు అని వారికి చెప్పబడినప్పటికీ, గురువు ఎదురుగా విడిచి పెట్టి ఇతర సమయాలలో అలాగే చేస్తూ ఉండినారు.
4. దీని వల్ల దుఃఖితుడై అతను ఎక్కడో అక్కడ ప్రాణత్యాగం చేస్తాను అని ఆలోచించి గురుకులాన్ని విడిచి పెట్టి గ్రామం ఒక దానిని సమీపించాడు.
5. అక్కడ పెద్ద బావిని ఒకదానిని చూసి ఇదే నా ప్రాణ త్యాగానికి సరియైన స్థానం అని తలచి దగ్గరకు వెళ్ళాడు.
6. ఆ వేళలో అక్కడ అనేకులు స్త్రీలు బావి నుండి నీళ్ళు తోడు కుంటూ ఉన్నారు.
7. వాళ్ళలో ఒక మహిళ ఆ ఏడుస్తున్న బాలుణ్ణి చూస్తూ దగ్గరికి వచ్చి' నువ్వు ఎక్కడి నుండి వచ్చావు; ఏమిటి నీ దుఃఖ కారణం, ఎక్కడికి పోవాలని కోరుతున్నావు, ఏమిటి నీ పేరు? మొదలైనవి అడిగింది.
8. ఆమె యొక్క ప్రీతి పూర్వకమైన వచనాలను విని అతను సర్వమూ ఆమె(కు) కొరకు నివేదించాడు.
9. ఆమె అతనిని ఓదార్చి ఇలా చెప్పింది-
10. ఓ బాలకా, ఇక్కడ చూడు,ప్రతి రోజూ ఇక్కడ అనేకులు మహిళలు వచ్చి బావి నుండి నీళ్లు తోడు కుని నిండిన కుండలను ఉంచుతారు. ఇలా కాలం గడిచింది.
11. ఎప్పుడూ కుండలు పెట్టటం వల్ల ఇక్కడ ఉన్న రాతిలో గుంట పడింది.
12. సహజంగా రాయైతే చాలా గట్టిది;అయినా కూడా ఇలా జరిగింది ఇక్కడ.
13. అలా పాషాణం లోనే ఇటువంటి మార్పు చూడగలిగితే ఏమి నీబుద్ధిలో (మార్పు) కలుగదా?
14. అహోరాత్రులు ఎంత శక్యమో అంత అధ్యయనం చెయ్యి.
15. ఇటువంటి తక్కువ ఆలోచనలను ఎప్పటికీ మనసులో చెయ్యకు.
16. ఇలా ఆ స్త్రీ అతని మనసులో చాలా నమ్మకాన్ని నింపింది.
17. అక్కడి నుండి గురుకులానికి వెళ్లి అతను బోపదేవుడు శ్రద్ధగా శాస్త్రాలు అనేకం అధ్యయనం చేసి వ్యాకరణ గ్రథాల కొరకు అధ్యయన సౌకర్యం కొరకు భాష్యాన్ని కూడా వ్రాశాడు.
18. ప్రతి ఒక్క జీవి కూడా బుద్ధి చేత, స్వభావం చేత, శరీరం చేతనూ భిన్నం, అని మధ్వాచార్యుల యొక్క మాట.
19. భగవంతుడి సృష్టిలో ఒకేరకంగా ఉండదు ఎక్కడా కూడా.కొందరు ఒక సారి పఠించే వారు (గ్రహిస్తారు),ఇంకొందరు చాలా సార్లు పఠించే( గ్రహిస్తారు) వారు ఉంటారు.
20. ధృఢ చిత్తంతో చాలా ప్రయత్నం చేసి ఏ విషయమైనా కూడా అవగాహన చేసుకో గలుగుతారు.మన స్థైర్యం అక్కడ కారణమై ఉంటుంది.
--తెలుగు సేత
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—

శ్రీనిధి అభ్యంకర్
--తెలుగు సేత
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
http://shreenidhiabhyankar.blogspot.in/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి