न तु मधुनिर्माणस्य कौशलम्
🌺☘🌺☘🌺
१. एकः पक्षी एकां मधुमक्षिकां पृच्छति।
२. हे मधुमक्षिके! त्वं बहुना कष्टेन मधु संग्रहं करोषि।
३. परन्तु तद् मधु मनुष्याः चोरयन्ति।
४. तव पीडा न भवसि किम्?
५. मधुमक्षिका उत्तरितवती - न कदापि पीडा भवति।
६. कारणं मनुष्याः केवलं मधु एव चोरयति।
७. न तु मधुनिर्माणस्य कौशलम्।
-प्रदीपनाथः
🌺☘🌺☘🌺
----------------------------------------------------
న తు మధునిర్మాణస్య కౌశలమ్
1. ఏకః పక్షీ ఏకాం మధుమక్షికాం పృచ్ఛతి.
2. హే మధుమక్షికే, త్వం బహునా కష్టేన మధు సంగ్రహం కరోషి.
3. పరన్తు తద్ మధు మనుష్యాః చోరయన్తి.
4. తవ పీడా న భవసి కిమ్?
5. మధుమక్షికా ఉత్తరితవతీ - న కదాపి పీడా భవతి.
6. కారణం మనుష్యాః కేవలం మధు ఏవ చోరయతి.
7. న తు మధునిర్మాణస్య కౌశలమ్.
--ప్రదీపనాథః

తేనెను తయారు చేసే నైపుణ్యాన్ని కాదు
1. ఒక పక్షి ఒక తేనెటీగను అడిగింది.
2. ఓ తేనెటీగా, నువ్వు చాలా కష్టంతో తేనెను సంగ్రహిస్తావు,
3. కానీ ఆ తేనెను మనుషులు దొంగిలిస్తారు.
4. నీకు బాధ కలగదా ఏమి?
5. తేనెటీగ సమాధానం చెప్పింది--ఎప్పుడూ కూడా బాధ కలుగదు.
6. కారణం, మనుషులు కేవలం తేనెను మాత్రమే దొంగిలిస్తారు,
7. కానీ తేనెను తయారు చేసే నైపుణ్యాన్ని కాదు.
తెలుగు అనువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

2. ఓ తేనెటీగా, నువ్వు చాలా కష్టంతో తేనెను సంగ్రహిస్తావు.

5. తేనెటీగ సమాధానం చెప్పింది-- ఎప్పుడూ కూడా బాధ కలుగదు.
6. కారణం మనుష్యాః కేవలం మధు ఏవ చోరయతి.
6. కారణం, మనుషులు కేవలం తేనెను మాత్రమే దొంగిలిస్తారు.

సంస్కృతం
--ప్రదీపనాథః
తెలుగు సేత

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి