20, ఫిబ్రవరి 2020, గురువారం

అమరవాణీకథాలహరీ-25 - स्वस्याः चित्रं गृह्णाति, స్వస్యాః చిత్రం గృహ్ణాతి

स्वस्याः चित्रं गृह्णाति
🌺☘🌺☘🌺

1.    माता पुत्रेण सह दूरवाण्या-
2.    रे पुत्र। त्वं शीघ्रं गृहम् आगच्छ।
3.    किमर्थं मातः? किम् अभूत्?
4.    वध्वाः पक्षाघातरोगः स्यात्।
5.    तस्याः मुखं वक्रं जातम् अस्ति।
6.    नेत्रद्वयम् उपरि अभूत्।
7.    तस्याः ग्रीवा च वक्रा जाता अस्ति।
8.    अहो मातः। अस्तु अहम् अवगतवान् अस्मि।
9.    भवती तां त्यजतु, तां बाधाप्रधानं मा कार्षीत्।
10.    सा इदानीं स्वस्याः चित्रं दूरवाण्या गृह्णाति।
-प्रदीपनाथः।
🌺☘🌺☘🌺
----------------------------------------------------
స్వస్యాః చిత్రం గృహ్ణాతి
🌺☘🌺☘🌺

1.    మాతా పుత్రేణ సహ దూరవాణ్యా-
2.    రే పుత్ర. త్వం శీఘ్రం గృహమ్ ఆగచ్ఛ.
3.    కిమర్థం మాతః? కిమ్ అభూత్?
4.    వధ్వాః పక్షాఘాతరోగః స్యాత్.
5.    తస్యాః ముఖం వక్రం జాతమ్ అస్తి.
6.    నేత్రద్వయమ్ ఉపరి అభూత్.
7.    తస్యాః గ్రీవా చ వక్రా జాతా అస్తి.
8.    అహో మాతః. అస్తు అహమ్ అవగతవాన్ అస్మి.
9.    భవతీ తాం త్యజతు, తాం బాధాప్రధానం మా కార్షీత్.
10.    సా ఇదానీం స్వస్యాః చిత్రం దూరవాణ్యా గృహ్ణాతి.
-ప్రదీపనాథః.
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
తన ఛాయాచిత్రాన్ని తీసుకుంటున్నది
1.    తల్లి కొడుకుతో దూరవాణితో—
2.    ఒరేయ్ పుత్రా. నువ్వు త్వరగా ఇంటికి రా.
3.    ఎందుకు అమ్మా? ఏమైంది?
4.    కోడలికిపక్షవాతరోగం కాబోలు.
5.    ఆమె ముఖం వంకర పోయింది.
6.    కనుగుడ్లు రెండూ పైకి పోయినాయి.
7.    ఆమె మెడ కూడా వంకర పోతూ ఉన్నది.
8.    అయ్యో అమ్మా. అలాగే నాకు అర్ధమైంది.
9.    నువ్వు దానిని వదిలెయ్యి.*ఆమెను బాధ పెట్టకు.
10.    ఆమె ఇప్పుడు తన ఛాయా చిత్రాన్ని దూరవాణిలో తీసుకుంటున్నది.😄

🌺☘🌺☘🌺
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
🌺☘🌺☘🌺
స్వస్యాః చిత్రం గృహ్ణాతి
తన ఛాయాచిత్రాన్ని తీసుకుంటున్నది

1. మాతా పుత్రేణ సహ దూరవాణ్యా-
1. తల్లి కొడుకుతో దూరవాణితో—

2. రే పుత్ర. త్వం శీఘ్రం గృహమ్ ఆగచ్ఛ.
2. ఒరేయ్ పుత్రా. నువ్వు త్వరగా ఇంటికి రా.

3. కిమర్థం మాతః? కిమ్ అభూత్?
3. ఎందుకు అమ్మా? ఏమైంది?

4. వధ్వాః పక్షాఘాతరోగః స్యాత్.
4. కోడలికిపక్షవాతరోగం కాబోలు.

5. తస్యాః ముఖం వక్రం జాతమ్ అస్తి.
5. ఆమె ముఖం వంకర పోయింది.

6. నేత్రద్వయమ్ ఉపరి అభూత్.
6. కనుగుడ్లు రెండూ పైకి పోయినాయి.

7. తస్యాః గ్రీవా చ వక్రా జాతా అస్తి.
7. ఆమె మెడ కూడా వంకర పోతూ ఉన్నది.

8. అహో మాతః. అస్తు అహమ్ అవగతవాన్ అస్మి.
8. అయ్యో అమ్మా. అలాగే నాకు అర్ధమైంది.

9. భవతీ తాం త్యజతు, తాం బాధాప్రధానం మా కార్షీత్.
9. నువ్వు దానిని వదిలెయ్యి.*ఆమెను బాధ పెట్టకు.

10. సా ఇదానీం స్వస్యాః చిత్రం దూరవాణ్యా గృహ్ణాతి.
10. ఆమె ఇప్పుడు తన ఛాయా చిత్రాన్ని దూరవాణిలో తీసుకుంటున్నది.😄
సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి