అమరవాణీకథాలహరీ-26
🌺☘🌺☘🌺
शुम्भ-निशुम्भौ
१. पुरा शुम्भः निशुम्भो इति दौ असुरभ्रातरौ आस्ताम्।
२. एकदा तौ भ्रातरौ असुरसैनिकैः सह स्वर्गस्य आक्रमणं कृतवन्तौ आस्ताम्।
३. तदा आरम्भः अभवत् देवासुरयोः तुमुलयुद्धम् ।
४. देवानां साहाय्यार्थं देवी दुर्गा अपि असुरैः सह युद्धं कृतवती।
५. परन्तु असुराणां शक्तिः अधिका आसीत्।
६. युद्धे तान् असुरान् पराजयितुम् असमर्था देवी दुर्गा तदा आक्रोशेन तस्याः तृतीयनेत्रम् उद्घाटितवती आसीत्।
७. तस्मात् नेत्रात् आविर्भूता अभवत् खड्गहस्ता एका भयङ्करी नारीमूर्तिः।
८. कृष्णवर्णा चतुर्भुजा सा एव देवी काली।
९. तदा देवी काली अपि असुरैः सह तुमुलयुद्धं कृतवती आसीत्।
१०. बहवः असुराः तया हताः।
११. तस्याः देव्याः काल्याः ताण्डवे यदा असुराः दिग्भ्रान्ताः अभवन् तदा शुम्भनिशुम्भयोः सेनापति रक्तबीजः काल्याः पुरतः युद्धं कर्तुं गतवान् आसीत्।
१२. रक्तबीजस्य वरम् आसीत् यत् यदि तस्य शरीरात् एक बिन्दु रक्तं भूमौ पतेत् तर्हि तस्मात् रक्तात् पुनः रक्तबीजस्य जन्म भविष्यति इति।
१३. माता देवी काली तदा रक्तबीजं दृष्ट्वा तस्य उपरि पराक्रम्या आक्रमणं कृतवती आसीत्।
१४. रक्तबीजस्य शरीरात् यदा रक्तं भूमौ पतति तदा तस्मात् रक्तात् पुनः एकस्य रक्तबीजस्य जन्म भवति इति दृष्ट्वा सा देवी चिन्तिता अभवत्।
१५. तत्पश्चात् सा रक्तबीजस्य शरीरस्य सर्वं रक्तं स्वयं पीत्वा तम् अहन्।
१६. सर्वान् असुरान् हत्वा सा देवी काली उन्मत्ता अभवत् नृत्यं च आरब्धवती आसीत्।
१७. तस्याः देव्याः कण्ठे असुराणां मुण्डैः निर्मिता माला आसीत्।
१८. तस्याः कट्यां असुराणां हस्तैः च वेष्टनम् आसीत्।
१९. तदा सर्वे देवाः चिन्तायाम् एव अपतन् कथं तां रोद्धुं शक्नुमः इति, परन्तु तां रोद्धुं केनापि न शक्यम्।
२०. अन्ते च उपायम् एव न प्राप्य ते सर्वे देवाः महादेवस्य समीपं गतवन्तः सर्वं वृत्तान्तं च उक्तवन्तः आसन्।
२१. तदा भगवान् शिवः आगत्य तस्याः मार्गं रोद्धुं तस्याः पुरतः मार्गे सुप्तवान् आसीत्।
२२. तदा माता देवी काली वेगेन आगत्य भगवतः शिवस्य उपरि तस्याः पादं स्थापितवती आसीत्।
२३. तस्याः पादतले भगवन्तं दृष्ट्वा सा देवी तस्याः मुखात् जिह्वां बहिः कृत्वा दन्तैः चर्वितवती आसीत्।
२४. तस्याः एव देव्याः काल्याः मूर्तेः अद्यापि वयं सर्वे पूजां कुर्मः।
-प्रदीपनाथः
--------------------------------------------
🌺☘🌺☘🌺
శుమ్భ-నిశుమ్భౌ
1. పురా శుమ్భః నిశుమ్భో ఇతి దౌ అసురభ్రాతరౌ ఆస్తామ్.
2. ఏకదా తౌ భ్రాతరౌ అసురసైనికైః సహ స్వర్గస్య ఆక్రమణం కృతవన్తౌ ఆస్తామ్.
3. తదా ఆరమ్భః అభవత్ దేవాసురయోః తుములయుద్ధమ్.
4. దేవానాం సాహాయ్యార్థం దేవీ దుర్గా అపి అసురైః సహ యుద్ధం కృతవతీ.
5. పరన్తు అసురాణాం శక్తిః అధికా ఆసీత్.
6. యుద్ధే తాన్ అసురాన్ పరాజయితుమ్ అసమర్థా దేవీ దుర్గా తదా ఆక్రోశేన తస్యాః తృతీయనేత్రమ్ ఉద్ఘాటితవతీ ఆసీత్.
7. తస్మాత్ నేత్రాత్ ఆవిర్భూతా అభవత్ ఖడ్గహస్తా ఏకా భయఙ్కరీ నారీమూర్తిః.
8. కృష్ణవర్ణా చతుర్భుజా సా ఏవ దేవీ కాలీ.
9. తదా దేవీ కాలీ అపి అసురైః సహ తుములయుద్ధం కృతవతీ ఆసీత్.
10. బహవః అసురాః తయా హతాః.
11. తస్యాః దేవ్యాః కాల్యాః తాణ్డవే యదా అసురాః దిగ్భ్రాన్తాః అభవన్ తదా శుమ్భనిశుమ్భయోః సేనాపతి రక్తబీజః కాల్యాః పురతః యుద్ధం కర్తుం గతవాన్ ఆసీత్.
12. రక్తబీజస్య వరమ్ ఆసీత్ యత్ యది తస్య శరీరాత్ ఏక బిన్దు రక్తం భూమౌ పతేత్ తర్హి తస్మాత్ రక్తాత్ పునః రక్తబీజస్య జన్మ భవిష్యతి ఇతి.
13. మాతా దేవీ కాలీ తదా రక్తబీజం దృష్ట్వా తస్య ఉపరి పరాక్రమ్యా ఆక్రమణం కృతవతీ ఆసీత్.
14. రక్తబీజస్య శరీరాత్ యదా రక్తం భూమౌ పతతి తదా తస్మాత్ రక్తాత్ పునః ఏకస్య రక్తబీజస్య జన్మ భవతి ఇతి దృష్ట్వా సా దేవీ చిన్తితా అభవత్.
15. తత్పశ్చాత్ సా రక్తబీజస్య శరీరస్య సర్వం రక్తం స్వయం పీత్వా తమ్ అహన్.
16. సర్వాన్ అసురాన్ హత్వా సా దేవీ కాలీ ఉన్మత్తా అభవత్ నృత్యం చ ఆరబ్ధవతీ ఆసీత్.
17. తస్యాః దేవ్యాః కణ్ఠే అసురాణాం ముణ్డైః నిర్మితా మాలా ఆసీత్.
18. తస్యాః కట్యాం అసురాణాం హస్తైః చ వేష్టనమ్ ఆసీత్.
19. తదా సర్వే దేవాః చిన్తాయామ్ ఏవ అపతన్ కథం తాం రోద్ధుం శక్నుమః ఇతి పరన్తు తాం రోద్ధుం కేనాపి న శక్యమ్.
20. అన్తే చ ఉపాయమ్ ఏవ న ప్రాప్య తే సర్వే దేవాః మహాదేవస్య సమీపం గతవన్తః సర్వం వృత్తాన్తం చ ఉక్తవన్తః ఆసన్.
21. తదా భగవాన్ శివః ఆగత్య తస్యాః మార్గం రోద్ధుం తస్యాః పురతః మార్గే సుప్తవాన్ ఆసీత్.
22. తదా మాతా దేవీ కాలీ వేగేన ఆగత్య భగవతః శివస్య ఉపరి తస్యాః పాదం స్థాపితవతీ ఆసీత్.
23. తస్యాః పాదతలే భగవన్తం దృష్ట్వా సా దేవీ తస్యాః ముఖాత్ జిహ్వాం బహిః కృత్వా దన్తైః చర్వితవతీ ఆసీత్.
24. తస్యాః ఏవ దేవ్యాః కాల్యాః మూర్తేః అద్యాపి వయం సర్వే పూజాం కుర్మః.
జయ మాఁ కాలీ.
🌹
--ప్రదీపనాథః

(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
శుంభ-నిశుంభులు
1. పూర్వం శుంభ నిశుంభులు అని ఇద్దరు అసుర సోదరులు ఉండేవారు.
2. ఒకప్పుడు ఆ ఇద్దరు సోదరులు అసుర సైనికులతో సహా స్వర్గం యొక్క ఆక్రమణం చేసి ఉన్నారు.
3. అప్పుడు మొదలైంది దేవాసురుల తుముల(దొమ్మి) యుద్ధం.
4. దేవతల యొక్క సహాయం కోసం దుర్గా దేవి కూడా అసురులతో యుద్ధం చేసింది.
5. కానీ అసురుల యొక్క శక్తి అధికంగా ఉండినది.
6. యుద్ధంలో ఆ అసురులను ఓడించడానికి అసమర్థురాలైన దేవీ దుర్గా అప్పుడు ఆక్రోశంతో ఆమె యొక్క మూడవ కంటిని తెరిచింది.
7. ఆ కంటి నుండి ఆవిర్భవించి ఉండింది ఖడ్గ హస్తయై ఒక భయంకరి(యైన) స్త్రీమూర్తి.
8. నల్లటి రంగు నాలుగు చేతులు (గల) ఆమెయే దేవీ కాళీ.
9. అప్పుడు దేవీ కాళీ కూడా అసురులతో దొమ్మి యుద్ధం చేసింది.
10. చాలామంది అసురులు ఆమె చేత హతులైనారు.
11. ఆ (యొక్క)దేవి (యొక్క)కాళి యొక్క తాండవంలో ఎప్పుడైతే అసురులు దిగ్భ్రాంతులైనారో అప్పుడు శుంభ నిశుంభుల యొక్క సేనాపతి రక్తబీజుడు కాళి ముందు యుద్ధం చేయడానికి వెళ్ళాడు.
12. రక్తబీజుడు యొక్క వరం ఉండింది (అది) ఒకవేళ వాడి యొక్క శరీరం నుండి ఒక్క చుక్క రక్తం భూమి యందు పడినట్లైతే అప్పుడు ఆ రక్తమునుండి మళ్ళీ రక్తబీజుడి పుట్టుక సంభవిస్తుంది, అని.
13. మాతా దేవీ కాళీ అప్పుడు రక్తబీజుడిని చూసి వాడి పైన పరాక్రమించి ఎదుర్కొన్నది.
14. రక్తబీజుడి శరీరం నుండి ఎప్పుడు రక్తం భూమియందు పడుతుందో అప్పుడు దానినుండి మళ్ళీ ఒక రక్తబీజుడి యొక్క పుట్టుక సంభవిస్తుంది అని చూసి ఆ దేవి చింతించింది.
15. ఆ తరువాత ఆమె రక్తబీజుడి యొక్క శరీరం యొక్క మొత్తం రక్తాన్ని స్వయంగా త్రాగి వాణ్ణి చంపింది.
16. అందరు అసురలను చంపి ఆ దేవీ కాళీ ఉన్మత్తురాలైంది, నృత్యమున్నూ ఆరంభించింది.
17. ఆ యొక్క దేవి యొక్క కంఠంలో అసురుల తలలతో నిర్మించిన మాల ఉన్నది.
18. ఆమె యొక్క నడుమునందు అసురల యొక్క హస్తాలతో కూడిన (కటి)బంధం ఉంది.
19. అప్పుడు అందరు దేవతలు విచారంలో పడిపోయారు ఎలా ఆపడానికి శక్తులమవుతాము అని, కానీ ఆమెను ఆపడానికి ఎవరికీ శక్యం కాదు.
20. చివరికిన్నీ ఉపాయమే దొరక్క ఆ సర్వ దేవతలు మహా దేవుడి దగ్గరకు వెళ్ళారు, విషయాన్నంతా చెప్పారు.
21. అప్పుడు భగవాన్ శివుడు వచ్చి ఆమె మార్గాన్ని నిరోధించడానికి ఆమె ముందు మార్గంలో పడుకున్నాడు.
22. అప్పుడు మాతా దేవీ కాళీ వేగంగా వచ్చి భగవంతుడి యొక్క శివుడి యొక్క(శరీరం)మీద ఆమె యొక్క పాదాన్ని మోపింది.
23. ఆమె యొక్క (అరికాలు)పాదతలమందు భగవంతుడిని చూసి ఆ దేవి ఆమె యొక్క నోటి నుండి నాలుకను బయటికి చాపి పళ్ళు కొరుక్కుంది.
24. ఆమె యొక్క దేవి యొక్క కాళి యొక్క మూర్తియే నేటికీమనం అందరం పూజ చేస్తాము.
తెలుగు సేత
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
శుమ్భనిశుమ్భౌ
శుంభ-నిశుంభులు
1. పురా శుమ్భః నిశుమ్భో ఇతి ద్వౌ అసురభ్రాతరౌ ఆస్తామ్.

3. అప్పుడు మొదలైంది దేవాసురుల తుముల (దొమ్మి) యుద్ధం.
4. దేవానాం సాహాయ్యార్థం దేవీ దుర్గా అపి అసురైః సహ యుద్ధం కృతవతీ. పరన్తు అసురాణాం శక్తిః అధికా ఆసీత్.
4. దేవతల యొక్క సహాయం కోసం దుర్గా దేవి కూడా అసురులతో యుద్ధం చేసింది. కానీ అసురుల యొక్క శక్తి అధికంగా ఉండినది.
5. యుద్ధే తాన్ అసురాన్ పరాజయితుమ్ అసమర్థా దేవీ దుర్గా తదా ఆక్రోశేన తస్యాః తృతీయనేత్రమ్ ఉద్ఘాటితవతీ ఆసీత్.
5. యుద్ధంలో ఆ అసురులను ఓడించడానికి అసమర్థురాలైన దేవీ దుర్గా అప్పుడు ఆక్రోశంతో ఆమె యొక్క మూడవ కంటిని తెరిచింది.
6. తస్మాత్ నేత్రాత్ ఆవిర్భూతా అభవత్ ఖడ్గహస్తా ఏకా భయఙ్కరీ నారీమూర్తిః.
6. ఆ కంటి నుండి ఆవిర్భవించి ఉండింది ఖడ్గ హస్తయై ఒక భయంకరి(యైన) స్త్రీమూర్తి.
7. కృష్ణవర్ణా చతుర్భుజా సా ఏవ దేవీ కాలీ.
7. నల్లటి రంగు నాలుగు చేతులు (గల) ఆమెయే దేవీ కాళీ.
8. తదా దేవీ కాలీ అపి అసురైః సహ తుములయుద్ధం కృతవతీ ఆసీత్.
8. అప్పుడు దేవీ కాళీ కూడా అసురులతో దొమ్మి యుద్ధం చేసింది.
9. బహవః అసురాః తయా హతాః.
9. చాలామంది అసురులు ఆమె చేత హతులైనారు.
10. తస్యాః దేవ్యాః కాల్యాః తాణ్డవే యదా అసురాః దిగ్భ్రాన్తాః అభవన్.
10. ఆ (యొక్క)దేవి (యొక్క)కాళి యొక్క తాండవంలో ఎప్పుడైతే అసురులు దిగ్భ్రాంతులైనారో
11. తదా శుమ్భనిశుమ్భయోః సేనాపతి రక్తబీజః కాల్యాః పురతః యుద్ధం కర్తుం గతవాన్ ఆసీత్.
11. అప్పుడు శుంభ నిశుంభుల యొక్క సేనాపతి రక్తబీజుడు కాళి ముందు యుద్ధం చేయడానికి వెళ్ళాడు.

12. రక్తబీజుడు యొక్క వరం ఉండింది (అది) ఒక వేళ వాడి యొక్క శరీరం నుండి ఒక్క చుక్క రక్తం భూమి యందు పడినట్లైతే అప్పుడు ఆ రక్తమునుండి మళ్ళీ రక్తబీజుడి పుట్టుక సంభవిస్తుంది, అని.

13. మాతా దేవీ కాళీ అప్పుడు రక్తబీజుడి ని చూసి వాడి పైన పరాక్రమించి ఎదుర్కొన్నది.

19. తదా సర్వే దేవాః చిన్తాయామ్ ఏవ అపతన్. కథం తాం రోద్ధుం శక్నుమః ఇతి పరన్తు తాం రోద్ధుం కేనాపి న శక్యమ్.
19. అప్పుడు అందరు దేవతలు విచారంలో పడిపోయారు.ఎలా ఆపడానికి శక్తులమవుతాము అని, కానీ ఆమెను ఆపడానికి ఎవరికీ శక్యం కాదు.

22. అప్పుడు మాతా దేవీ కాళీ వేగంగా వచ్చి భగవంతుడి యొక్క శివుడి యొక్క( శరీరం)మీద ఆమె యొక్క పాదాన్ని మోపింది.

జయ మాఁ కాలీ.. 🌹🌹
జయ తల్లీ కాళీ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి