అమరవాణీకథాలహరీ-27
🌺☘🌺☘🌺
यथा पितामही वृद्धाश्रमे तिष्ठति
१. माता- मम पुत्रः तु ज्येष्ठः भूत्वा वैद्यः भविष्यति न वा पुत्र।
२. पुत्रः- आम् अम्बे! अहं वैद्यः भूत्वा महद्धनं सम्पादयिष्यामि, अपिच महद् गृहमपि निर्मापयिष्यामि ।
३. माता- आम् पुत्र! तस्मिन् नूतनगृहे वयं सुखेन वासं करिष्यामः ।
४. पुत्रः- न न अम्बे! भवती तु तस्मिन् गृहे स्थातुं न शक्ष्यति ।
५. वृद्धावस्थायां तु भवती वृद्धाश्रमे एव स्थास्यति यथा पितामही इदानीं वृद्धाश्रमे तिष्ठति ।
-प्रदीपनाथः
--------------------------------------------
యథా పితామహీ వృద్ధాశ్రమే తిష్ఠతి
🌺☘🌺☘🌺
1. మాతా- మమ పుత్రః తు జ్యేష్ఠః భూత్వా వైద్యః భవిష్యతి న వా పుత్ర.
2. పుత్రః- ఆమ్ అమ్బే! అహం వైద్యః భూత్వా మహద్ధనం సమ్పాదయిష్యామి. అపి చ మహద్ గృహమపి నిర్మాపయిష్యామి.
3. మాతా- ఆమ్ పుత్ర! తస్మిన్ నూతనగృహే వయం సుఖేన వాసం కరిష్యామః.
4. పుత్రః- న న అమ్బే! భవతీ తు తస్మిన్ గృహే స్థాతుం న శక్ష్యతి.
5. వృద్ధావస్థాయాం తు భవతీ వృద్ధాశ్రమే ఏవ స్థాస్యతి యథా పితామహీ ఇదానీం వృద్ధాశ్రమే తిష్ఠతి.
🌹
-ప్రదీపనాథః..
--------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
ఎలా అయితే నాయినమ్మ వృద్ధాశ్రమంలో ఉన్నదో
1. మాతా-నా పుత్రుడు పెద్దవాడై వైద్యుడౌతాడు, కదూ పుత్రా?
2. పుత్రుడు-అవును అమ్మా, నేను వైద్యుడినై చాలా ధనం సంపాదిస్తాను, ఇంకా కూడా గొప్ప ఇల్లు కట్టిస్తాను.
3. మాతా-అవును నాయనా, ఆ కొత్త ఇంటిలో మనం సుఖంగా నివాసం చేస్తాము.
4. లేదు లేదు అమ్మా, నువ్వు అయితే ఆ గృహంలో ఉండటానికి వీలు కాదు.
5. వృద్ధావస్థలో అయితే నువ్వు వృద్ధాశ్రమంలోనే ఉంటావు ఎలా అయితే నాయినమ్మ ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నదో(అలా)
తెలుగు సేత
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
---------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
యథా పితామహీ వృద్ధాశ్రమే తిష్ఠతి
ఎలా అయితే నాయినమ్మ వృద్ధాశ్రమంలో ఉన్నదో
1. మాతా- మమ పుత్రః తు జ్యేష్ఠః భూత్వా వైద్యః భవిష్యతి న వా పుత్ర!
1. మాతా-నా పుత్రుడు పెద్దవాడై వైద్యుడౌతాడు, కదూ పుత్రా?
2. పుత్రః- ఆమ్ అమ్బే! అహం వైద్యః భూత్వా మహద్ధనం సమ్పాదయిష్యామి అపిచ మహద్ గృహమపి నిర్మాపయిష్యామి !
2. పుత్రుడు-అవును అమ్మా! నేను వైద్యుడినై చాలా ధనం సంపాదిస్తాను, ఇంకా కూడా గొప్ప ఇల్లు కట్టిస్తాను.
3. మాతా- ఆమ్ పుత్ర! తస్మిన్ నూతనగృహే వయం సుఖేన వాసం కరిష్యామః!
3. మాతా-అవును పుత్రా!ఆ కొత్త ఇంటిలో మనం సుఖంగా నివాసం చేస్తాము.
4. పుత్రః- న న అమ్బే! భవతీ తు తస్మిన్ గృహే స్థాతుం న శక్ష్యతి!
4. లేదు లేదు అమ్మా! నువ్వు అయితే ఆ గృహంలో ఉండటానికి వీలు కాదు.
5. వృద్ధావస్థాయాం తు భవతీ వృద్ధాశ్రమే ఏవ స్థాస్యతి యథా పితామహీ ఇదానీం వృద్ధాశ్రమే తిష్ఠతి!
5. వృద్ధావస్థలో అయితే నువ్వు వృద్ధాశ్రమంలోనే ఉంటావు ఎలా అయితే నాయినమ్మ ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నదో(అలా)
సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి