20, ఫిబ్రవరి 2020, గురువారం

అమరవాణీకథాలహరీ-25 - स्वस्याः चित्रं गृह्णाति, స్వస్యాః చిత్రం గృహ్ణాతి

स्वस्याः चित्रं गृह्णाति
🌺☘🌺☘🌺

1.    माता पुत्रेण सह दूरवाण्या-
2.    रे पुत्र। त्वं शीघ्रं गृहम् आगच्छ।
3.    किमर्थं मातः? किम् अभूत्?
4.    वध्वाः पक्षाघातरोगः स्यात्।
5.    तस्याः मुखं वक्रं जातम् अस्ति।
6.    नेत्रद्वयम् उपरि अभूत्।
7.    तस्याः ग्रीवा च वक्रा जाता अस्ति।
8.    अहो मातः। अस्तु अहम् अवगतवान् अस्मि।
9.    भवती तां त्यजतु, तां बाधाप्रधानं मा कार्षीत्।
10.    सा इदानीं स्वस्याः चित्रं दूरवाण्या गृह्णाति।
-प्रदीपनाथः।
🌺☘🌺☘🌺
----------------------------------------------------
స్వస్యాః చిత్రం గృహ్ణాతి
🌺☘🌺☘🌺

1.    మాతా పుత్రేణ సహ దూరవాణ్యా-
2.    రే పుత్ర. త్వం శీఘ్రం గృహమ్ ఆగచ్ఛ.
3.    కిమర్థం మాతః? కిమ్ అభూత్?
4.    వధ్వాః పక్షాఘాతరోగః స్యాత్.
5.    తస్యాః ముఖం వక్రం జాతమ్ అస్తి.
6.    నేత్రద్వయమ్ ఉపరి అభూత్.
7.    తస్యాః గ్రీవా చ వక్రా జాతా అస్తి.
8.    అహో మాతః. అస్తు అహమ్ అవగతవాన్ అస్మి.
9.    భవతీ తాం త్యజతు, తాం బాధాప్రధానం మా కార్షీత్.
10.    సా ఇదానీం స్వస్యాః చిత్రం దూరవాణ్యా గృహ్ణాతి.
-ప్రదీపనాథః.
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
తన ఛాయాచిత్రాన్ని తీసుకుంటున్నది
1.    తల్లి కొడుకుతో దూరవాణితో—
2.    ఒరేయ్ పుత్రా. నువ్వు త్వరగా ఇంటికి రా.
3.    ఎందుకు అమ్మా? ఏమైంది?
4.    కోడలికిపక్షవాతరోగం కాబోలు.
5.    ఆమె ముఖం వంకర పోయింది.
6.    కనుగుడ్లు రెండూ పైకి పోయినాయి.
7.    ఆమె మెడ కూడా వంకర పోతూ ఉన్నది.
8.    అయ్యో అమ్మా. అలాగే నాకు అర్ధమైంది.
9.    నువ్వు దానిని వదిలెయ్యి.*ఆమెను బాధ పెట్టకు.
10.    ఆమె ఇప్పుడు తన ఛాయా చిత్రాన్ని దూరవాణిలో తీసుకుంటున్నది.😄

సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—

సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

అమరవాణీకథాలహరీ-24 - न तु मधुनिर्माणस्य कौशलम्, న తు మధునిర్మాణస్య కౌశలమ్

न तु मधुनिर्माणस्य कौशलम्
🌺☘🌺☘🌺
१.    एकः पक्षी एकां मधुमक्षिकां पृच्छति।
२.    हे मधुमक्षिके! त्वं बहुना कष्टेन मधु संग्रहं करोषि।
३.    परन्तु तद् मधु मनुष्याः चोरयन्ति।
४.    तव पीडा न भवसि किम्?
५.    मधुमक्षिका उत्तरितवती - न कदापि पीडा भवति।
६.    कारणं मनुष्याः केवलं मधु एव चोरयति।
७.    न तु मधुनिर्माणस्य कौशलम्।
-प्रदीपनाथः
🌺☘🌺☘🌺
----------------------------------------------------
న తు మధునిర్మాణస్య కౌశలమ్
1.    ఏకః పక్షీ ఏకాం మధుమక్షికాం పృచ్ఛతి.
2.    హే మధుమక్షికే, త్వం బహునా కష్టేన మధు సంగ్రహం కరోషి.
3.    పరన్తు తద్ మధు మనుష్యాః చోరయన్తి.
4.    తవ పీడా న భవసి కిమ్?
5.    మధుమక్షికా ఉత్తరితవతీ - న కదాపి పీడా భవతి.
6.    కారణం మనుష్యాః కేవలం మధు ఏవ చోరయతి.
7.    న తు మధునిర్మాణస్య కౌశలమ్.
--ప్రదీపనాథః
🌺☘🌺☘🌺
----------------------------------------------------
న తు మధునిర్మాణస్య కౌశలమ్
తేనెను తయారు చేసే నైపుణ్యాన్ని కాదు
1.    ఒక పక్షి ఒక తేనెటీగను అడిగింది.
2.    ఓ తేనెటీగా, నువ్వు చాలా కష్టంతో తేనెను సంగ్రహిస్తావు,
3.    కానీ ఆ తేనెను మనుషులు దొంగిలిస్తారు.
4.    నీకు బాధ కలగదా ఏమి?
5.    తేనెటీగ సమాధానం చెప్పింది--ఎప్పుడూ కూడా బాధ కలుగదు.
6.    కారణం, మనుషులు కేవలం తేనెను మాత్రమే దొంగిలిస్తారు,
7.    కానీ తేనెను తయారు చేసే నైపుణ్యాన్ని కాదు.
తెలుగు అనువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
🌺☘🌺☘🌺
----------------------------------------------------
తేనెను తయారు చేసే నైపుణ్యాన్ని కాదు
🌺☘🌺☘🌺

1. ఏకః పక్షీ ఏకాం మధుమక్షికాం పృచ్ఛతి.
1. ఒక పక్షి ఒక తేనెటీగను అడిగింది.

2. హే మధుమక్షికే, త్వం బహునా కష్టేన మధు సంగ్రహం కరోషి.
2. ఓ తేనెటీగా, నువ్వు చాలా కష్టంతో తేనెను సంగ్రహిస్తావు.

3. పరన్తు తద్ మధు మనుష్యాః చోరయన్తి.
3. కానీ ఆ తేనెను మనుషులు దొంగిలిస్తారు.

4. తవ పీడా న భవసి కిమ్?
4. నీకు బాధ కలగదా ఏమి?

5. మధుమక్షికా ఉత్తరితవతీ - న కదాపి పీడా భవతి.
5. తేనెటీగ సమాధానం చెప్పింది-- ఎప్పుడూ కూడా బాధ కలుగదు.

6. కారణం మనుష్యాః కేవలం మధు ఏవ చోరయతి.
6. కారణం, మనుషులు కేవలం తేనెను మాత్రమే దొంగిలిస్తారు.

7. న తు మధునిర్మాణస్య కౌశలమ్.
7. కానీ తేనెను తయారు చేసే నైపుణ్యాన్ని కాదు.
సంస్కృతం
--ప్రదీపనాథః
తెలుగు సేత
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

అమరవాణీకథాలహరీ-23 - ज्ञानी राजा, జ్ఞానీ రాజా

ज्ञानी राजा
🌺☘🌺☘🌺

1.    पुराकाले कलिङ्गदेशे सत्यगुप्तः नामकः एक महाराजः आसीत्।
2.    तस्य महाराजस्य पुत्रः कमलः।
3.    सः अतीव बुद्धिमान् चतुरः च आसीत्।
4.    परन्तु सः बहु अहंकारी आसीत्।
5.    कदाचित् सः महाराजमपि उपहसति स्म।
6.    अहमेव पण्डितः सर्वज्ञः इति तस्य अहं भावः आसीत्।
7.    पुत्रस्य स्वभावं दृष्ट्वा महाराजः अतीव दुःखितः आसीत्।
8.    मम पुत्रः किमर्थं अहंकारी इति।
9.    एकदा कमलः महाराजस्य समीपम् आगत्य पृष्टवान्-
10.    अस्माकं समीपे महत् सैन्यम् अस्ति, सैन्यस्य का आवश्यकता। यतोहि वृथा धनव्ययः भवति इति।
11.    तदा महाराजः उक्तवान् युद्धकाले सैन्यस्य आवश्यकता भवति। सैन्यस्य पोषणार्थं धनव्ययं कुर्मः चेदपि कापि हानिः न भवति इति।
12.    तदा राजकुमारः उक्तवान् युद्धकाले धनं दद्मः चेद् बहवः सैनिकाः लभ्यन्ते अतः इदानीं सैन्यपोषणस्य आवश्यकता नास्ति इति।
13.    महाराजः तदा किमपि न उक्तवान्, मौनम् एव अतिष्ठत्।
14.    तस्मिन् दिने रात्रौ महाराजः पुत्रम् आहूय युगपत् भोजनं कृत्वा अनन्तरं पुत्रम् आदिष्टवान् पुत्र। काकान् आह्वयतु तेभ्यः अन्नं दद्मः इति।
15.    तदा राजकुमारः उक्तवान् हे पितः। रात्रिसमये तान् काकान् आह्वयामि चेत् ते आगच्छन्ति वा इति?
16.    तदा महाराजः उक्तवान् रात्रिसमये अन्नं दद्मः चेदपि यथा काकाः न आगच्छन्ति तथा युद्धकाले धनं दद्मः चेत् सैनिकाः न लभ्यन्ते इति।
17.    सैन्यस्य पोषणार्थं धनं व्यर्थं न भवति इति।
18.    तदा राजकुमारः स्वस्य दोषम् अविवेकं च ज्ञात्वा पितुः समीपे क्षमां प्रार्थितवान्।
🌹🌹
-प्रदीपनाथः

----------------------------------------------------
🌺☘🌺☘🌺
జ్ఞానీ రాజా
1.    పురాకాలే కలిఙ్గదేశే సత్యగుప్తః నామకః ఏకః మహారాజః ఆసీత్.
2.    తస్య మహారాజస్య పుత్రః కమలః.
3.    సః అతీవ బుద్ధిమాన్ చతురః చ ఆసీత్.
4.    పరన్తు సః బహు అహంకారీ ఆసీత్.
5.    కదాచిత్ సః మహారాజమపి ఉపహసతి స్మ.
6.    అహమేవ పణ్డితః సర్వజ్ఞః ఇతి తస్య అహం భావః ఆసీత్.
7.    పుత్రస్య స్వభావం దృష్ట్వా మహారాజః అతీవ దుఃఖితః ఆసీత్.
8.    మమ పుత్రః కిమర్థం అహంకారీ ఇతి.
9.    ఏకదా కమలః మహారాజస్య సమీపమ్ ఆగత్య పృష్టవాన్-
10.    అస్మాకం సమీపే మహత్ సైన్యమ్ అస్తి, సైన్యస్య కా ఆవశ్యకతా. యతోహి వృథా ధనవ్యయః భవతి ఇతి.
11.    తదా మహారాజః ఉక్తవాన్ యుద్ధకాలే సైన్యస్య ఆవశ్యకతా భవతి.
12.    సైన్యస్య పోషణార్థం ధనవ్యయం కుర్మః చేదపి కాపి హానిః న భవతి ఇతి.
13.    తదా రాజకుమారః ఉక్తవాన్ యుద్ధకాలే ధనం దద్మః చేద్ బహవః సైనికాః లభ్యన్తే అతః ఇదానీం సైన్యపోషణస్య ఆవశ్యకతా నాస్తి ఇతి.
14.    మహారాజః తదా కిమపి న ఉక్తవాన్, మౌనమ్ ఏవ అతిష్ఠత్.
15.    తస్మిన్ దినే రాత్రౌ మహారాజః పుత్రమ్ ఆహూయ యుగపత్ భోజనం కృత్వా అనన్తరం పుత్రమ్ ఆదిష్టవాన్ పుత్ర. కాకాన్ ఆహ్వయతు తేభ్యః అన్నం దద్మః ఇతి.
16.    తదా రాజకుమారః ఉక్తవాన్ హే పితః. రాత్రిసమయే తాన్ కాకాన్ ఆహ్వయామి చేత్ తే ఆగచ్ఛన్తి వా ఇతి?
17.    తదా మహారాజః ఉక్తవాన్ రాత్రిసమయే అన్నం దద్మః చేదపి యథా కాకాః న ఆగచ్ఛన్తి తథా యుద్ధకాలే ధనం దద్మః చేత్ సైనికాః న లభ్యన్తే ఇతి. సైన్యస్య పోషణార్థం ధనం వ్యర్థం న భవతి ఇతి.
18.    తదా రాజకుమారః స్వస్య దోషమ్ అవివేకం చ జ్ఞాత్వా పితుః సమీపే క్షమాం ప్రార్థితవాన్.

🌹🌹
--ప్రదీపనాథః
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
జ్ఞాని(యైన)రాజు
1.    పూర్వకాలంలో కళింగ దేశంలో సత్యగుప్తుడు అనే పేరు గల మహారాజు ఉండేవాడు.
2.    ఆ యొక్క మహారాజు యొక్క కొడుకు కమలుడు.
3.    అతడు అతి బుద్ధిమంతుడు, చతురుడున్నూ.
4.    కానీ అతడు బహు అహంకారి.
5.    తరచూ అతడు మహారాజును కూడా పరిహసించేవాడు.
6.    నేనే పండితుణ్ణి,సర్వజ్ఞుణ్ణి అని అతని యొక్క అహంభావం ఉండేది.
7.    పుత్రుడి యొక్క స్వభావాన్ని చూసి మహారాజు అతి దుఃఖితుడైనాడు.
8.    నా పుత్రుడు ఎందువలన అంహంకారి అని.
9.    ఒకసారి కమలుడు మహారాజు యొక్క సమీపానికి వచ్చి అడిగాడు—
10.    మన దగ్గర గొప్ప సైన్యం ఉంది, సైన్యం యొక్క అవసరం ఏమిటి? దాని తో వృధా ధనవ్యయం అవుతుంది, అని.
11.    అప్పుడు మహారాజు చెప్పాడు--యుద్ధ సమయంలో సైన్యం యొక్క అవసరం కలుగుతుంది.
12.    సైన్యం యొక్క పోషణ కోసం ధన వ్యయం చేసినప్పటికీ ఏమీ హాని కలుగదు, అని.
13.    అప్పుడు రాజకుమారుడు అన్నాడు-- యుద్ధసమయంలో ధనం ఇచ్చినట్లైతే చాలామంది సైనికులు లభిస్తారు, కాబట్టి ఇప్పుడు సైన్య పోషణ యొక్క అవసరం లేదు, అని.
14.    మహారాజు అప్పుడు ఏమీ అనలేదు, మౌనంగానే ఉన్నాడు.
15.    ఆ రోజు రాత్రి యందు మహారాజు పుత్రుణ్ణి పిలిచి (కలిసి) ఏకకాలంలో భోజనం చేసి, తరువాత పుత్రుణ్ణి ఆదేశించాడు--పుత్ర! కాకులను పిలుపు,వాటి కొరకు అన్నం పెడదాము, అని.
16.    అప్పుడు రాజకుమారుడు అన్నాడు--తండ్రీ! రాత్రి సమయంలో ఆ కాకులను పిలిచానంటే అవి వస్తాయా ఏమి, అని.
17.    అప్పుడు మహారాజు చెప్పాడు--రాత్రి సమయంలో అన్నం పెట్టినా కూడా ఎట్లా అయితే కాకులు రావో, అట్లాగే యుద్ధ సమయంలో ధనం ఇచ్చినా కూడా సైనికులు లభించరు, అని. సైనికుల పోషణార్థం ధనం వ్యర్థం కాదు, అని.
18.    అప్పుడు రాజకుమారుడు తన దోషమూ, అవివేకమున్నూ తెలుసుకొని తండ్రి వద్ద క్షమను ప్రార్థించాడు.

ఆంధ్రానువాదం

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
జ్ఞానీ రాజా
జ్ఞాని(యైన)రాజు
🌺☘🌺☘🌺
1. పురాకాలే కలిఙ్గదేశే సత్యగుప్తః నామకః ఏకః మహారాజః ఆసీత్.
1. పూర్వ కాలంలో కళింగ దేశంలో సత్యగుప్తుడు అనే పేరు గల మహారాజు ఉండేవాడు.

2. తస్య మహారాజస్య పుత్రః కమలః.
2. ఆ యొక్క మహారాజు యొక్క కొడుకు కమలుడు.

3. సః అతీవ బుద్ధిమాన్ చతురః చ ఆసీత్.
3. అతడు అతి బుద్ధిమంతుడు, చతురుడున్నూ.

4. పరన్తు సః బహు అహంకారీ ఆసీత్.
4. కానీ అతడు బహు అహంకారి.

5. కదాచిత్ సః మహారాజమపి ఉపహసతి స్మ.
5. తరచూ అతడు మహారాజును కూడా పరిహసించేవాడు.

6. అహమేవ పణ్డితః సర్వజ్ఞః ఇతి తస్య అహం భావః ఆసీత్.
6. నేనే పండితుణ్ణి,సర్వజ్ఞుణ్ణి అని అతని యొక్క అహంభావం ఉండేది.

7. పుత్రస్య స్వభావం దృష్ట్వా మహారాజః అతీవ దుఃఖితః ఆసీత్.
7. పుత్రుడి యొక్క స్వభావాన్ని చూసి మహారాజు అతి దుఃఖితుడైనాడు.

8. మమ పుత్రః కిమర్థం అహంకారీ ఇతి.
8. నా పుత్రుడు ఎందువలన అంహంకారి అని.

9. ఏకదా కమలః మహారాజస్య సమీపమ్ ఆగత్య పృష్టవాన్-
9. ఒకసారి కమలుడు మహారాజు యొక్క సమీపానికి వచ్చి అడిగాడు—

10. అస్మాకం సమీపే మహత్ సైన్యమ్ అస్తి, సైన్యస్య కా ఆవశ్యకతా. యతోహి వృథా ధనవ్యయః భవతి ఇతి.
10. మన దగ్గర గొప్ప సైన్యం ఉంది, సైన్యం యొక్క అవసరం ఏమిటి? దాని తో వృధా ధనవ్యయం అవుతుంది, అని.

11. తదా మహారాజః ఉక్తవాన్ యుద్ధకాలే సైన్యస్య ఆవశ్యకతా భవతి.
11. అప్పుడు మహారాజు చెప్పాడు--యుద్ధ సమయంలో సైన్యం యొక్క అవసరం కలుగుతుంది.

12. సైన్యస్య పోషణార్థం ధనవ్యయం కుర్మః చేదపి కాపి హానిః న భవతి ఇతి.
12. సైన్యం యొక్క పోషణ కోసం ధన వ్యయం చేసినప్పటికీ ఏమీ హాని కలుగదు, అని.

13. తదా రాజకుమారః ఉక్తవాన్ యుద్ధకాలే ధనం దద్మః చేద్ బహవః సైనికాః లభ్యన్తే అతః ఇదానీం సైన్యపోషణస్య ఆవశ్యకతా నాస్తి ఇతి.
13. అప్పుడు రాజకుమారుడు అన్నాడు--యుద్ధ సమయంలో ధనం ఇచ్చినట్లైతే చాలామంది సైనికులు లభిస్తారు, కాబట్టి ఇప్పుడు సైన్య పోషణ యొక్క అవసరం లేదు, అని.

14. మహారాజః తదా కిమపి న ఉక్తవాన్, మౌనమ్ ఏవ అతిష్ఠత్.
14. మహారాజు అప్పుడు ఏమీ అనలేదు, మౌనంగానే ఉన్నాడు.

15. తస్మిన్ దినే రాత్రౌ మహారాజః పుత్రమ్ ఆహూయ యుగపత్ భోజనం కృత్వా అనన్తరం పుత్రమ్ ఆదిష్టవాన్ పుత్ర. కాకాన్ ఆహ్వయతు తేభ్యః అన్నం దద్మః ఇతి.
15. ఆ రోజు రాత్రి యందు మహారాజు పుత్రుణ్ణి పిలిచి (కలిసి) ఏకకాలంలో భోజనం చేసి, తరువాత పుత్రుణ్ణి ఆదేశించాడు--పుత్ర. కాకులను పిలుపు,వాటి కొరకు అన్నం పెడదాము,అని.

16. తదా రాజకుమారః ఉక్తవాన్ హే పితః. రాత్రిసమయే తాన్ కాకాన్ ఆహ్వయామి చేత్ తే ఆగచ్ఛన్తి వా ఇతి?
16. అప్పుడు రాజకుమారుడు అన్నాడు--తండ్రీ. రాత్రి సమయంలో ఆ కాకులను పిలిచానంటే అవి వస్తాయా ఏమి, అని

17. తదా మహారాజః ఉక్తవాన్ రాత్రిసమయే అన్నం దద్మః చేదపి యథా కాకాః న ఆగచ్ఛన్తి తథా యుద్ధకాలే ధనం దద్మః చేత్ సైనికాః న లభ్యన్తే ఇతి. సైన్యస్య పోషణార్థం ధనం వ్యర్థం న భవతి ఇతి.
17. అప్పుడు మహారాజు చెప్పాడు--రాత్రి సమయంలో అన్నం పెట్టినా కూడా ఎట్లా అయితే కాకులు రావో, అట్లాగే యుద్ధ సమయంలో ధనం ఇచ్చినా కూడా సైనికులు లభించరు, అని. సైనికుల పోషణార్థం ధనం వ్యర్థం కాదు, అని.

18. తదా రాజకుమారః స్వస్య దోషమ్ అవివేకం చ జ్ఞాత్వా పితుః సమీపే క్షమాం ప్రార్థితవాన్.
18. అప్పుడు రాజకుమారుడు తన దోషమూ, అవివేకమున్నూ తెలుసుకొని తండ్రి వద్ద క్షమను ప్రార్థించాడు.
సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

అమరవాణీకథాలహరీ-22 - शिलां किमर्थं पूजयन्ति, శిలాం కిమర్థం పూజయన్తి

शिलां किमर्थं पूजयन्ति
🌺☘🌺☘🌺

1.    एकदा भगवान् श्रीकृष्णः पर्वतशिलां उत्थाप्य गोकुलधामं प्रलयात् रक्षितवान्!
2.    हनुमान् अपि पर्वतम् आनीय लक्ष्मणस्य प्राणान् अरक्षत्!
3.    पुनश्च एकवारं पर्वतशिला एव अस्माकं केदारनाथमन्दिरं रक्षिता!
4.    तथापि केचन खलाः वदन्ति यत् शिलां किमर्थं पूजयन्ति इति!
----------------------------------------------------
🌺☘🌺☘🌺
శిలాం కిమర్థం పూజయన్తి
1.    ఏకదా భగవాన్ శ్రీకృష్ణః పర్వతశిలాం ఉత్థాప్య గోకులధామం ప్రలయాత్ రక్షితవాన్!
2.    హనుమాన్ అపి పర్వతమ్ ఆనీయ లక్ష్మణస్య ప్రాణాన్ అరక్షత్!
3.    పునశ్చ ఏకవారం పర్వతశిలా ఏవ అస్మాకం కేదారనాథమన్దిరం రక్షితా!
4.    తథాపి కేచన ఖలాః వదన్తి యత్ శిలాం కిమర్థం పూజయన్తి ఇతి!
--ప్రదీపనాథః
----------------------------------------------------
శిలను ఎందుకు పూజిస్తున్నారు
🌺☘🌺☘🌺

1.    ఒకప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు పర్వత శిలను పైకెత్తి గోకులధామాన్ని ప్రళయం నుండి రక్షించాడు.
2.    హనుమంతుడు కూడా పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడి యొక్క ప్రాణాలను రక్షించాడు.
3.    మళ్ళీ కూడా ఒక సారి పర్వత శిలయే మన యొక్క కేదారనాథ మందిరాన్ని రక్షించింది.
4.    అట్లా అయినా కూడా కొందరు ఖలులు అంటున్నారు శిలలను ఎందు కొరకు పూజిస్తున్నారు, అని.

అమరవాణీకథాలహరీ-21 श्रद्धायाः महत्वम्, శ్రద్ధాయాః మహత్వమ్

🌺☘🌺☘🌺
श्रद्धायाः महत्वम्
1.    एकदा एकः पुरुषः तस्य पुत्रौ साकं मार्गे गच्छति स्म।
2.    कनिष्ठं सः कटौ उपविश्य, अपरस्य हस्तं स्वयं धृत्वा ताभ्यां कथाः श्रावयित्वा सन्तोषेण गच्छन् आसीत्।
3.    तत्समये गगने बहवः खगाः चित्ताकर्षकरीत्या उड्डयन्तः आसन्।
4.    तानि दृष्ट्वा मोहितः द्वीतीयः बालः पितुः हस्तं परित्यज्य विहगवेष्टितदृष्टिः अकस्मात् मार्गे पतितः।
5.    तेन तस्य केचन व्रणाः अपि अभूवन्।
6.    तस्मिन् समये एव कट्युपविष्टः बालः तानि विहगानि पश्यन् मुदा हस्तौ ताडयन् आनन्दं अनुभवति स्म।
7.    किन्तु तस्मै न कश्चित् समजनि।
8.    तथा च पितुः साकं नीयमानः सः द्वितीयः बालः तस्य पाणिग्रहणस्य महत्वं तदाप्रभृति सम्यक् ज्ञातवान्।
9.    अस्माकं जीवनेपि अहर्निशं प्रतिक्षणं भगवतः स्मरणेन साकं कार्यं यदि कुर्मः तदा अस्मद् विषये सः सर्वं पालयति।
10.    परं यदि तस्य स्मरणं त्यक्त्वा मम इति सर्वेषु कार्येषु अहं भावः तर्हि बालः इव कष्टं दुःखं च अनुभवामः।
11.    श्रद्धा एव सर्वदा करणीया।
संस्कृतम्
--श्रीनिधिः अभ्यङ्करः
--------------------------------------------
🌺☘🌺☘🌺
శ్రద్ధాయాః మహత్వమ్
1.    ఏకదా ఏకః పురుషః తస్య పుత్రౌ సాకం మార్గే గచ్ఛతి స్మ।
2.    కనిష్ఠం సః కటౌ ఉపవిశ్య, అపరస్య హస్తం స్వయం ధృత్వా తాభ్యాం కథాః శ్రావయిత్వా సన్తోషేణ గచ్ఛన్ ఆసీత్।
3.    తత్సమయే గగనే బహవః ఖగాః చిత్తాకర్షకరీత్యా ఉడ్డయన్తః ఆసన్।
4.    తాని దృష్ట్వా మోహితః ద్వీతీయః బాలః పితుః హస్తం పరిత్యజ్య విహగవేష్టితదృష్టిః అకస్మాత్ మార్గే పతితః।
5.    తేన తస్య కేచన వ్రణాః అపి అభూవన్।
6.    తస్మిన్ సమయే ఏవ కట్యుపవిష్టః బాలః తాని విహగాని పశ్యన్ ముదా హస్తౌ తాడయన్ ఆనన్దం అనుభవతి స్మ।
7.    కిన్తు తస్మై న కశ్చిత్ సమజని।
8.    తథా చ పితుః సాకం నీయమానః సః ద్వితీయః బాలః తస్య పాణిగ్రహణస్య మహత్వం తదాప్రభృతి సమ్యక్ జ్ఞాతవాన్।
9.    అస్మాకం జీవనేపి అహర్నిశం ప్రతిక్షణం భగవతః స్మరణేన సాకం కార్యం యది కుర్మః తదా అస్మద్ విషయే సః సర్వం పాలయతి।
10.    పరం యది తస్య స్మరణం త్యక్త్వా మమ ఇతి సర్వేషు కార్యేషు అహం భావః తర్హి బాలః ఇవ కష్టం దుఃఖం చ అనుభవామః।
11.    శ్రద్ధా ఏవ సర్వదా కరణీయా।
సంస్కృతమ్
--శ్రీనిధిః అభ్యఙ్కరః
---------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
శ్రద్ధ యొక్క గొప్పదనం
1.    ఒకప్పుడు ఒక పురుషుడు అతని యొక్క కొడుకులు ఇద్దరితో కలిసి మార్గంలో వెళ్తున్నాడు.
2.    చిన్న వాణ్ణి నడుముపైన కూర్చోబెట్టుకుని (చంకనెత్తుకొని),ఇంకొకడి యొక్క చేతిని. స్వయంగా పట్టుకొని వాళ్ళ కొరకు కథను చెప్తూ సంతోషంగా వెళ్తూ ఉన్నాడు.
3.    ఆ సమయంలో ఆకాశంలో చాలా పక్షులు మనసును ఆకర్షించే రీతిగా ఎగురుతూ ఉన్నవి.
4.    వాటిని చూసి మోహంలో పడి రెండవ బాలుడు తండ్రి చేతిని వదిలి పక్షుల యందు లగ్నమైన దృష్టి అకస్మాత్తుగా దారిలో పడిపోయాడు.
5.    దానివల్ల అతనికి కొన్ని గాయాలు కూడా అయినాయి.
6.    ఆ సమయంలోనే చంకలో కూర్చున్న బాలుడు ఆ పక్షులను చూసి సంతోషంతో చేతులు (చప్పట్లు) కొడుతూ ఆనందం అనుభవిస్తూ ఉన్నాడు.
7.    కానీ అతని (కి)కొరకు ఏమీ కాలేదు.
8.    అలాగే తండ్రి యొక్క వెంట తీసుకుని పోబడు తున్న ఆ రెండవబాలుడుఅతని యొక్క పాణిగ్రహణం యొక్క గొప్పదనాన్ని చక్కగా తెలుసుకున్నాడు.
9.    మన యొక్క జీవితం లో కూడా పగలూ రాత్రీ ప్రతి క్షణం భగవంతుడి యొక్క స్మరణతోటే పనులు చేస్తే అప్పుడు మన విషయంలో ఆయన అన్నీ పాలిస్తాడు.
10.    తరువాత ఒకవేళ ఆయన యొక్క స్మరణం వదిలిపెట్టి నాది అని సర్వ కార్యములందు అహం భావం ఉంటే, అప్పుడు బాలుడి వలె కష్టమూ,దుఃఖమున్నూ అనుభవిస్తాము.
11.    శ్రద్ధయే ఎప్పుడూ చేయ (ఉండ)వలెను.

అమరవాణీకథాలహరీ-20 - बोपदेवः, బోపదేవః

बोपदेवः

🌺☘🌺☘🌺

1.    पुरा एकस्मिन् गुरुकुले बोपदेवो नामा एकः छात्रः पठति स्म। सः मन्दबुद्धिः आसीत्।
2.    गुरुणा बहुवारम् उक्तेपि विषयाः तस्य मनसि न तिष्ठन्ति स्म।
3.    अतः अन्ये सहपाठिनः 'मन्दः मन्दः' इति तं वारंवारं परिहसन्ति स्म। गुरुणा एवं मा कुर्वन्तु इति तान् उक्तेपि गुरुं अभितः विहाय अन्यस्मिन्समये एवमेव कुर्वन्तः आसन्।
4.    एतेन दुःखितः सः यत्र कुत्रापि प्राणत्यागं करोमीति विचार्य गुरुकुलं त्यक्त्वा ग्राममेकं उपगतः।
5.    तत्र बृहत् कूपमेकं दृष्ट्वा एतदेव मम प्राणत्यागाय समीचीनं स्थानम् इति विचार्य समीपं गतवान्।
6.    तत्समये तत्र नाना स्त्रियः कूपात् जलं उद्धरिष्यन्त्यः आसन्।
7.    तासु एका महिला एतं रुदन्तं बालकं पश्यन्ती समीपमागत्य 'त्वं कस्मात् आगतः, किं तव दुःखकारणं, कुत्र गन्तुमिच्छसि, किं तव नाम ? ' इत्यादि पृष्टवती।
8.    तस्याः प्रीतिपूर्वक वचनानि आकर्ण्य सः सर्वं तस्यै न्यवेदयत्।
9.    सा तं समाश्वास्य एवं उक्तवती-
10.    भो बाल, अत्र पश्य, प्रत्यहं अत्र अनेकाः महिलाः आगत्य कूपात् जलमुद्धृत्य पूर्णं घटं स्थापयन्ति। एवं कालो गतः।
11.    सततं घटस्थापनेन अत्रस्थे अश्मनि गर्तं जातम्।
12.    वस्तुतः अश्मा तु बहु कठिणः, तथापि एवं भूतोsत्र।
13.    तथा च पाषाणे एव एतादृश परिवर्तनं दृष्टुं शक्यते चेत् किं तव बुद्धौ न भवति।
14.    अहर्निशि यावच्छक्यं भवति तावत् अध्ययनं कुरु।
15.    एतादृश नीच विचाराणि कदापि चित्ते मा कुरु।
16.    एवं सा स्त्री तस्य मनसि बहुधा विश्वासं पूरयितवती।
17.    ततः भूयः गुरुकुलं गतः सः बोपदेवः श्रद्धया शास्त्राण्यनेकानि अधीत्य व्याकरण ग्रन्थानां कृते अध्ययनसौकर्याय भाष्यमपि रचितवान्।
18.    प्रत्येकः जीवः अपि बुद्ध्या, स्वभावेन, शरीरेण वा भिन्नः इति मध्वाचार्याणामुक्तिः।
19.    भगवत्सृष्टौ एकरूपता न कुत्रापि। केचन एकपाठिनः, अपरे बहुपाठिनः भवन्ति।
20.    दृढचित्तेन बहुयत्ने कृते कमपि विषयं अवगन्तुं शक्यते। मनः स्थैर्यं तत्र कारणं भवति।
--संस्कृतम्
श्रीनिधिः अभ्यङ्करः
--------------------------------------------
🌺☘🌺☘🌺
బోపదేవః
1.    పురా ఏకస్మిన్ గురుకులే బోపదేవో నామా ఏకః ఛాత్రః పఠతి స్మ। సః మన్దబుద్ధిః ఆసీత్।
2.    గురుణా బహువారమ్ ఉక్తేపి విషయాః తస్య మనసి న తిష్ఠన్తి స్మ।
3.    అతః అన్యే సహపాఠినః 'మన్దః మన్దః' ఇతి తం వారంవారం పరిహసన్తి స్మ। గురుణా ఏవం మా కుర్వన్తు ఇతి తాన్ ఉక్తేపి గురుం అభితః విహాయ అన్యస్మిన్సమయే ఏవమేవ కుర్వన్తః ఆసన్।
4.    ఏతేన దుఃఖితః సః యత్ర కుత్రాపి ప్రాణత్యాగం కరోమీతి విచార్య గురుకులం త్యక్త్వా గ్రామమేకం ఉపగతః।
5.    తత్ర బృహత్ కూపమేకం దృష్ట్వా ఏతదేవ మమ ప్రాణత్యాగాయ సమీచీనం స్థానమ్ ఇతి విచార్య సమీపం గతవాన్।
6.    తత్సమయే తత్ర నానా స్త్రియః కూపాత్ జలం ఉద్ధరిష్యన్త్యః ఆసన్।
7.    తాసు ఏకా మహిలా ఏతం రుదన్తం బాలకం పశ్యన్తీ సమీపమాగత్య 'త్వం కస్మాత్ ఆగతః, కిం తవ దుఃఖకారణం, కుత్ర గన్తుమిచ్ఛసి, కిం తవ నామ ? ' ఇత్యాది పృష్టవతీ।
8.    తస్యాః ప్రీతిపూర్వక వచనాని ఆకర్ణ్య సః సర్వం తస్యై న్యవేదయత్।
9.    సా తం సమాశ్వాస్య ఏవం ఉక్తవతీ-
10.    భో బాల, అత్ర పశ్య, ప్రత్యహం అత్ర అనేకాః మహిలాః ఆగత్య కూపాత్ జలముద్ధృత్య పూర్ణం ఘటం స్థాపయన్తి। ఏవం కాలో గతః।
11.    సతతం ఘటస్థాపనేన అత్రస్థే అశ్మని గర్తం జాతమ్।
12.    వస్తుతః అశ్మా తు బహు కఠిణః, తథాపి ఏవం భూతోsత్ర।
13.    తథా చ పాషాణే ఏవ ఏతాదృశ పరివర్తనం దృష్టుం శక్యతే చేత్ కిం తవ బుద్ధౌ న భవతి।
14.    అహర్నిశి యావచ్ఛక్యం భవతి తావత్ అధ్యయనం కురు।
15.    ఏతాదృశ నీచ విచారాణి కదాపి చిత్తే మా కురు।
16.    ఏవం సా స్త్రీ తస్య మనసి బహుధా విశ్వాసం పూరయితవతీ।
17.    తతః భూయః గురుకులం గతః సః బోపదేవః శ్రద్ధయా శాస్త్రాణ్యనేకాని అధీత్య వ్యాకరణ గ్రన్థానాం కృతే అధ్యయనసౌకర్యాయ భాష్యమపి రచితవాన్।
18.    ప్రత్యేకః జీవః అపి బుద్ధ్యా, స్వభావేన, శరీరేణ వా భిన్నః ఇతి మధ్వాచార్యాణాముక్తిః।
19.    భగవత్సృష్టౌ ఏకరూపతా న కుత్రాపి। కేచన ఏకపాఠినః, అపరే బహుపాఠినః భవన్తి।
20.    దృఢచిత్తేన బహుయత్నే కృతే కమపి విషయం అవగన్తుం శక్యతే। మనః స్థైర్యం తత్ర కారణం భవతి।
--సంస్కృతం
శ్రీనిధిః అభ్యంకరః
---------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
బోపదేవుడు
1.    పూర్వం ఒకానొక గురుకులంలో బోప దేవుడనే పేరు గల ఒక విద్యార్థి చదువుతూ ఉండేవాడు. అతడు మందబుద్ధి.
2.    గురువు చేత చాలా సార్లు చెప్పబడినప్ప టికీ విషయములు అతని యొక్క మనసులో నిలిచేవి కావు.
3.    అందుచేత ఇతర తోటి విద్యార్థులు 'మందుడు' 'మందుడు' అని అతనిని పరిహసించేవాళ్ళు. గురువుచేత అలా చేయవద్దు అని వారికి చెప్పబడినప్పటికీ, గురువు ఎదురుగా విడిచి పెట్టి ఇతర సమయాలలో అలాగే చేస్తూ ఉండినారు.
4.    దీని వల్ల దుఃఖితుడై అతను ఎక్కడో అక్కడ ప్రాణత్యాగం చేస్తాను అని ఆలోచించి గురుకులాన్ని విడిచి పెట్టి గ్రామం ఒక దానిని సమీపించాడు.
5.    అక్కడ పెద్ద బావిని ఒకదానిని చూసి ఇదే నా ప్రాణ త్యాగానికి సరియైన స్థానం అని తలచి దగ్గరకు వెళ్ళాడు.
6.    ఆ వేళలో అక్కడ అనేకులు స్త్రీలు బావి నుండి నీళ్ళు తోడు కుంటూ ఉన్నారు.
7.    వాళ్ళలో ఒక మహిళ ఆ ఏడుస్తున్న బాలుణ్ణి చూస్తూ దగ్గరికి వచ్చి' నువ్వు ఎక్కడి నుండి వచ్చావు; ఏమిటి నీ దుఃఖ కారణం, ఎక్కడికి పోవాలని కోరుతున్నావు, ఏమిటి నీ పేరు? మొదలైనవి అడిగింది.
8.    ఆమె యొక్క ప్రీతి పూర్వకమైన వచనాలను విని అతను సర్వమూ ఆమె(కు) కొరకు నివేదించాడు.
9.    ఆమె అతనిని ఓదార్చి ఇలా చెప్పింది-
10.    ఓ బాలకా, ఇక్కడ చూడు,ప్రతి రోజూ ఇక్కడ అనేకులు మహిళలు వచ్చి బావి నుండి నీళ్లు తోడు కుని నిండిన కుండలను ఉంచుతారు. ఇలా కాలం గడిచింది.
11.    ఎప్పుడూ కుండలు పెట్టటం వల్ల ఇక్కడ ఉన్న రాతిలో గుంట పడింది.
12.    సహజంగా రాయైతే చాలా గట్టిది;అయినా కూడా ఇలా జరిగింది ఇక్కడ.
13.    అలా పాషాణం లోనే ఇటువంటి మార్పు చూడగలిగితే ఏమి నీబుద్ధిలో (మార్పు) కలుగదా?
14.    అహోరాత్రులు ఎంత శక్యమో అంత అధ్యయనం చెయ్యి.
15.    ఇటువంటి తక్కువ ఆలోచనలను ఎప్పటికీ మనసులో చెయ్యకు.
16.    ఇలా ఆ స్త్రీ అతని మనసులో చాలా నమ్మకాన్ని నింపింది.
17.    అక్కడి నుండి గురుకులానికి వెళ్లి అతను బోపదేవుడు శ్రద్ధగా శాస్త్రాలు అనేకం అధ్యయనం చేసి వ్యాకరణ గ్రథాల కొరకు అధ్యయన సౌకర్యం కొరకు భాష్యాన్ని కూడా వ్రాశాడు.
18.    ప్రతి ఒక్క జీవి కూడా బుద్ధి చేత, స్వభావం చేత, శరీరం చేతనూ భిన్నం, అని మధ్వాచార్యుల యొక్క మాట.
19.    భగవంతుడి సృష్టిలో ఒకేరకంగా ఉండదు ఎక్కడా కూడా.కొందరు ఒక సారి పఠించే వారు (గ్రహిస్తారు),ఇంకొందరు చాలా సార్లు పఠించే( గ్రహిస్తారు) వారు ఉంటారు.
20.    ధృఢ చిత్తంతో చాలా ప్రయత్నం చేసి ఏ విషయమైనా కూడా అవగాహన చేసుకో గలుగుతారు.మన స్థైర్యం అక్కడ కారణమై ఉంటుంది.
--తెలుగు సేత
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

శ్రీనిధి అభ్యంకర్
--తెలుగు సేత
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
http://shreenidhiabhyankar.blogspot.in/