ज्ञानी राजा
🌺☘🌺☘🌺
1. पुराकाले कलिङ्गदेशे सत्यगुप्तः नामकः एक महाराजः आसीत्।
2. तस्य महाराजस्य पुत्रः कमलः।
3. सः अतीव बुद्धिमान् चतुरः च आसीत्।
4. परन्तु सः बहु अहंकारी आसीत्।
5. कदाचित् सः महाराजमपि उपहसति स्म।
6. अहमेव पण्डितः सर्वज्ञः इति तस्य अहं भावः आसीत्।
7. पुत्रस्य स्वभावं दृष्ट्वा महाराजः अतीव दुःखितः आसीत्।
8. मम पुत्रः किमर्थं अहंकारी इति।
9. एकदा कमलः महाराजस्य समीपम् आगत्य पृष्टवान्-
10. अस्माकं समीपे महत् सैन्यम् अस्ति, सैन्यस्य का आवश्यकता। यतोहि वृथा धनव्ययः भवति इति।
11. तदा महाराजः उक्तवान् युद्धकाले सैन्यस्य आवश्यकता भवति। सैन्यस्य पोषणार्थं धनव्ययं कुर्मः चेदपि कापि हानिः न भवति इति।
12. तदा राजकुमारः उक्तवान् युद्धकाले धनं दद्मः चेद् बहवः सैनिकाः लभ्यन्ते अतः इदानीं सैन्यपोषणस्य आवश्यकता नास्ति इति।
13. महाराजः तदा किमपि न उक्तवान्, मौनम् एव अतिष्ठत्।
14. तस्मिन् दिने रात्रौ महाराजः पुत्रम् आहूय युगपत् भोजनं कृत्वा अनन्तरं पुत्रम् आदिष्टवान् पुत्र। काकान् आह्वयतु तेभ्यः अन्नं दद्मः इति।
15. तदा राजकुमारः उक्तवान् हे पितः। रात्रिसमये तान् काकान् आह्वयामि चेत् ते आगच्छन्ति वा इति?
16. तदा महाराजः उक्तवान् रात्रिसमये अन्नं दद्मः चेदपि यथा काकाः न आगच्छन्ति तथा युद्धकाले धनं दद्मः चेत् सैनिकाः न लभ्यन्ते इति।
17. सैन्यस्य पोषणार्थं धनं व्यर्थं न भवति इति।
18. तदा राजकुमारः स्वस्य दोषम् अविवेकं च ज्ञात्वा पितुः समीपे क्षमां प्रार्थितवान्।
🌹🌹
-प्रदीपनाथः
----------------------------------------------------
🌺☘🌺☘🌺
జ్ఞానీ రాజా
1. పురాకాలే కలిఙ్గదేశే సత్యగుప్తః నామకః ఏకః మహారాజః ఆసీత్.
2. తస్య మహారాజస్య పుత్రః కమలః.
3. సః అతీవ బుద్ధిమాన్ చతురః చ ఆసీత్.
4. పరన్తు సః బహు అహంకారీ ఆసీత్.
5. కదాచిత్ సః మహారాజమపి ఉపహసతి స్మ.
6. అహమేవ పణ్డితః సర్వజ్ఞః ఇతి తస్య అహం భావః ఆసీత్.
7. పుత్రస్య స్వభావం దృష్ట్వా మహారాజః అతీవ దుఃఖితః ఆసీత్.
8. మమ పుత్రః కిమర్థం అహంకారీ ఇతి.
9. ఏకదా కమలః మహారాజస్య సమీపమ్ ఆగత్య పృష్టవాన్-
10. అస్మాకం సమీపే మహత్ సైన్యమ్ అస్తి, సైన్యస్య కా ఆవశ్యకతా. యతోహి వృథా ధనవ్యయః భవతి ఇతి.
11. తదా మహారాజః ఉక్తవాన్ యుద్ధకాలే సైన్యస్య ఆవశ్యకతా భవతి.
12. సైన్యస్య పోషణార్థం ధనవ్యయం కుర్మః చేదపి కాపి హానిః న భవతి ఇతి.
13. తదా రాజకుమారః ఉక్తవాన్ యుద్ధకాలే ధనం దద్మః చేద్ బహవః సైనికాః లభ్యన్తే అతః ఇదానీం సైన్యపోషణస్య ఆవశ్యకతా నాస్తి ఇతి.
14. మహారాజః తదా కిమపి న ఉక్తవాన్, మౌనమ్ ఏవ అతిష్ఠత్.
15. తస్మిన్ దినే రాత్రౌ మహారాజః పుత్రమ్ ఆహూయ యుగపత్ భోజనం కృత్వా అనన్తరం పుత్రమ్ ఆదిష్టవాన్ పుత్ర. కాకాన్ ఆహ్వయతు తేభ్యః అన్నం దద్మః ఇతి.
16. తదా రాజకుమారః ఉక్తవాన్ హే పితః. రాత్రిసమయే తాన్ కాకాన్ ఆహ్వయామి చేత్ తే ఆగచ్ఛన్తి వా ఇతి?
17. తదా మహారాజః ఉక్తవాన్ రాత్రిసమయే అన్నం దద్మః చేదపి యథా కాకాః న ఆగచ్ఛన్తి తథా యుద్ధకాలే ధనం దద్మః చేత్ సైనికాః న లభ్యన్తే ఇతి. సైన్యస్య పోషణార్థం ధనం వ్యర్థం న భవతి ఇతి.
18. తదా రాజకుమారః స్వస్య దోషమ్ అవివేకం చ జ్ఞాత్వా పితుః సమీపే క్షమాం ప్రార్థితవాన్.
🌹🌹
--ప్రదీపనాథః

(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
జ్ఞాని(యైన)రాజు
1. పూర్వకాలంలో కళింగ దేశంలో సత్యగుప్తుడు అనే పేరు గల మహారాజు ఉండేవాడు.
2. ఆ యొక్క మహారాజు యొక్క కొడుకు కమలుడు.
3. అతడు అతి బుద్ధిమంతుడు, చతురుడున్నూ.
4. కానీ అతడు బహు అహంకారి.
5. తరచూ అతడు మహారాజును కూడా పరిహసించేవాడు.
6. నేనే పండితుణ్ణి,సర్వజ్ఞుణ్ణి అని అతని యొక్క అహంభావం ఉండేది.
7. పుత్రుడి యొక్క స్వభావాన్ని చూసి మహారాజు అతి దుఃఖితుడైనాడు.
8. నా పుత్రుడు ఎందువలన అంహంకారి అని.
9. ఒకసారి కమలుడు మహారాజు యొక్క సమీపానికి వచ్చి అడిగాడు—
10. మన దగ్గర గొప్ప సైన్యం ఉంది, సైన్యం యొక్క అవసరం ఏమిటి? దాని తో వృధా ధనవ్యయం అవుతుంది, అని.
11. అప్పుడు మహారాజు చెప్పాడు--యుద్ధ సమయంలో సైన్యం యొక్క అవసరం కలుగుతుంది.
12. సైన్యం యొక్క పోషణ కోసం ధన వ్యయం చేసినప్పటికీ ఏమీ హాని కలుగదు, అని.
13. అప్పుడు రాజకుమారుడు అన్నాడు-- యుద్ధసమయంలో ధనం ఇచ్చినట్లైతే చాలామంది సైనికులు లభిస్తారు, కాబట్టి ఇప్పుడు సైన్య పోషణ యొక్క అవసరం లేదు, అని.
14. మహారాజు అప్పుడు ఏమీ అనలేదు, మౌనంగానే ఉన్నాడు.
15. ఆ రోజు రాత్రి యందు మహారాజు పుత్రుణ్ణి పిలిచి (కలిసి) ఏకకాలంలో భోజనం చేసి, తరువాత పుత్రుణ్ణి ఆదేశించాడు--పుత్ర! కాకులను పిలుపు,వాటి కొరకు అన్నం పెడదాము, అని.
16. అప్పుడు రాజకుమారుడు అన్నాడు--తండ్రీ! రాత్రి సమయంలో ఆ కాకులను పిలిచానంటే అవి వస్తాయా ఏమి, అని.
17. అప్పుడు మహారాజు చెప్పాడు--రాత్రి సమయంలో అన్నం పెట్టినా కూడా ఎట్లా అయితే కాకులు రావో, అట్లాగే యుద్ధ సమయంలో ధనం ఇచ్చినా కూడా సైనికులు లభించరు, అని. సైనికుల పోషణార్థం ధనం వ్యర్థం కాదు, అని.
18. అప్పుడు రాజకుమారుడు తన దోషమూ, అవివేకమున్నూ తెలుసుకొని తండ్రి వద్ద క్షమను ప్రార్థించాడు.

సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—

1. పూర్వ కాలంలో కళింగ దేశంలో సత్యగుప్తుడు అనే పేరు గల మహారాజు ఉండేవాడు.

13. అప్పుడు రాజకుమారుడు అన్నాడు--యుద్ధ సమయంలో ధనం ఇచ్చినట్లైతే చాలామంది సైనికులు లభిస్తారు, కాబట్టి ఇప్పుడు సైన్య పోషణ యొక్క అవసరం లేదు, అని.

15. ఆ రోజు రాత్రి యందు మహారాజు పుత్రుణ్ణి పిలిచి (కలిసి) ఏకకాలంలో భోజనం చేసి, తరువాత పుత్రుణ్ణి ఆదేశించాడు--పుత్ర. కాకులను పిలుపు,వాటి కొరకు అన్నం పెడదాము,అని.

16. అప్పుడు రాజకుమారుడు అన్నాడు--తండ్రీ. రాత్రి సమయంలో ఆ కాకులను పిలిచానంటే అవి వస్తాయా ఏమి, అని

సంస్కృతం
--ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి