19, ఫిబ్రవరి 2020, బుధవారం

అమరవాణీకథాలహరీ-18 - ज्ञानादिना किं प्रयोजनम्, జ్ఞానాదినా కిం ప్రయోజనమ్

ज्ञानादिना किं प्रयोजनम्
🌺☘🌺☘🌺
1.    एकस्मिन् ग्रामे एकदा वृष्टेः अभावः अभवत्।
2.    जनाःसर्वे जलाभावेन चिन्तातुराः बभूवुः।
3.    तत्र केचन वृद्धाः सर्वान् एकीकृत्य एवम् उक्तवन्तः 'वयम् अस्माकं ग्रामदेवतायाः मूर्तेः शोभायात्रां कृत्वा पूजयामः, तेन तुष्टा सा वृष्टिम् अनुगृह्णीयात्' इति।
4.    सर्वैः एषःउपायः अङ्गीकृतः।
5.    ततः तैः चिन्तितं यत्
6.    'अस्माकं ग्रामे शोभायात्रार्थम् अश्वःएव नास्ति, इदानीं किं कुर्मः' इति।
7.    तदा केचिदुक्तवन्तः'मा चिन्तयन्तु भवन्तः, अश्वाभावे का हानिः, गर्दभमेव अश्वसदृशम् अलङ्कुर्मः' इति।
8.    अन्ते ते तथैव कृतवन्तः। ततः यात्रा आरब्धा।
9.    शोभायात्रा बहु भव्यतया प्रचलन्ती आसीत्।
10.    जनाः केचित् देवी जयतु जयतु इति जयघोषं कुर्वन्तः,
11.    अपरे नामसङ्कीर्तनादिकं कुर्वन्तः,
12.    अन्ये केचन स्फोटकान् विस्फोटयन्, काचन स्त्रियः नृत्यन्त्यः आसन्।
13.    एतादृशवैभवं दृष्ट्वा गर्दभःचिन्तितवान् -
14.    अहो मम रूपम्, अहो मम सत्वम्, अहो मम बलम् 'इत्यादि।
15.    अचिरात् सः गर्दभः मदेन एवं रीत्या अपि चिन्तितवान्-
16.    'मम पृष्ठवंशे देव्याः मूर्तिः निविष्टा, तन्मूर्तेः कृते कुतः सर्वैः गौरवं प्रदर्श्यते, भारवाहकः अहमस्मि, मां त्यक्त्वा किमर्थम् एवं कुर्वन्त्येते ' इति विचार्य पृष्ठदेशं कम्पयित्वा मूर्तिं पातितवान्।
17.    यावत्पर्यन्तं मूर्तिः तस्योपरि निविष्टा तावत्पर्यन्तं गर्दभाय अतीव गौरवमपि जनाः दत्तवन्तः।
18.    यदा मूर्तेःपतनम् अभूत् तदा क्रुद्धाः सर्वे गर्दभं यथाकामं दण्डयित्वा ग्रामात् बहिःप्रेषितवन्तः।
19.    एतेन गर्दभःबहु दुःखितः अभूत्।
20.    अस्याः कथायाः नीतिः का इत्युक्ते -
21.    मानवानाम् अपि एषा एव कथा अनुमन्यते।
22.    यदा वयं ज्ञानं, सद्गुणादिकं अर्जयामः तदा सर्वेषां आदरं प्राप्नुमः।
23.    यदा ज्ञानहीनाः, गुणहीनाः भवेम तदा गर्दभसदृशम् अनादरं प्राप्नुमः।
24.    अतः सर्वदा ज्ञानार्जनं कार्यम्।
25.    गीतायां 'ज्ञानवान्मां प्रपद्यते ' 'ज्ञानी त्वात्मैव मे मतः' इति साक्षात् भगवानेव ज्ञानस्य महत्वं प्रकटितवान्।

संस्कृतम्-
--श्रीनिधिः अभ्यङ्करः
---------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
జ్ఞానాదినా కిం ప్రయోజనమ్
1.    ఏకస్మిన్ గ్రామే ఏకదా వృష్టేః అభావః అభవత్.
2.    జనాఃసర్వే జలాభావేన చిన్తాతురాః బభూవుః.
3.    తత్ర కేచన వృద్ధాః సర్వాన్ ఏకీకృత్య ఏవమ్ ఉక్తవన్తః 'వయమ్ అస్మాకం గ్రామదేవతాయాః మూర్తేః శోభాయాత్రాం కృత్వా పూజయామః, తేన తుష్టా సా వృష్టిమ్ అనుగృహ్ణీయాత్' ఇతి।
4.    సర్వైః ఏషఃఉపాయః అఙ్గీకృతః.
5.    తతః తైః చిన్తితం యత్ - 'అస్మాకం గ్రామే శోభాయాత్రార్థమ్ అశ్వఃఏవ నాస్తి, ఇదానీం కిం కుర్మః' ఇతి.
6.    తదా కేచిదుక్తవన్తః'మా చిన్తయన్తు భవన్తః, అశ్వాభావే కా హానిః, గర్దభమేవ అశ్వసదృశమ్ అలఙ్కుర్మః' ఇతి.
7.    అన్తే తే తథైవ కృతవన్తః। తతః యాత్రా ఆరబ్ధా.
8.    శోభాయాత్రా బహు భవ్యతయా ప్రచలన్తీ ఆసీత్.
9.    జనాః కేచిత్ దేవీ జయతు జయతు ఇతి జయఘోషం కుర్వన్తః.
10.    అపరే నామసఙ్కీర్తనాదికం కుర్వన్తః,
11.    అన్యే కేచన స్ఫోటకాన్ విస్ఫోటయన్, కాచన స్త్రియః నృత్యన్త్యః ఆసన్.
12.    ఏతాదృశవైభవం దృష్ట్వా గర్దభఃచిన్తితవాన్ -
13.    అహో మమ రూపమ్, అహో మమ సత్వమ్, అహో మమ బలమ్ 'ఇత్యాది.
14.    అచిరాత్ సః గర్దభః మదేన ఏవం రీత్యా అపి చిన్తితవాన్-
15.    'మమ పృష్ఠవంశే దేవ్యాః మూర్తిః నివిష్టా, తన్మూర్తేః కృతే కుతః సర్వైః గౌరవం ప్రదర్శ్యతే, భారవాహకః అహమస్మి, మాం త్యక్త్వా కిమర్థమ్ ఏవం కుర్వన్త్యేతే ' ఇతి విచార్య పృష్ఠదేశం కమ్పయిత్వా మూర్తిం పాతితవాన్.
16.    యావత్పర్యన్తం మూర్తిః తస్యోపరి నివిష్టా తావత్పర్యన్తం గర్దభాయ అతీవ గౌరవమపి జనాః దత్తవన్తః.
17.    యదా మూర్తేఃపతనమ్ అభూత్ తదా క్రుద్ధాః సర్వే గర్దభం యథాకామం దణ్డయిత్వా గ్రామాత్ బహిఃప్రేషితవన్తః.
18.    ఏతేన గర్దభఃబహు దుఃఖితః అభూత్।
19.    అస్యాః కథాయాః నీతిః కా ఇత్యుక్తే- మానవానామ్ అపి ఏషా ఏవ కథా అనుమన్యతే.
20.    యదా వయం జ్ఞానం, సద్గుణాదికం అర్జయామః తదా సర్వేషాం ఆదరం ప్రాప్నుమః.
21.    యదా జ్ఞానహీనాః, గుణహీనాః భవేమ తదా గర్దభసదృశమ్ అనాదరం ప్రాప్నుమః.
22.    అతః సర్వదా జ్ఞానార్జనం కార్యమ్.
23.    గీతాయాం 'జ్ఞానవాన్మాం ప్రపద్యతే ' 'జ్ఞానీ త్వాత్మైవ మే మతః' ఇతి సాక్షాత్ భగవానేవ జ్ఞానస్య మహత్వం ప్రకటితవాన్.

--సంస్కృతమ్
శ్రీనిధిః అభ్యఙ్కరః
----------------------------------------------------
🌺☘🌺☘🌺
జ్ఞానాదుల వల్ల ఏమి ప్రయోజనం
1.    ఒకానొక గ్రామములో ఒకప్పుడు వర్షాభావం సంభవించింది.
2.    జనమంతా జలాభావం చేత చింతాతురులైనారు.
3.    అక్కడ కొందరు పెద్దలు అందరినీ సమావేశపరచి ఇలా చెప్పారు. 'మనం మన గ్రామదేవత యొక్క విగ్రహాన్ని ఊరేగించి పూజిద్దాం,దాని వల్ల వర్షాన్ని అనుగ్రహించవచ్చు', అని.
4.    అందరూ ఈ ఉపాయాన్ని అంగీకరించారు.
5.    అక్కడ నండి వారిచే చింతించబడినది ఏమిటంటే - 'మన గ్రామంలో ఊరేగింపు కోసం గుఱ్ఱమే లేదు, ఇప్పుడు ఏం చేద్దాం',అని.
6.    అప్పుడు కొందరు అన్నారు'చింతించ వద్దు మీరు,గుఱ్ఱం లేకపోతే ఏం హాని,గాడిదనే గుఱ్ఱం లాగా అలంకరిద్దాం'అని.
7.    చివరికి వాళ్ళు అలాగే చేశారు.అక్కడి నుండి ఊరేగింపు ఆరంభమైంది.
8.    ఊరేగింపు చాలా భవ్యంగా సాగి పోయింది.
9.    జనం కొందరు దేవీ జయతు జయతు అని జయఘోషను చేస్తూ
10.    వేరే కొందరు నామ సంకీర్తనాదులు చేస్తూ,
11.    అన్యులు కొందరు టపాసులు పేలస్తూ, కొందరు స్త్రీలు నర్తిస్తూ ఉన్నారు.
12.    ఈ మాదిరి వైభవాన్ని చూసి గాడిద అనుకున్నది-
13.    'ఆహా నా రూపం,ఆహా నా సత్త్వం, ఆహా నా బలం' ఇలా మొదలు.
14.    అచిర కాలంలో ఆ గాడిద మదంతో ఈ రీతిగా కూడా ఆలోచించింది.
15.    'నా వీపుపై దేవీ మూర్తి ఉంది,ఆ మూర్తి కొరకే అందరిచేత గౌరవం ప్రదర్శించబడుతుంది, బరువు మోసే దాన్ని నేనై ఉంటే, నన్ను విడిచి ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు'అని ఆలోచించి వీపును కదిలించి విగ్రహాన్ని పడేసింది.
16.    ఎప్పటి వరకు విగ్రహం దాని మీద ఉన్నదో అప్పటి వరకు గాడిద కొరకు చాలా గౌరవాన్ని కూడా జనం ఇచ్చారు.
17.    ఎప్పుడు విగ్రహం యొక్క పతనం జరిగిందో అప్పుడు కుపితులైన అందరూ గాడిదను ఇష్టం వచ్చినట్లు దండించి గ్రామం నుండి బయటికి పంపేశారు.
18.    దీని వల్ల గాడిద చాలా బాధ పడింది.
19.    ఈ యొక్క కథ యొక్క నీతి ఏమిటంటే-
20.    మానవులకు కూడా ఈ కథ వర్తిస్తుంది.
21.    ఎప్పుడు మనం జ్ఞానం,సద్గుణాదులు సంపాదిస్తామో అప్పుడు అందరి యొక్క ఆదరం పొందుతాం.
22.    ఎప్పుడు జ్ఞాన హీనులమూ,గుణ హీనులమూ అవుతామో అప్పుడు గాడిద లాగే అనాదరం పొందుతాం.
23.    అందుచేత ఎప్పుడూ జ్ఞానార్జనం చేయాలి. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే-
24.    గీతలో 'జ్ఞానవంతులు నన్ను పొందుతారు' 'జ్ఞాని నేనే అని నా మతము', (జ్ఞానీ నేనూ ఒకటే)అని సాక్షాత్తు భగవంతుడే జ్ఞానము యొక్క మహత్త్వాన్ని ప్రకటించాడు.

--తెలుగు సేత
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
---------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
🌺☘🌺☘🌺
జ్ఞానాదినా కిం ప్రయోజనమ్
జ్ఞానాదుల వల్ల ఏమి ప్రయోజనం
1. ఏకస్మిన్ గ్రామే ఏకదా వృష్టేః అభావః అభవత్.
1. ఒకానొక గ్రామములో ఒకప్పుడు వర్షాభావం సంభవించింది.

2. జనాఃసర్వే జలాభావేన చిన్తాతురాః బభూవుః.
2. జనమంతా జలాభావం చేత చింతాతురులైనారు.

3. తత్ర కేచన వృద్ధాః సర్వాన్ ఏకీకృత్య ఏవమ్ ఉక్తవన్తః 'వయమ్ అస్మాకం గ్రామదేవతాయాః మూర్తేః శోభాయాత్రాం కృత్వా పూజయామః, తేన తుష్టా సా వృష్టిమ్ అనుగృహ్ణీయాత్' ఇతి.
3. అక్కడ కొందరు పెద్దలు అందరినీ సమావేశపరచి ఇలా చెప్పారు. 'మనం మన గ్రామదేవత యొక్క విగ్రహాన్ని ఊరేగించి పూజిద్దాం,దాని వల్ల వర్షాన్ని అనుగ్రహించవచ్చు', అని.

4. సర్వైః ఏషఃఉపాయః అఙ్గీకృతః.
4. అందరూ ఈ ఉపాయాన్ని అంగీకరించారు.

5. తతః తైః చిన్తితం యత్ - 'అస్మాకం గ్రామే శోభాయాత్రార్థమ్ అశ్వఃఏవ నాస్తి, ఇదానీం కిం కుర్మః' ఇతి.
5. అక్కడ నండి వారిచే చింతించబడినది ఏమిటంటే - 'మన గ్రామంలో ఊరేగింపు కోసం గుఱ్ఱమే లేదు, ఇప్పుడు ఏం చేద్దాం',అని.

6. తదా కేచిదుక్తవన్తః'మా చిన్తయన్తు భవన్తః, అశ్వాభావే కా హానిః, గర్దభమేవ అశ్వసదృశమ్ అలఙ్కుర్మః' ఇతి.
6. అప్పుడు కొందరు అన్నారు'చింతించ వద్దు మీరు,గుఱ్ఱం లేకపోతే ఏం హాని,గాడిదనే గుఱ్ఱం లాగా అలంకరిద్దాం'అని.

7. అన్తే తే తథైవ కృతవన్తః। తతః యాత్రా ఆరబ్ధా.
7. చివరికి వాళ్ళు అలాగే చేశారు.అక్కడి నుండి ఊరేగింపు ఆరంభమైంది.

8. శోభాయాత్రా బహు భవ్యతయా ప్రచలన్తీ ఆసీత్.
8. ఊరేగింపు చాలా భవ్యంగా సాగిపోయింది.

9. జనాః కేచిత్ దేవీ జయతు జయతు ఇతి జయఘోషం కుర్వన్తః.
9. జనం కొందరు దేవీ జయతు జయతు అని జయఘోషను చేస్తూ

10. అపరే నామసఙ్కీర్తనాదికం కుర్వన్తః.
10. వేరే కొందరు నామ సంకీర్తనాదులు చేస్తూ,

11. అన్యే కేచన స్ఫోటకాన్ విస్ఫోటయన్, కాచన స్త్రియః నృత్యన్త్యః ఆసన్.
11. అన్యులు కొందరు టపాసులు పేలస్తూ, కొందరు స్త్రీలు నర్తిస్తూ ఉన్నారు.

12. ఏతాదృశవైభవం దృష్ట్వా గర్దభఃచిన్తితవాన్ -
12. ఈ మాదిరి వైభవాన్ని చూసి గాడిద అనుకున్నది-

13. అహో మమ రూపమ్, అహో మమ సత్వమ్, అహో మమ బలమ్ 'ఇత్యాది.
13. 'ఆహా నా రూపం,ఆహా నా సత్త్వం, ఆహా నా బలం' ఇలా మొదలు.

14. అచిరాత్ సః గర్దభః మదేన ఏవం రీత్యా అపి చిన్తితవాన్-
14. అచిర కాలంలో ఆ గాడిద మదంతో ఈ రీతిగా కూడా ఆలోచించింది.

15. 'మమ పృష్ఠవంశే దేవ్యాః మూర్తిః నివిష్టా, తన్మూర్తేః కృతే కుతః సర్వైః గౌరవం ప్రదర్శ్యతే, భారవాహకః అహమస్మి, మాం త్యక్త్వా కిమర్థమ్ ఏవం కుర్వన్త్యేతే ' ఇతి విచార్య పృష్ఠదేశం కమ్పయిత్వా మూర్తిం పాతితవాన్.
15. 'నా వీపుపై దేవీ మూర్తి ఉంది,ఆ మూర్తి కొరకే అందరిచేత గౌరవం ప్రదర్శించబడుతుంది, బరువు మోసే దాన్ని నేనై ఉంటే, నన్ను విడిచి ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు'అని ఆలోచించి వీపును కదిలించి విగ్రహాన్ని పడేసింది.

16. యావత్పర్యన్తం మూర్తిః తస్యోపరి నివిష్టా తావత్పర్యన్తం గర్దభాయ అతీవ గౌరవమపి జనాః దత్తవన్తః.
16. ఎప్పటి వరకు విగ్రహం దాని మీద ఉన్నదో అప్పటి వరకు గాడిద కొరకు చాలా గౌరవాన్ని కూడా జనం ఇచ్చారు.

17. యదా మూర్తేఃపతనమ్ అభూత్ తదా క్రుద్ధాః సర్వే గర్దభం యథాకామం దణ్డయిత్వా గ్రామాత్ బహిఃప్రేషితవన్తః.
17. ఎప్పుడు విగ్రహం యొక్క పతనం జరిగిందో అప్పుడు కుపితులైన అందరూ గాడిదను ఇష్టం వచ్చినట్లు దండించి గ్రామం నుండి బయటికి పంపేశారు.

18. ఏతేన గర్దభఃబహు దుఃఖితః అభూత్.
18. దీని వల్ల గాడిద చాలా బాధ పడింది.

19. అస్యాః కథాయాః నీతిః కా ఇత్యుక్తే - మానవానామ్ అపి ఏషా ఏవ కథా అనుమన్యతే.
19. ఈ యొక్క కథ యొక్క నీతి ఏమిటంటే- మానవులకు కూడా ఈ కథ వర్తిస్తుంది.

20. యదా వయం జ్ఞానం, సద్గుణాదికం అర్జయామః తదా సర్వేషాం ఆదరం ప్రాప్నుమః.
20. ఎప్పుడు మనం జ్ఞానం,సద్గుణాదులు సంపాదిస్తామో అప్పుడు అందరి యొక్క ఆదరం పొందుతాం.

21. యదా జ్ఞానహీనాః, గుణహీనాః భవేమ తదా గర్దభసదృశమ్ అనాదరం ప్రాప్నుమః.
21. ఎప్పుడు జ్ఞాన హీనులమూ,గుణ హీనులమూ అవుతామో అప్పుడు గాడిద లాగే అనాదరం పొందుతాం.

22. అతః సర్వదా జ్ఞానార్జనం కార్యమ్.
22. అందుచేత ఎప్పుడూ జ్ఞానార్జనం చేయాలి.

23. గీతాయాం 'జ్ఞానవాన్మాం ప్రపద్యతే ' 'జ్ఞానీ త్వాత్మైవ మే మతః' ఇతి సాక్షాత్ భగవానేవ జ్ఞానస్య మహత్వం ప్రకటితవాన్.
23. గీతలో 'జ్ఞానవంతులు నన్ను పొందుతారు' 'జ్ఞాని నేనే అని నా మతము', (జ్ఞానీ నేనూ ఒకటే)అని సాక్షాత్తు భగవంతుడే జ్ఞానము యొక్క మహత్త్వాన్ని ప్రకటించాడు.

--సంస్కృతం
శ్రీనిధిః అభ్యఙ్కరః
--తెలుగు సేత
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి