19, ఫిబ్రవరి 2020, బుధవారం

అమరవాణీకథాలహరీ-16 - स्वर्णेन मम को लाभः, స్వర్ణేన మమ కో లాభః?

स्वर्णेन मम को लाभः
🌺☘🌺☘🌺
1.    रोहिदासः कश्चन चर्मकारस्य पुत्रः आसीत्।
2.    सः गङ्गानद्याः तीरे निवसति स्म।
3.    सः अत्यन्तं हरिभक्तः आसीत्।
4.    चर्मकारस्य पुत्रः इति कारणात् स्वजीवने अपि तदेव चर्मकारवृत्तिं स्वीकृतवान् आसीत्।
5.    सः पादरक्षाणां निर्माणं करोति विक्रयणं च करोति स्म।
6.    परन्तु सः हरिभक्तः, धर्मिष्ठः आसीत्। अतः सर्वदा हरिनाम भजते स्म।
7.    पादरक्षानिर्माणसमये अपि हरिनाम जपते स्म।
8.    तत्कारणतः सः सर्वदा प्रसन्नः भवति स्म।
9.    तस्य बहवः शिष्याः अपि आसन्।
10.    तेषु एकः धनिकः, धर्मिष्ठः शिष्यः आसीत्।
11.    सः चिन्तितवान् यत् मम गुरुः पादरक्षां निर्माय जीवनं करोति, एतेन न भवितव्यम्।
12.    सः अपि धनिकः भवेत् इति।
13.    उत्तमवृत्तिं आश्रयेत् इति।
14.    सः एकं उपायं चिन्तितवान्।
15.    गुरोः समीपम् आगत्य सः उक्तवान्- गुरो! अहं श्वः तीर्थयात्रां कर्तुं गमिष्यामि।
16.    मम समीपे एकः निकषः अस्ति।
17.    एष निकषः विशिष्ट निकषः अस्ति।
18.    अस्य निकषस्य स्पर्शेन लोहः अपि स्वर्णमयः भवति।
19.    भवान् एतस्य उपयोगं कर्तुम् अर्हति।
20.    अहम् एकमासानन्तरं प्रतिस्वीकरोमि इति।
21.    रोहिदासः अपि अङ्गीकृतवान्।
22.    तदा सः शिष्यः तं निकषं गुरोः गृहस्य अन्तः एकस्मिन् कोणे स्थापयित्वा तीर्थयात्रार्थं गतवान्।
23.    एकमासानन्तरं सः स्वगृहम् आगत्य चिन्तितवान् यत्- इदानीं तु मम गुरुः धनिकः स्यात्। तस्य गृहमपि भव्यं जातं स्यात्।
24.    सः गुरोः गृहम् आगत्य दृष्टवान् प्राचीनमेव गृहम्।
25.    गुरुः अपि तथैव कार्यं कुर्वन् अस्ति।
26.    सः शिष्यः गुरोः समीपम् आगत्य उक्तवान्- गुरो! अहं भवते एकं निकषं दत्तवान् आसम् सः निकषः कुत्र अस्ति इति।
27.    गुरुः अपि चिन्तयित्वा उक्तवान्- भवान् यत्र स्थापितवान् तत्रैव स्यात्। अन्वेषणं करोतु इति।
28.    तदा शिष्यः गुरोः गृहस्य अन्तः प्रविश्य दृष्टवान् निकषः तत्रैव आसीत् यत्र सः स्थापितवान् आसीत्।
29.    तदा शिष्यः गुरोः मुखं पश्यति! सः गुरुः तथैव आनन्दपूर्णः हरिनाम जपन् स्वकार्यं कुर्वन् आसीत्।
30.    तदा गुरुः शिष्यम् उद्दिश्य उक्तवान्- वत्स! निकषेण मम को लाभः? स्वर्णं कुर्याम्, स्वर्णेन मम को लाभः।
31.    अकस्मात् स्वर्णनिर्मितिः भवति चेदपि तस्य रक्षणविषये मया चिन्तनीयम्।
32.    स्वर्णलोभकारणतः तस्य रक्षणविषये अहं चिन्तामग्नः भवितुं न इच्छामि।
33.    अहम् आनन्दपूर्णस्थितितः पठितुं न इच्छामि इति।
34.    मम जीवने स्वर्णस्य निकषस्य च आवश्यकता एव नास्ति इति।
35.    -प्रदीपनाथः

స్వర్ణేన మమ కో లాభః?
౧.    రోహిదాసః కశ్చన చర్మకారస్య పుత్రః ఆసీత్.
౨.    సః గఙ్గానద్యాః తీరే నివసతి స్మ.
౩.    సః అత్యన్తం హరిభక్తః ఆసీత్.
౪.    చర్మకారస్య పుత్రః ఇతి కారణాత్ స్వజీవనే అపి తదేవ చర్మకారవృత్తిం స్వీకృతవాన్ ఆసీత్.
౫.    సః పాదరక్షాణాం నిర్మాణం కరోతి విక్రయణం చ కరోతి స్మ.
౬.    పరన్తు సః హరిభక్తః, ధర్మిష్ఠః ఆసీత్. అతః సర్వదా హరినామ భజతే స్మ.
౭.    పాదరక్షానిర్మాణసమయే అపి హరినామ జపతే స్మ.
౮.    తత్కారణతః సః సర్వదా ప్రసన్నః భవతి స్మ.
౯.    తస్య బహవః శిష్యాః అపి ఆసన్.
౧౦.    తేషు ఏకః ధనికః, ధర్మిష్ఠః శిష్యః ఆసీత్.
౧౧.    సః చిన్తితవాన్ యత్ మమ గురుః పాదరక్షాం నిర్మాయ జీవనం కరోతి, ఏతేన న భవితవ్యమ్.
౧౨.    సః అపి ధనికః భవేత్ ఇతి.
౧౩.    ఉత్తమవృత్తిం ఆశ్రయేత్ ఇతి.
౧౪.    సః ఏకం ఉపాయం చిన్తితవాన్.
౧౫.    గురోః సమీపమ్ ఆగత్య సః ఉక్తవాన్- గురో! అహం శ్వః తీర్థయాత్రాం కర్తుం గమిష్యామి.
౧౬.    మమ సమీపే ఏకః నికషః అస్తి.
౧౭.    ఏష నికషః విశిష్ట నికషః అస్తి.
౧౮.    అస్య నికషస్య స్పర్శేన లోహః అపి స్వర్ణమయః భవతి.
౧౯.    భవాన్ ఏతస్య ఉపయోగం కర్తుమ్ అర్హతి.
౨౦.    అహమ్ ఏకమాసానన్తరం ప్రతిస్వీకరోమి ఇతి.
౨౧.    రోహిదాసః అపి అఙ్గీకృతవాన్.
౨౨.    తదా సః శిష్యః తం నికషం గురోః గృహస్య అన్తః ఏకస్మిన్ కోణే స్థాపయిత్వా తీర్థయాత్రార్థం గతవాన్.
౨౩.    ఏకమాసానన్తరం సః స్వగృహమ్ ఆగత్య చిన్తితవాన్ యత్- ఇదానీం తు మమ గురుః ధనికః స్యాత్. తస్య గృహమపి భవ్యం జాతం స్యాత్.
౨౪.    సః గురోః గృహమ్ ఆగత్య దృష్టవాన్ ప్రాచీనమేవ గృహమ్.
౨౫.    గురుః అపి తథైవ కార్యం కుర్వన్ అస్తి.
౨౬.    సః శిష్యః గురోః సమీపమ్ ఆగత్య ఉక్తవాన్- గురో! అహం భవతే ఏకం నికషం దత్తవాన్ ఆసమ్ సః నికషః కుత్ర అస్తి ఇతి.
౨౭.    గురుః అపి చిన్తయిత్వా ఉక్తవాన్- భవాన్ యత్ర స్థాపితవాన్ తత్రైవ స్యాత్. అన్వేషణం కరోతు ఇతి.
౨౮.    తదా శిష్యః గురోః గృహస్య అన్తః ప్రవిశ్య దృష్టవాన్ నికషః తత్రైవ ఆసీత్ యత్ర సః స్థాపితవాన్ ఆసీత్.
౨౯.    తదా శిష్యః గురోః ముఖం పశ్యతి! సః గురుః తథైవ ఆనన్దపూర్ణః హరినామ జపన్ స్వకార్యం కుర్వన్ ఆసీత్.
౩౦.    తదా గురుః శిష్యమ్ ఉద్దిశ్య ఉక్తవాన్ వత్స! నికషేణ మమ కో లాభః! స్వర్ణం కుర్యామ్! స్వర్ణేన మమ కో లాభః.
౩౧.    అకస్మాత్ స్వర్ణనిర్మితిః భవతి చేదపి తస్య రక్షణవిషయే మయా చిన్తనీయమ్.
౩౨.    స్వర్ణలోభకారణతః తస్య రక్షణవిషయే అహం చిన్తామగ్నః భవితుం న ఇచ్ఛామి.
౩౩.    అహమ్ ఆనన్దపూర్ణస్థితితః పఠితుం న ఇచ్ఛామి ఇతి.
౩౪.    మమ జీవనే స్వర్ణస్య నికషస్య చ ఆవశ్యకతా ఏవ నాస్తి ఇతి.
--సంస్కృతం
-ప్రదీపనాథః
--ఆంధ్రానువాదం
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
బంగారం వల్ల నాకు ఏం లాభం?
1.    రోహిదాసు ఒకానొక చర్మకారుడి యొక్క పుత్రుడు.
2.    అతడు గంగానది యొక్క తీరంలో నివసించే వాడు.
3.    అతడు అత్యంత హరి భక్తుడై ఉండేవాడు.
4.    చర్మ కారుడి యొక్క పుత్రుడు అనే కారణం చేత తన జీవితంలో కూడా అదే చర్మకార వృత్తిని స్వీకరించిన వాడైనాడు.
5.    అతడు పాదరక్షల యొక్క నిర్మాణం చేస్తాడు అమ్మకం కూడా చేస్తూ ఉండేవాడు
6.    కానీ అతడుహరిభక్తుడు ధార్మికుడు అయి ఉండేవాడు కాబట్టి సర్వదా హరి నామాన్ని భజించేవాడు.
7.    పాదరక్షల నిర్మాణ సమయంలో కూడా హరి నామాన్ని జపించేవాడు.
8.    ఆ కారణం వల్ల అతడు ఎప్పుడూ ప్రసన్నుడుగా ఉండేవాడు.
9.    అతని యొక్క శిష్యులు చాలా(మంది ) ఉండేవారు.
10.    వారిలో ఒక ధనికుడు,ధర్మపరుడు శిష్యుడు ఉండేవాడు.
11.    అతడు ఆలోచించాడు నా గురువు ఏ పాదరక్షలను నిర్మించి జీవనం చేస్తాడో అది జరుగకూడదు.
12.    అతడు కూడా ధనికుడు కావాలి,అని.
13.    ఉత్తమ వృత్తిని ఆశ్రయించాలి, అని.
14.    అతడు ఒక ఉపాయం ఆలోచించాడు.
15.    గురువు యొక్క సమీపానికి వచ్చి అతడు అన్నాడు- గురూ! నేను రేపు తీర్థయాత్ర చేయడానికి వెళ్తాను.
16.    నా దగ్గర ఒక గీటు రాయి ఉంది.
17.    ఈ గీటురాయి విశిష్ట గీటురాయి.
18.    ఈ యొక్క గీటురాయి యొక్క స్పర్శతో లోహం కూడా స్వర్ణమయం అవుతుంది.
19.    మీరు దీని యొక్క ఉపయోగం చెయ్యడానికి అర్హులు.
20.    నేను ఒక మాసం తరువాత తిరిగి తీసుకొంటాను, అని.
21.    రోహిదాసు కూడా అంగీకరించాడు.
22.    అప్పుడు ఆ శిష్యుడు ఆ గీటురాయిని గురువు గృహం యొక్క లోపల ఒకానొక మూలలో ఉంచి తీర్థయాత్ర కొరకు వెళ్ళాడు.
23.    ఒక మాసం తరువాత అతడు తన ఇంటికి వచ్చి ఆలోచించాడు కదా, ఇప్పుడు అయితే నా గురువు ధనికుడై ఉంటాడు.అతని గృహం కూడా గొప్పగా అయి ఉంటుంది.
24.    అతడు గురువు యొక్క ఇంటికి వచ్చి చూశాడు పాత ఇంటినే.
25.    గురువు కూడా అదే పనిని చేస్తూ ఉన్నాడు.
26.    అతడు(ఆ) శిష్యుడు గురువు యొక్క సమీపానికి వచ్చి అన్నాడు--గురూ! నేను మీ కొరకు ఒక గీటురాయిని ఇచ్చి ఈన్నాను,ఆ గీటురాయి ఎక్కడ ఉంది, అని.
27.    గురువు కూడా ఆలోచించి చెప్పాడు-- నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే ఉండవచ్చు,వెదుకడం చెయ్యి, అని.
28.    అప్పుడు శిష్యుడు గురువు యొక్క గృహం యొక్క లోపలికి ప్రవేశించి చూశాడు గీటురాయి అక్కడే ఉంది ఎక్కడ అతడు పెట్టి ఉండి నాడో.
29.    అప్పుడు శిష్యుడు గురువు ముఖం చూస్తాడు. అతడు గురువు అలాగే పూర్తి ఆనందంతో హరినామం జపిస్తూ తన పనిని చేస్తూ ఉన్నాడు.
30.    అప్పుడు గురువు శిష్యుణ్ణి ఉద్దేశించి అన్నాడు, వత్సా, గీటురాయి వల్ల నాకు ఏం లాభం? బంగారాన్ని చేస్తాం. బంగారం వల్ల నాకు ఏం లాభం?
31.    అకస్మాత్తుగా బంగారం చేస్తే కూడా దాని యొక్క రక్షణ విషయలో నా చేత ఆలోచింపబడాలి.
32.    స్వర్ణలోభ కారణం నుండి(తో) దాని రక్షణ విషయంలో నేను చింతలో మునుగి ఉండటం ఇష్టపడను.
33.    నేను ఆనందపూర్ణ స్థితి నుండి పతనం కావడానికి ఇష్టపడను, అని.
34.    నా యొక్క జీవితంలో బంగారం యొక్క గీటురాయి యొక్క కూడా ఆవశ్యకతే లేదు, అని.

--సంస్కృతం
-ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
---------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
1. రోహిదాసః కశ్చన చర్మకారస్య పుత్రః ఆసీత్.
1. రోహిదాసు ఒకానొక చర్మకారుడి యొక్క పుత్రుడు.

2. సః గఙ్గానద్యాః తీరే నివసతి స్మ.
2. అతడు గంగానది యొక్క తీరంలో నివసించే వాడు.

3. సః అత్యన్తం హరిభక్తః ఆసీత్.
3. అతడు అత్యంత హరి భక్తుడై ఉండేవాడు.

4. చర్మకారస్య పుత్రః ఇతి కారణాత్ స్వజీవనే అపి తదేవ చర్మకారవృత్తిం స్వీకృతవాన్ ఆసీత్.
4. చర్మ కారుడి యొక్క పుత్రుడు అనే కారణం చేత తన జీవితంలో కూడా అదే చర్మకార వృత్తిని స్వీకరించిన వాడైనాడు.

5. సః పాదరక్షాణాం నిర్మాణం కరోతి విక్రయణం చ కరోతి స్మ.
5. అతడు పాదరక్షల యొక్క నిర్మాణం చేస్తాడు అమ్మకం కూడా చేస్తూ ఉండేవాడు

6. పరన్తు సః హరిభక్తః, ధర్మిష్ఠః ఆసీత్ అతః సర్వదా హరినామ భజతే స్మ.
6. కానీ అతడుహరిభక్తుడు ధార్మికుడు అయి ఉండేవాడు కాబట్టి సర్వదా హరి నామాన్ని భజించేవాడు.

7. పాదరక్షానిర్మాణసమయే అపి హరినామ జపతే స్మ.
7. పాదరక్షల నిర్మాణ సమయంలో కూడా హరి నామాన్ని జపించేవాడు.

8. తత్కారణతః సః సర్వదా ప్రసన్నః భవతి స్మ.
8. ఆ కారణం వల్ల అతడు ఎప్పుడూ ప్రసన్నుడుగా ఉండేవాడు.

9. తస్య బహవః శిష్యాః అపి ఆసన్.
9. అతని యొక్క శిష్యులు చాలా(మంది ) ఉండేవారు.

10. తేషు ఏకః ధనికః, ధర్మిష్ఠః శిష్యః ఆసీత్.
10. వారిలో ఒక ధనికుడు,ధర్మపరుడు శిష్యుడు ఉండేవాడు.

11. సః చిన్తితవాన్ యత్ మమ గురుః పాదరక్షాం నిర్మాయ జీవనం కరోతి, ఏతేన న భవితవ్యమ్.
11. అతడు ఆలోచించాడు నా గురువు ఏ పాదరక్షలను నిర్మించి జీవనం చేస్తాడో అది జరుగకూడదు.

12. సః అపి ధనికః భవేత్ ఇతి.
12. అతడు కూడా ధనికుడు కావాలి,అని.

13. ఉత్తమవృత్తిం ఆశ్రయేత్ ఇతి.
13. ఉత్తమ వృత్తిని ఆశ్రయించాలి, అని.

14. సః ఏకం ఉపాయం చిన్తితవాన్.
14. అతడు ఒక ఉపాయం ఆలోచించాడు.

15. గురోః సమీపమ్ ఆగత్య సః ఉక్తవాన్ గురో. అహం శ్వః తీర్థయాత్రాం కర్తుం గమిష్యామి.
15. గురువు యొక్క సమీపానికి వచ్చి అతడు అన్నాడు- గురూ. నేను రేపు తీర్థయాత్ర చేయడానికి వెళ్తాను.

16. మమ సమీపే ఏకః నికషః అస్తి.
16. నా దగ్గర ఒక గీటు రాయి ఉంది.

17. ఏష నికషః విశిష్ట నికషః అస్తి.
17. ఈ గీటురాయి విశిష్ట గీటురాయి.

18. అస్య నికషస్య స్పర్శేన లోహః అపి స్వర్ణమయః భవతి.
18. ఈ యొక్క గీటురాయి యొక్క స్పర్శతో లోహం కూడా స్వర్ణమయం అవుతుంది.

19. భవాన్ ఏతస్య ఉపయోగం కర్తుమ్ అర్హతి.
19. మీరు దీని యొక్క ఉపయోగం చెయ్యడానికి అర్హులు.

20. అహమ్ ఏకమాసానన్తరం ప్రతిస్వీకరోమి ఇతి.
20. నేను ఒక మాసం తరువాత తిరిగి తీసుకొంటాను, అని.

21. రోహిదాసః అపి అఙ్గీకృతవాన్.
21. రోహిదాసు కూడా అంగీకరించాడు.

22. తదా సః శిష్యః తం నికషం గురోః గృహస్య అన్తః ఏకస్మిన్ కోణే స్థాపయిత్వా తీర్థయాత్రార్థం గతవాన్.
22. అప్పుడు ఆ శిష్యుడు ఆ గీటురాయిని గురువు గృహం యొక్క లోపల ఒకానొక మూలలో ఉంచి తీర్థయాత్ర కొరకు వెళ్ళాడు.

23. ఏకమాసానన్తరం సః స్వగృహమ్ ఆగత్య చిన్తితవాన్ యత్ ఇదానీం తు మమ గురుః ధనికః స్యాత్. తస్య గృహమపి భవ్యం జాతం స్యాత్.
23. ఒక మాసం తరువాత అతడు తన ఇంటికి వచ్చి ఆలోచించాడు కదా, ఇప్పుడు అయితే నా గురువు ధనికుడై ఉంటాడు.అతని గృహం కూడా గొప్పగా అయి ఉంటుంది.

24. సః గురోః గృహమ్ ఆగత్య దృష్టవాన్ ప్రాచీనమేవ గృహమ్.
24. అతడు గురువు యొక్క ఇంటికి వచ్చి చూశాడు పాత ఇంటినే.

25. గురుః అపి తథైవ కార్యం కుర్వన్ అస్తి.
25. గురువు కూడా అదే పనిని చేస్తూ ఉన్నాడు.

26. సః శిష్యః గురోః సమీపమ్ ఆగత్య ఉక్తవాన్ గురో. అహం భవతే ఏకం నికషం దత్తవాన్ ఆసమ్ సః నికషః కుత్ర అస్తి ఇతి.
26. అతడు(ఆ) శిష్యుడు గురువు యొక్క సమీపానికి వచ్చి అన్నాడు--గురూ. నేను మీ కొరకు ఒక గీటురాయిని ఇచ్చి ఈన్నాను,ఆ గీటురాయి ఎక్కడ ఉంది, అని.

27. గురుః అపి చిన్తయిత్వా ఉక్తవాన్ భవాన్ యత్ర స్థాపితవాన్ తత్రైవ స్యాత్ అన్వేషణం కరోతు ఇతి.
27. గురువు కూడా ఆలోచించి చెప్పాడు-- నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే ఉండవచ్చు,వెదుకడం చెయ్యి, అని.

28. తదా శిష్యః గురోః గృహస్య అన్తః ప్రవిశ్య దృష్టవాన్ నికషః తత్రైవ ఆసీత్ యత్ర సః స్థాపితవాన్ ఆసీత్.
28. అప్పుడు శిష్యుడు గురువు యొక్క గృహం యొక్క లోపలికి ప్రవేశించి చూశాడు గీటురాయి అక్కడే ఉంది ఎక్కడ అతడు పెట్టి ఉండి నాడో.

29. తదా శిష్యః గురోః ముఖం పశ్యతి. సః గురుః తథైవ ఆనన్దపూర్ణః హరినామ జపన్ స్వకార్యం కుర్వన్ ఆసీత్.
29. అప్పుడు శిష్యుడు గురువు ముఖం చూస్తాడు.అతడు గురువు అలాగే పూర్తి ఆనందంతో హరినామం జపిస్తూ తన పనిని చేస్తూ ఉన్నాడు.

30. తదా గురుః శిష్యమ్ ఉద్దిశ్య ఉక్తవాన్ వత్స. నికషేణ మమ కో లాభః. స్వర్ణం కుర్యామ్. స్వర్ణేన మమ కో లాభః.
30. అప్పుడు గురువు శిష్యుణ్ణి ఉద్దేశించి అన్నాడు, వత్సా. గీటురాయి వల్ల నాకు ఏం లాభం? బంగారాన్ని చేస్తాం. బంగారం వల్ల నాకు ఏం లాభం?

31. అకస్మాత్ స్వర్ణనిర్మితిః భవతి చేదపి తస్య రక్షణవిషయే మయా చిన్తనీయమ్.
31. అకస్మాత్తుగా బంగారం చేస్తే కూడా దాని యొక్క రక్షణ విషయలో నా చేత ఆలోచింపబడాలి.

32. స్వర్ణలోభకారణతః తస్య రక్షణవిషయే అహం చిన్తామగ్నః భవితుం న ఇచ్ఛామి.
32. స్వర్ణలోభ కారణం నుండి(తో) దాని రక్షణ విషయంలో నేను చింతలో మునుగి ఉండటం ఇష్టపడను.

33. అహమ్ ఆనన్దపూర్ణస్థితితః పఠితుం న ఇచ్ఛామి ఇతి.
33. నేను ఆనందపూర్ణ స్థితి నుండి పతనం కావడానికి ఇష్టపడను, అని.

34. మమ జీవనే స్వర్ణస్య నికషస్య చ ఆవశ్యకతా ఏవ నాస్తి ఇతి.
34. నా యొక్క జీవితంలో బంగారం యొక్క గీటురాయి యొక్క కూడా ఆవశ్యకతే లేదు, అని.
--సంస్కృతం
-ప్రదీపనాథః
ఆంధ్రానువాదం
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
----------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి