15, ఆగస్టు 2019, గురువారం

అమరవాణీకథాలహరీ-1 किरीटस्य अहङ्कारः अपगतः, కిరీటస్య అహఙ్కారః అపగతః

 किरीटस्य अहङ्कारः अपगतः
🌺☘🌺☘🌺
1. एकदा बहिः गतः श्रीमन्नारायणः वैकुण्ठम् आगतवान्। स्वभवनं प्रविष्टवान्।

2. तत्र शयनप्रकोष्ठे पादुके विसृज्य सः शेषशयने शयनं कृतवान्। निद्रामग्नः च अभवत्।
3. तदा तत्र स्थितः श्रीमन्नारायणस्य किरीटः पादुके उद्दिश्य अवदत्-
4. “हे पादुके। भवत्योः परिज्ञानम् अस्ति किम्?
5. सर्वेषु अशुचिस्थानेषु अटित्वा प्रकोष्ठस्य अन्यः आगमनं उचितं वा, इतः निरगम्यताम् इति।
6. तदा पादुकाभ्याम् उक्तम्- “आवां स्वयं अत्र न आगते।
7. श्रीमन्नारायणेन एव अत्र आनीते। भवतः किमर्थं क्रोधः इति।
8. तदा किरीटस्य क्रोधः इतोऽपि अधिकः जातः।
9. तदा किरीटः नारायणस्य पादमूले स्थिताभ्यां भवद्भ्यां भगवतः शिरसि स्थितस्य किरीटस्य मम प्रतिवचनं दीयते वा?
10. कियद् साहसं भवत्योः!” इति अगर्जत् किरीटः।
11. तदा पादुकाभ्याम् उक्तं- “हे शिरभूषण। यद्यपि भगवतः पादमूले आवां भवावः तथापि चरणसेवकानां जीवनम् एव धन्यम् इति सर्वैः विदितम् एव।” इति।
12. तयोः सम्भाषणं श्रुत्वा शङ्क-चक्र- गदादयः पादुके निन्दन्तः किरीटस्य समर्थनं कृतवन्तः।
13. तदा पादुके दुःखिते जाते।
14. ताभ्यां द्वाभ्यां अपि भगवतः नारायणस्य प्रार्थना कृता।
15. “हे भगवन्, भवता एव आवाम् अत्र आनीते, इदानीम् ईदृशं निन्दनवचनम् उचितं वा?” इति।
16. तदा भगवान् नारायणः पादुके दृष्ट्वा दीर्घं निःश्वस्य किरीटम् उद्दिश्य एवम् अवदत्-
17. “हे किरीट। भवान् मम प्रियपादुकयोः एवम् उपहासं कृतवान्।
18. अतः रामावतारकाले चतुर्दशवर्षाणि यावत् भवान् पादुकयोः उपरि एव तिष्ठतु।
19. तदा शङ्कचक्राभ्याम् अपि भरत-शत्रुघ्नरूपेण चतुर्दशवर्षाणि यावत् तयोः सेवा करणीया इति।
20. तदनुसारम् एव त्रेतायुगे भरतः रामस्य पादुके सिंहासने स्थापितवान्।
21. चतुर्दशवर्षाणि यावत् शत्रुघ्नेन सह तयोः सेवां कृतवान्।
22. तदा एव भगवतः नारायणस्य किरीटस्य अहङ्कारः अपगतः अभवत् ॥
🌷🌺
-प्रदीपनाथः
🌺☘🌺☘🌺

--------------------------------------------------
🌺☘🌺☘🌺 
🐚 కిరీటస్య అహఙ్కారః అపగతః 👑
🌺☘🌺☘🌺 
1. ఏకదా బహిః గతః శ్రీమన్నారాయణః వైకుణ్ఠమ్ ఆగతవాన్. స్వభవనం ప్రవిష్టవాన్.
2. తత్ర శయనప్రకోష్ఠే పాదుకే విసృజ్య సః శేషశయనే శయనం కృతవాన్. నిద్రామగ్నః చ అభవత్. 
3. తదా తత్ర స్థితః శ్రీమన్నారాయణస్య కిరీటః పాదుకే ఉద్దిశ్య అవదత్- 
4. “హే పాదుకే. భవత్యోః పరిజ్ఞానమ్ అస్తి కిమ్? 
5. సర్వేషు అశుచిస్థానేషు అటిత్వా ప్రకోష్ఠస్య అన్యః ఆగమనం ఉచితం వా, ఇతః నిరగమ్యతామ్ ఇతి. 
6. తదా పాదుకాభ్యామ్ ఉక్తమ్- “ఆవాం స్వయం అత్ర న ఆగతే. 
7. శ్రీమన్నారాయణేన ఏవ అత్ర ఆనీతే. భవతః కిమర్థం క్రోధః ఇతి. 
8. తదా కిరీటస్య క్రోధః ఇతోఽపి అధికః జాతః. 
9. తదా కిరీటః నారాయణస్య పాదమూలే స్థితాభ్యాం భవద్భ్యాం భగవతః శిరసి స్థితస్య కిరీటస్య మమ ప్రతివచనం దీయతే వా? 
10. కియద్ సాహసం భవత్యోః!” ఇతి అగర్జత్ కిరీటః. 
11. తదా పాదుకాభ్యామ్ ఉక్తం- “హే శిరభూషణ. యద్యపి భగవతః పాదమూలే ఆవాం భవావః తథాపి చరణసేవకానాం జీవనమ్ ఏవ ధన్యమ్ ఇతి సర్వైః విదితమ్ ఏవ.” ఇతి. 
12. తయోః సమ్భాషణం శ్రుత్వా శఙ్క-చక్ర- గదాదయః పాదుకే నిన్దన్తః కిరీటస్య సమర్థనం కృతవన్తః. 
13. తదా పాదుకే దుఃఖితే జాతే. 
14. తాభ్యాం ద్వాభ్యాం అపి భగవతః నారాయణస్య ప్రార్థనా కృతా. 
15. “హే భగవన్, భవతా ఏవ ఆవామ్ అత్ర ఆనీతే, ఇదానీమ్ ఈదృశం నిన్దనవచనమ్ ఉచితం వా?” ఇతి. 
16. తదా భగవాన్ నారాయణః పాదుకే దృష్ట్వా దీర్ఘం నిఃశ్వస్య కిరీటమ్ ఉద్దిశ్య ఏవమ్ అవదత్- 
17. “హే కిరీట. భవాన్ మమ ప్రియపాదుకయోః ఏవమ్ ఉపహాసం కృతవాన్. 
18. అతః రామావతారకాలే చతుర్దశవర్షాణి యావత్ భవాన్ పాదుకయోః ఉపరి ఏవ తిష్ఠతు. 
19. తదా శఙ్కచక్రాభ్యామ్ అపి భరత-శత్రుఘ్నరూపేణ చతుర్దశవర్షాణి యావత్ తయోః సేవా కరణీయా ఇతి. 
20. తదనుసారమ్ ఏవ త్రేతాయుగే భరతః రామస్య పాదుకే సింహాసనే స్థాపితవాన్. 
21. చతుర్దశవర్షాణి యావత్ శత్రుఘ్నేన సహ తయోః సేవాం కృతవాన్. 
22. తదా ఏవ భగవతః నారాయణస్య కిరీటస్య అహఙ్కారః అపగతః అభవత్ ॥ 
🌷🌺
-ప్రదీపనాథః
🌺☘🌺☘🌺 

--------------------------------------------------🌺☘🌺☘🌺
🐚 కిరీటం యొక్క అహంకారం తొలగిపోయింది 👑
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺

1. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు విహారానికి వెళ్ళి వైకుంఠానికి తిరిగి వచ్చాడు. తన భవనంలోకి ప్రవేశించాడు.
2. శయన మందిరంలో పాదుకలను విడిచి, శేషశయనం మీద పవ్వళించాడు. నిద్రించాడు.
3. అప్పుడు అక్కడ ఉన్న శ్రీమన్నారాయణుడి కిరీటం పాదుకలను ఉద్దేశించి ఇలా అన్నది-
4. "పాదుకలారా, మీకు ఏమైనా జ్ఞానం ఉన్నదా?
5. ఎక్కడెక్కడో అశుచిగా ఉండే ప్రదేశాలలో తిరిగి (వచ్చి), ఇక్కడ ఉండటం ఉచితమా, వెళ్ళండి ఇక్కడ నుండి."
6. అప్పుడు పాదుకలు, "మేము స్వయంగా ఇక్కడికి రాలేదు.
7. శ్రీమన్నారాయణుని చేత ఇక్కడకు రప్పించబడ్డాము." అన్నాయి.
8. అప్పుడు కిరీటానికి చాలా కోపమొచ్చింది.
9. "భగవంతుడి పాదాల కింద ఉండే మీరు ఆయన శిరస్సు మీద ఉండే కిరీటాన్ని అయిన నాకు ఎదురు సమాధానం చెప్తారా,?
10. ఎంత సాహసం మీకు," అని గర్జించింది.
11. అప్పుడు పాదుకలు- "ఓ శిరో భూషణమా, మేము భగవంతుడి పాదాల కింద ఉన్నా, పాదసేవకుల జీవితం ధన్యం అని అందరికీ తెలుసు." అన్నాయి.
12. వారి సంభాషణను వింటున్న శంఖ చక్ర గదాదులు పాదుకలను నిందిస్తూన్నవై, కిరీటాన్ని సమర్థించినాయి.
13. అప్పుడు పాదుకలకు దుఃఖం కలిగింది.
14. పాదుకలు రెండింటి చేతా భగవంతుడైన నారాయణుడు ప్రార్థించబడినాడు. (పాదుకలు రెండూ భగవంతుడిని ప్రార్థించినవి.)
15. "ఓ భగవంతుడా, మేము నీచేతనే ఇక్కడకు తీసుకుని రాబడినాము. ఇలా నిందింపబడటం ఉచితమా?"
16. అప్పుడు భగవంతుడైన నారాయణడు పాదుకలను చూసి దీర్ఘంగా నిశ్వసించి, కిరీటాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు-
17. "ఓ కిరీటమా, నువ్వు నా ప్రియమైన పాదుకలను అపహాస్యం చేశావు.
18. కాబట్టి నా రామావతార కాలంలో పదునాలుగు సంవత్సరాలు నువ్వు పాదుకల పైనే ఉంటావు.
19. అప్పుడు శంఖ చక్రాలు కూడా భరత శత్రుఘ్నులుగా పదునాలుగు సంవత్సరాలు పాదుకలను సేవించాలి."
20. ఆ ప్రకారంగానే త్రేతాయుగంలో భరతుడు రామ పాదుకలను సింహాసనంపై ఉంచాడు.
21. పదునాలుగేళ్ళపాటు శత్రుఘ్నుడితో కలిసి వాటిని సేవించాడు.
22. అప్పుటికి భగవంతుడైన నారాయణుడి కిరీటానికి అహంకారం తొలగిపోయింది.
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
🌺☘🌺☘🌺 
--------------------------------------------------
🌺☘🌺☘🌺
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--

1. ఏకదా బహిః గతః శ్రీమన్నారాయణః వైకుణ్ఠమ్ ఆగతవాన్, స్వభవనం ప్రవిష్టవాన్,
1. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు విహారానికి వెళ్ళి వైకుంఠానికి తిరిగి వచ్చాడు. తన భవనంలోకి ప్రవేశించాడు.

2. తత్ర శయనప్రకోష్ఠే పాదుకే విసృజ్య సః శేషశయనే శయనం కృతవాన్, నిద్రామగ్నః చ అభవత్,
2. శయన మందిరంలో పాదుకలను విడిచి, శేషశయనం మీద పవ్వళించాడు. నిద్రించాడు.

3. తదా తత్ర స్థితః శ్రీమన్నారాయణస్య కిరీటః పాదుకే ఉద్దిశ్య అవదత్-
3. అప్పుడు అక్కడ ఉన్న శ్రీమన్నారాయణుడి కిరీటం పాదుకలను ఉద్దేశించి ఇలా అన్నది-

4. “హే పాదుకే, భవత్యోః పరిజ్ఞానమ్ అస్తి కిమ్?
4. "పాదుకలారా! మీకు ఏమైనా జ్ఞానం ఉన్నదా?

5. సర్వేషు అశుచిస్థానేషు అటిత్వా ప్రకోష్ఠస్య అన్యః ఆగమనం ఉచితం వా, ఇతః నిరగమ్యతామ్ ఇతి,
5. ఎక్కడెక్కడో అశుచిగా ఉండే ప్రదేశాలలో తిరిగి (వచ్చి), ఇక్కడ ఉండటం ఉచితమా! వెళ్ళండి ఇక్కడ నుండి."

6. తదా పాదుకాభ్యామ్ ఉక్తమ్- “ఆవాం స్వయం అత్ర న ఆగతే,
6. అప్పుడు పాదుకలు, "మేము స్వయంగా ఇక్కడికి రాలేదు.

7. శ్రీమన్నారాయణేన ఏవ అత్ర ఆనీతే, భవతః కిమర్థం క్రోధః ఇతి,
7. శ్రీమన్నారాయణుని చేత ఇక్కడకు రప్పించబడ్డాము." అన్నాయి.

8. తదా కిరీటస్య క్రోధః ఇతోఽపి అధికః జాతః,
8. అప్పుడు కిరీటానికి చాలా కోపమొచ్చింది.

9. తదా కిరీటః నారాయణస్య పాదమూలే స్థితాభ్యాం భవద్భ్యాం భగవతః శిరసి స్థితస్య కిరీటస్య మమ ప్రతివచనం దీయతే వా?
9. "భగవంతుడి పాదాల కింద ఉండే మీరు ఆయన శిరస్సు మీద ఉండే కిరీటాన్ని అయిన నాకు ఎదురు సమాధానం చెప్తారా!?

10. కియద్ సాహసం భవత్యోః!” ఇతి అగర్జత్ కిరీటః,
10. ఎంత సాహసం మీకు!" అని గర్జించింది.

11. తదా పాదుకాభ్యామ్ ఉక్తం- “హే శిరభూషణ, యద్యపి భగవతః పాదమూలే ఆవాం భవావః తథాపి చరణసేవకానాం జీవనమ్ ఏవ ధన్యమ్ ఇతి సర్వైః విదితమ్ ఏవ,” ఇతి,
11. అప్పుడు పాదుకలు- "ఓ శిరో భూషణమా! మేము భగవంతుడి పాదాల కింద ఉన్నా, పాదసేవకుల జీవితం ధన్యం అని అందరికీ తెలుసు." అన్నాయి.

12. తయోః సమ్భాషణం శ్రుత్వా శఙ్క-చక్ర- గదాదయః పాదుకే నిన్దన్తః కిరీటస్య సమర్థనం కృతవన్తః,
12. వారి సంభాషణను వింటున్న శంఖ చక్ర గదాదులు పాదుకలను నిందిస్తూన్నవై, కిరీటాన్ని సమర్థించినాయి.

13. తదా పాదుకే దుఃఖితే జాతే,
13. అప్పుడు పాదుకలకు దుఃఖం కలిగింది.

14. తాభ్యాం ద్వాభ్యాం అపి భగవతః నారాయణస్య ప్రార్థనా కృతా,
14. పాదుకలు రెండింటి చేతా భగవంతుడైన నారాయణుడు ప్రార్థించబడినాడు. (పాదుకలు రెండూ భగవంతుడిని ప్రార్థించినవి.)

15. “హే భగవన్, భవతా ఏవ ఆవామ్ అత్ర ఆనీతే, ఇదానీమ్ ఈదృశం నిన్దనవచనమ్ ఉచితం వా?” ఇతి,
15. "ఓ భగవంతుడా! మేము నీచేతనే ఇక్కడకు తీసుకుని రాబడినాము. ఇలా నిందింపబడటం ఉచితమా?"

16. తదా భగవాన్ నారాయణః పాదుకే దృష్ట్వా దీర్ఘం నిఃశ్వస్య కిరీటమ్ ఉద్దిశ్య ఏవమ్ అవదత్-
16. అప్పుడు భగవంతుడైన నారాయణడు పాదుకలను చూసి దీర్ఘంగా నిశ్వసించి, కిరీటాన్ని ఉద్దేశించి ఇలా అన్నాడు-

17. “హే కిరీట, భవాన్ మమ ప్రియపాదుకయోః ఏవమ్ ఉపహాసం కృతవాన్,
17. "ఓ కిరీటమా! నువ్వు నా ప్రియమైన పాదుకలను అపహాస్యం చేశావు.

18. అతః రామావతారకాలే చతుర్దశవర్షాణి యావత్ భవాన్ పాదుకయోః ఉపరి ఏవ తిష్ఠతు,
18. కాబట్టి నా రామావతార కాలంలో పదునాలుగు సంవత్సరాలు నువ్వు పాదుకల పైనే ఉంటావు.

19. తదా శఙ్కచక్రాభ్యామ్ అపి భరత-శత్రుఘ్నరూపేణ చతుర్దశవర్షాణి యావత్ తయోః సేవా కరణీయా ఇతి,
19. అప్పుడు శంఖ చక్రాలు కూడా భరత శత్రుఘ్నులుగా పదునాలుగు సంవత్సరాలు పాదుకలను సేవించాలి."

20. తదనుసారమ్ ఏవ త్రేతాయుగే భరతః రామస్య పాదుకే సింహాసనే స్థాపితవాన్,
20. ఆ ప్రకారంగానే త్రేతాయుగంలో భరతుడు రామ పాదుకలను సింహాసనంపై ఉంచాడు.

21. చతుర్దశవర్షాణి యావత్ శత్రుఘ్నేన సహ తయోః సేవాం కృతవాన్,
21. పదునాలుగేళ్ళపాటు శత్రుఘ్నుడితో కలిసి వాటిని సేవించాడు.

22. తదా ఏవ భగవతః నారాయణస్య కిరీటస్య అహఙ్కారః అపగతః అభవత్.
22. అప్పుటికి భగవంతుడైన నారాయణుడి కిరీటానికి అహంకారం తొలగిపోయింది.

సంస్కృతం--ప్రదీపనాథః
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి