15, ఆగస్టు 2019, గురువారం

అమరవాణీకథాలహరీ-3 - मृत्युभयं न करणीयम्, మృత్యుభయం న కరణీయమ్

मृत्युभयं न करणीयम्
🌺☘🌺☘🌺

1. पुरा हस्तिनापुरं परीक्षितराजः पालयति स्म।
2. कस्यचित् मुनेः शापः एवम् आसीत् यत् -
3. तस्य परीक्षितराजस्य सर्पदंशने सप्तदिनेभ्यः पूर्वं मरणं भविष्यति इति।
4. तस्मात् सः शुकमहर्षेः मुखात् भागवतकथां शृणोति स्म।
5. षड् दिनानि अतीतानि।
6. ‘श्वः एव मम मरणं भविष्यति’ इति चिन्तयित्वा तस्य शरीरं कम्पते स्म।
7. मुखं च शुष्कं जातम् आसीत्।
8. तद्दृष्ट्वा महर्षिः एकां कथां श्रावयितवान्।
9. कश्चन महाराजः आसीत्। एकदा सः राज्यभ्रमणाय अश्वम् आरुह्य गतवान्।
10. मार्गे अरण्यम् आसीत्। तदा एव रात्रिः अभवत्। वृष्टिः अपि आरब्धा।
11. रात्रौ कुत्र यापयामि इति चिन्तयित्वा सः इतस्ततः धावन् आसीत्।
12. तदा एव दूरे एकः दीपः तेन दृष्टः। दीपम् अनुसृत्य सः महाराजः धावितवान्।
13. दीपस्य समीपं गत्वा एकं जीर्णकूटिरं दृष्टवान्।
14. कूटीरस्य अन्तः एक व्याधः आसीत्।
15. सः व्याधः चलितुं न शक्नोति।
16. तत्रैव सः मलमूत्रस्य विसर्जनं करोति। तत्रैव भोजनम् अपि करोति स्म।
17. कूटिरस्य अन्तः च तं परितः दुर्गन्धः आसीत्।
18. ‘कष्टेन अत्रैव तिष्ठामि’ इति चिन्तयित्वा महाराजः व्याधस्य अनुमतिं गृहीतवान्।
19. महदाश्चर्यं यत् प्रातःकाले सः महाराजः तस्मात् गृहात् गन्तुम् एव न इच्छति स्म।
20. व्याधेन सह तस्य विवादम् अपि अभवत्।
21. अतः हे राजन्! (परीक्षितम् उद्दिश्य) किम् इदम् उचितम्?
22. “कः सः महाराजः? इदं न उचितम्” इति परीक्षीतराजः उक्तवान्।
23. तदा महर्षिः उक्तवान्- “आत्मारूपी भवान् एव सः महाराजः।
24. दुर्गन्धयुक्तशरीरं त्यक्त्वा गन्तुं न इच्छति।” इति।
25. महर्षेः वचनं श्रुत्वा महाराजस्य ज्ञानोदयः अभवत्। भयमपि त्यक्तवान्।

- प्रदीपनाथः
----------------------------------------------------
🌺☘🌺☘🌺
మృత్యుభయం న కరణీయమ్
🌺☘🌺☘🌺

1. పురా హస్తినాపురం పరీక్షితరాజః పాలయతి స్మ.
2. కస్యచిత్ మునేః శాపః ఏవమ్ ఆసీత్ యత్ -
3. తస్య పరీక్షితరాజస్య సర్పదంశనే సప్తదినేభ్యః పూర్వం మరణం భవిష్యతి ఇతి.
4. తస్మాత్ సః శుకమహర్షేః ముఖాత్ భాగవతకథాం శృణోతి స్మ.
5. షడ్ దినాని అతీతాని.
6. ‘శ్వః ఏవ మమ మరణం భవిష్యతి’ ఇతి చిన్తయిత్వా తస్య శరీరం కమ్పతే స్మ.
7. ముఖం చ శుష్కం జాతమ్ ఆసీత్.
8. తద్దృష్ట్వా మహర్షిః ఏకాం కథాం శ్రావయితవాన్.
9. కశ్చన మహారాజః ఆసీత్. ఏకదా సః రాజ్యభ్రమణాయ అశ్వమ్ ఆరుహ్య గతవాన్.
10. మార్గే అరణ్యమ్ ఆసీత్. తదా ఏవ రాత్రిః అభవత్. వృష్టిః అపి ఆరబ్ధా.
11. రాత్రౌ కుత్ర యాపయామి ఇతి చిన్తయిత్వా సః ఇతస్తతః ధావన్ ఆసీత్.
12. తదా ఏవ దూరే ఏకః దీపః తేన దృష్టః. దీపమ్ అనుసృత్య సః మహారాజః ధావితవాన్.
13. దీపస్య సమీపం గత్వా ఏకం జీర్ణకూటిరం దృష్టవాన్.
14. కూటీరస్య అన్తః ఏక వ్యాధః ఆసీత్.
15. సః వ్యాధః చలితుం న శక్నోతి.
16. తత్రైవ సః మలమూత్రస్య విసర్జనం కరోతి. తత్రైవ భోజనమ్ అపి కరోతి స్మ.
17. కూటిరస్య అన్తః చ తం పరితః దుర్గన్ధః ఆసీత్.
18. ‘కష్టేన అత్రైవ తిష్ఠామి’ ఇతి చిన్తయిత్వా మహారాజః వ్యాధస్య అనుమతిం గృహీతవాన్.
19. మహదాశ్చర్యం యత్ ప్రాతఃకాలే సః మహారాజః తస్మాత్ గృహాత్ గన్తుమ్ ఏవ న ఇచ్ఛతి స్మ.
20. వ్యాధేన సహ తస్య వివాదమ్ అపి అభవత్.
21. అతః హే రాజన్! (పరీక్షితమ్ ఉద్దిశ్య) కిమ్ ఇదమ్ ఉచితమ్?
22. “కః సః మహారాజః? ఇదం న ఉచితమ్” ఇతి పరీక్షీతరాజః ఉక్తవాన్.
23. తదా మహర్షిః ఉక్తవాన్- “ఆత్మారూపీ భవాన్ ఏవ సః మహారాజః.
24. దుర్గన్ధయుక్తశరీరం త్యక్త్వా గన్తుం న ఇచ్ఛతి.” ఇతి.
25. మహర్షేః వచనం శ్రుత్వా మహారాజస్య జ్ఞానోదయః అభవత్. భయమపి త్యక్తవాన్.

- ప్రదీపనాథః
🌺☘🌺☘🌺
----------------------------------------------------

మరణానికి భయపడకూడదు.
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺

1. పూర్వకాలంలో హస్తినాపురాన్ని పరీక్షిత్ మహారాజు పాలించేవాడు.
2. ఒక ముని శాపం ఎలా ఉందంటే-
3. పరీక్షిన్మహారాజుకు ఏడు రోజులలో పాము కాటు వల్ల మరణం సంభవిస్తుంది అని.
4. అందుచేత ఆయన శుకమహర్షి ముఖతః భాగవత కథలను వింటుండేవాడు.
5. ఆరు రోజులు గడిచిపోయాయి.
6. ‘రేపే నాకు మరణం సంభవిస్తుంది’ అని ఆలోచించి, ఆయన శరీరం వణకసాగింది.
7. నోరు ఎండిపోయింది.
8. అది చూసి మహర్షి ఒక కథను వినిపించాడు.
9. ఒక మహారాజు ఉండేవాడు. ఒక రోజు ఆయన రాజ్యంలో సంచారానికై గుఱ్ఱం ఎక్కి వెళ్ళాడు.
10. దారిలో అరణ్యం ఉంది. అప్పుడే రాత్రి అయింది. వాన కూడా ఆరంభమైంది.
11. రాత్రి ఎక్కడ గడపాలి అని ఆలోచిస్తూ ఆయన అటూ ఇటూ పరుగులెత్తాడు.
12. అప్పుడే ఆయనకు దూరంగా ఒక దీపం కనబడింది (ఆయనచే దీపం చూడబడింది). ఆ దీపం వైపుగా పరుగెత్తాడు.
13. ఆ దీపం దగ్గరకు చేరి, ఒక శిథిల కుటీరాన్ని చూశాడు.
14. కుటీరంలో ఒక బోయవాడు ఉన్నాడు.
15. ఆ బోయవాడు నడవలేడు.
16. ఉన్న చోటనే మల మూత్ర విసర్జన చేస్తూన్నాడు. అక్కడే భోజనం కూడా చేస్తున్నాడు.
17. కుటీరం లోపల చుట్టూ కూడా దుర్గంధం వ్యాపించి ఉంది.
18. కష్టమైనా ఇక్కడే ఉందామనుకొని రాజు ఆ బోయవాడి అనుమతి తీసుకున్నాడు.
19. ఆశ్చర్యంగా మరునాడు ప్రాతఃకాలంలో ఆ మహారాజు ఆ ఇంటి నుండి పోవడానికే ఇష్టపడలేదు.
20. బోయవాడితో వివాదం కూడా సంభవించింది.”
21. (అంతవరకు చెప్పిన శుకుడు, పరీక్షిత్తుతో) “అందువల్ల, ఓ రాజా, ఏమి? ఇది ఉచితమేనా?” అని అడిగాడు.
22. పరీక్షిత్తు, “ఎవరా మహారాజు? అలా చేయటం సముచితం కాదు." అన్నాడు.
23. అప్పుడు మహర్షి (శుక యోగీంద్రుడు) అన్నాడు- “ఆత్మ స్వరూపుడవైన నువ్వే ఆ మహారాజువు.
24. దుర్గంధ యుక్తమైన శరీరాన్ని విడిచి పెట్టి వెళ్ళడానికి ఇష్టపడని వాడివి.” అన్నాడు.
25. మహర్షి మాటలు విన్న మహారాజుకు జ్ఞానోదయం అయింది. భయాన్ని కూడా విడిచిపెట్టాడు.

--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
🌺☘🌺☘🌺
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--

1. పురా హస్తినాపురం పరీక్షితరాజః పాలయతి స్మ.
1. పూర్వకాలంలో హస్తినాపురాన్ని పరీక్షిత్ మహారాజు పాలించేవాడు.

2. కస్యచిత్ మునేః శాపః ఏవమ్ ఆసీత్ యత్ -
2. ఒక ముని శాపం ఎలా ఉందంటే-

3. తస్య పరీక్షితరాజస్య సర్పదంశనే సప్తదినేభ్యః పూర్వం మరణం భవిష్యతి ఇతి.
3. పరీక్షిన్మహారాజుకు ఏడు రోజులలో పాము కాటు వల్ల మరణం సంభవిస్తుంది అని.

4. తస్మాత్ సః శుకమహర్షేః ముఖాత్ భాగవతకథాం శృణోతి స్మ.
4. అందుచేత ఆయన శుకమహర్షి ముఖతః భాగవత కథలను వింటుండేవాడు.

5. షడ్ దినాని అతీతాని.
5. ఆరు రోజులు గడిచిపోయాయి.

6. ‘శ్వః ఏవ మమ మరణం భవిష్యతి’ ఇతి చిన్తయిత్వా తస్య శరీరం కమ్పతే స్మ.
6. ‘రేపే నాకు మరణం సంభవిస్తుంది’ అని ఆలోచించి, ఆయన శరీరం వణకసాగింది.

7. ముఖం చ శుష్కం జాతమ్ ఆసీత్.
7. నోరు ఎండిపోయింది.

8. తద్దృష్ట్వా మహర్షిః ఏకాం కథాం శ్రావయితవాన్.
8. అది చూసి మహర్షి ఒక కథను వినిపించాడు.

9. కశ్చన మహారాజః ఆసీత్, ఏకదా సః రాజ్యభ్రమణాయ అశ్వమ్ ఆరుహ్య గతవాన్.
9. ఒక మహారాజు ఉండేవాడు. ఒక రోజు ఆయన రాజ్యంలో సంచారానికై గుఱ్ఱం ఎక్కి వెళ్ళాడు.

10. మార్గే అరణ్యమ్ ఆసీత్, తదా ఏవ రాత్రిః అభవత్, వృష్టిః అపి ఆరబ్ధా.
10. దారిలో అరణ్యం ఉంది. అప్పుడే రాత్రి అయింది. వాన కూడా ఆరంభమైంది.

11. రాత్రౌ కుత్ర యాపయామి ఇతి చిన్తయిత్వా సః ఇతస్తతః ధావన్ ఆసీత్.
11. రాత్రి ఎక్కడ గడపాలి అని ఆలోచిస్తూ ఆయన అటూ ఇటూ పరుగులెత్తాడు.

12. తదా ఏవ దూరే ఏకః దీపః తేన దృష్టః, దీపమ్ అనుసృత్య సః మహారాజః ధావితవాన్.
12. అప్పుడే ఆయనకు దూరంగా ఒక దీపం కనబడింది (ఆయనచే దీపం చూడబడింది). ఆ దీపం వైపుగా పరుగెత్తాడు.

13. దీపస్య సమీపం గత్వా ఏకం జీర్ణకూటిరం దృష్టవాన్.
13. ఆ దీపం దగ్గరకు చేరి, ఒక శిథిల కుటీరాన్ని చూశాడు.

14. కూటీరస్య అన్తః ఏక వ్యాధః ఆసీత్.
14. కుటీరంలో ఒక బోయవాడు ఉన్నాడు.

15. సః వ్యాధః చలితుం న శక్నోతి.
15. ఆ బోయవాడు నడవలేడు.

16. తత్రైవ సః మలమూత్రస్య విసర్జనం కరోతి, తత్రైవ భోజనమ్ అపి కరోతి స్మ.
16. ఉన్న చోటనే మల మూత్ర విసర్జన చేస్తూన్నాడు. అక్కడే భోజనం కూడా చేస్తున్నాడు.

17. కూటిరస్య అన్తః చ తం పరితః దుర్గన్ధః ఆసీత్.
17. కుటీరం లోపల చుట్టూ కూడా దుర్గంధం వ్యాపించి ఉంది.

18. ‘కష్టేన అత్రైవ తిష్ఠామి’ ఇతి చిన్తయిత్వా మహారాజః వ్యాధస్య అనుమతిం గృహీతవాన్.
18. కష్టమైనా ఇక్కడే ఉందామనుకొని రాజు ఆ బోయవాడి అనుమతి తీసుకున్నాడు.

19. మహదాశ్చర్యం యత్ ప్రాతఃకాలే సః మహారాజః తస్మాత్ గృహాత్ గన్తుమ్ ఏవ న ఇచ్ఛతి స్మ.
19. ఆశ్చర్యంగా మరునాడు ప్రాతఃకాలంలో ఆ మహారాజు ఆ ఇంటి నుండి పోవడానికే ఇష్టపడలేదు.

20. వ్యాధేన సహ తస్య వివాదమ్ అపి అభవత్.
20. బోయవాడితో వివాదం కూడా సంభవించింది.

21. అతః హే రాజన్, (పరీక్షితమ్ ఉద్దిశ్య) కిమ్ ఇదమ్ ఉచితమ్?
21. (అంతవరకు చెప్పిన శుకుడు, పరీక్షిత్తుతో) అందువల్ల, ఓ రాజా! ఏమి? ఇది ఉచితమేనా?” అని అడిగాడు.

22. “కః సః మహారాజః? ఇదం న ఉచితమ్” ఇతి పరీక్షీతరాజః ఉక్తవాన్.
22. పరీక్షిత్తు, “ఎవరా మహారాజు? అలా చేయటం సముచితం కాదు." అన్నాడు.

23. తదా మహర్షిః ఉక్తవాన్- “ఆత్మారూపీ భవాన్ ఏవ సః మహారాజః.
23. అప్పుడు మహర్షి (శుక యోగీంద్రుడు) అన్నాడు- ఆత్మ స్వరూపుడవైన నువ్వే ఆ మహారాజువు.

24. దుర్గన్ధయుక్తశరీరం త్యక్త్వా గన్తుం న ఇచ్ఛతి,” ఇతి.
24. దుర్గంధ యుక్తమైన శరీరాన్ని విడిచి పెట్టి వెళ్ళడానికి ఇష్టపడని వాడివి.” అన్నాడు.

25. మహర్షేః వచనం శ్రుత్వా మహారాజస్య జ్ఞానోదయః అభవత్, భయమపి త్యక్తవాన్.
25. మహర్షి మాటలు విన్న మహారాజుకు జ్ఞానోదయం అయింది. భయాన్ని కూడా విడిచిపెట్టాడు.

సంస్కృతం--ప్రదీపనాథః
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

----------------------------------------------------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి