धनस्य गौरवम्
🌺☘🌺☘🌺
1. एकदा कुबेरः यज्ञं कर्तुम् इष्टवान्।
2. यज्ञे सर्वे जनाः- गन्धर्वाः, देवाः च आगच्छेयुः, अतः सः सर्वेभ्यः निमन्त्रणं दत्तवान्।
3. अन्ते च सः कैलासं शिवस्य समीपं गत्वा शिवाय अपि निमन्त्रणं दत्तवान्।
4. भगवान् शिवः ध्यानमग्नः आसीत्।
5. भगवान् शिवः उक्तवान्- “अहं गन्तुं न शक्नोमि, पार्वतीं पृच्छतु सा गच्छेत्।”
6. तदा कुबेरः पार्वतीं पृष्टवान्।
7. देवी पार्वती अपि नाङ्ग्यकरोत्।
8. देवी पार्वती उक्तवती- “भगवान् शिवः न गच्छति चेत् अहमपि न गच्छामि।
9. भवान् मम पुत्रं गणेशं नयतु सः गच्छेत्” इति।
10. तदा कुबेरः गणेशं प्रार्थितवान्।
11. गणेशः अङ्गीकृतवान्। “अस्तु अहं गच्छामि” इति।
12. तत्क्षणम् एव गणेशः कुबेरस्य गृहं गतवान्।
13. तदानीं यज्ञस्य आयोजनं न अभवत्।
14. निमन्त्रितः कोऽपि जनः न आगतवान् आसीत्।
15. परन्तु, गणेशः तत्र गत्वा कुबेरम् उक्तवान्- “अहं बुभुक्षितः अस्मि। मह्यं भोजनं ददातु।” इति।
16. तदा कुबेरः विनम्रनिवेदनं कृत्वा, “सर्वे आगच्छन्तु। किञ्चित् कालानन्तरं भवतः भोजनं कारयिष्यामि” इति उक्तवान्।
17. तदा गणेशः कुपितः अभवत्।
18. “इदानीमेव मह्यं भोजनं ददातु अन्यथा अहम् इतः गच्छामि।” इति उक्तवान्।
19. कुबेरस्य उपायः नासीत्।
20. तदा तस्मै गणेशाय भोजनम् आनीय दत्तवान्।
21. गणेशः भोजनं प्राप्य शीघ्रं शीघ्रं खादितवान्।
22. “पुनः भोजनम् आनयतु” इति आदिष्टवान्।
23. कुबेरः तस्मै पुनः भोजनं दत्तवान्।
24. एवं कृत्वा कुबेरस्य गृहे यद् भोजनं निर्मितम् आसीत् तत् सर्वं गणेशः खादितवान्।
25. “इतोपि मम क्षुधा शान्ता न अभवत्, भोजनम् आनयतु” इति पुनः आदिष्टवान् गणेशः।
26. सर्वं भोजनं समाप्तम् आसीत्।
27. कुबेरः तदा गणेशस्य पुरतः क्षमां प्रार्थितवान्।
28. परन्तु गणेशः- “इदानीम् अहं त्वां खादिष्यामि।” इति उक्तवान्।
29. कुबेरः तदा भयेन कैलासं प्रति धावितवान्।
30. तस्य पृष्ठतः गणेशः अपि तां ग्रहीतुं धावितवान्।
31. भगवतः शिवस्य पुरतः शिवं नमस्कृत्य, “हे भगवन्, मां रक्षतु। भवतः पुत्रः मां खादिष्यति , तस्मात् रक्षतु भगवन्।” इति।
32. तदा पार्वती मृदु हसित्वा उक्तवती- “हे कुबेर, चिन्ता न कार्या।”
33. माता पार्वती तदा गणेशाय भोजनं दत्त्वा तस्य क्षुधां शान्तां कृतवती।
34. कुबेरस्य अहङ्कारः आसीत् यत् त्रिलोके स्थितेभ्यः सर्वेभ्यः अहं भोजनं दास्यामि इति।
35. कुबेरस्य अहङ्कारः तदा एव अपगतः अभवत्।।
-प्रदीपनाथः
ధనస్య గౌరవమ్

----------------------------------------------------
అమరవాణీకథాలహరీ-2ధనస్య గౌరవమ్
🌺☘🌺☘🌺
1. ఏకదా కుబేరః యజ్ఞం కర్తుమ్ ఇష్టవాన్.
2. యజ్ఞే సర్వే జనాః- గన్ధర్వాః, దేవాః చ ఆగచ్ఛేయుః, అతః సః సర్వేభ్యః నిమన్త్రణం దత్తవాన్.
3. అన్తే చ సః కైలాసం శివస్య సమీపం గత్వా శివాయ అపి నిమన్త్రణం దత్తవాన్.
4. భగవాన్ శివః ధ్యానమగ్నః ఆసీత్.
5. భగవాన్ శివః ఉక్తవాన్- “అహం గన్తుం న శక్నోమి, పార్వతీం పృచ్ఛతు సా గచ్ఛేత్!”
6. తదా కుబేరః పార్వతీం పృష్టవాన్.
7. దేవీ పార్వతీ అపి నాఙ్గ్యకరోత్.
8. దేవీ పార్వతీ ఉక్తవతీ- “భగవాన్ శివః న గచ్ఛతి చేత్ అహమపి న గచ్ఛామి.
9. భవాన్ మమ పుత్రం గణేశం నయతు సః గచ్ఛేత్” ఇతి.
10. తదా కుబేరః గణేశం ప్రార్థితవాన్.
11. గణేశః అఙ్గీకృతవాన్ , “అస్తు అహం గచ్ఛామి” ఇతి.
12. తత్క్షణమ్ ఏవ గణేశః కుబేరస్య గృహం గతవాన్.
13. తదానీం యజ్ఞస్య ఆయోజనం న అభవత్।
14. నిమన్త్రితః కోఽపి జనః న ఆగతవాన్ ఆసీత్.
15. పరన్తు, గణేశః తత్ర గత్వా కుబేరమ్ ఉక్తవాన్- “అహం బుభుక్షితః అస్మి। మహ్యం భోజనం దదాతు।” ఇతి.
16. తదా కుబేరః వినమ్రనివేదనం కృత్వా, “సర్వే ఆగచ్ఛన్తు। కిఞ్చిత్ కాలానన్తరం భవతః భోజనం కారయిష్యామి” ఇతి ఉక్తవాన్.
17. తదా గణేశః కుపితః అభవత్.
18. “ఇదానీమేవ మహ్యం భోజనం దదాతు అన్యథా అహమ్ ఇతః గచ్ఛామి।” ఇతి ఉక్తవాన్.
19. కుబేరస్య ఉపాయః నాసీత్.
20. తదా తస్మై గణేశాయ భోజనమ్ ఆనీయ దత్తవాన్!
21. గణేశః భోజనం ప్రాప్య శీఘ్రం శీఘ్రం ఖాదితవాన్.
22. “పునః భోజనమ్ ఆనయతు” ఇతి ఆదిష్టవాన్.
23. కుబేరః తస్మై పునః భోజనం దత్తవాన్.
24. ఏవం కృత్వా కుబేరస్య గృహే యద్ భోజనం నిర్మితమ్ ఆసీత్ తత్ సర్వం గణేశః ఖాదితవాన్.
25. “ఇతోపి మమ క్షుధా శాన్తా న అభవత్, భోజనమ్ ఆనయతు” ఇతి పునః ఆదిష్టవాన్ గణేశః.
26. సర్వం భోజనం సమాప్తమ్ ఆసీత్.
27. కుబేరః తదా గణేశస్య పురతః క్షమాం ప్రార్థితవాన్.
28. పరన్తు గణేశః- “ఇదానీమ్ అహం త్వాం ఖాదిష్యామి।” ఇతి ఉక్తవాన్.
29. కుబేరః తదా భయేన కైలాసం ప్రతి ధావితవాన్ .
30. తస్య పృష్ఠతః గణేశః అపి తాం గ్రహీతుం ధావితవాన్ .
31. భగవతః శివస్య పురతః శివం నమస్కృత్య, “హే భగవన్! మాం రక్షతు! భవతః పుత్రః మాం ఖాదిష్యతి , తస్మాత్ రక్షతు భగవన్!” ఇతి.
32. తదా పార్వతీ మృదు హసిత్వా ఉక్తవతీ- “హే కుబేర! చిన్తా న కార్యా!”
33. మాతా పార్వతీ తదా గణేశాయ భోజనం దత్త్వా తస్య క్షుధాం శాన్తాం కృతవతీ.
34. కుబేరస్య అహఙ్కారః ఆసీత్ యత్ త్రిలోకే స్థితేభ్యః సర్వేభ్యః అహం భోజనం దాస్యామి ఇతి.
35. కుబేరస్య అహఙ్కారః తదా ఏవ అపగతః అభవత్!.
-ప్రదీపనాథః
----------------------------------------------------
🌺☘🌺☘🌺
ధనాధిక్యం
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
🌺☘🌺☘🌺
1. ఒకప్పుడు కుబేరుడు యజ్ఞం చేయాలని కోరుకున్నాడు.
2. యజ్ఞానికి సర్వులూ- గంధర్వులు, దేవతలున్నూ రావాలి అని వాళ్ళందరికీ ఆహ్వానాన్ని పంపించాడు.
3. చివర్న ఆయన కైలాసానికి శివుని చెంతకు వెళ్ళి, శివునికి కూడ ఆహ్వానం అందించాడు.
4. శివ భగవానుడు ధ్యానమగ్నుడై ఉన్నాడు.
5. శివుడు ,"నేను రాలేను.పార్వతిని అడుగు. ఆమె రావచ్చు."అన్నాడు
6. అప్పుడు కుబేరుడు పార్వతిని అడిగాడు.
7. పార్వతీదేవి కూడా అంగీకరించలేదు.
8. పార్వతీదేవి, "శివభగవానుడు రాకపోతే నేను కూడా రాలేను.
9. నీవు నా కుమారుడైన గణేశుణ్ణి తీసుకొని వెళ్ళు. తను వస్తాడు." అని చెప్పింది.
10. అప్పుడు కుబేరుడు గణేశుణ్ణి ప్రార్థించాడు.
11. గణేశుడు, "సరే, నేను వెళతాను,"అని అంగీకరించాడు.
12. తక్షణమే గణేశుడు కుబేరుడి గృహానికి వెళ్ళాడు.
13. అప్పటికి యజ్ఞసన్నాహాలు కాలేదు.
14. ఆహ్వానించిన వారు ఒక్కరూ ఇంకా రాలేదు.
15. కానీ గణేశుడు అక్కడికి వెళ్ళి కుబేరుడితో, "నాకు ఆకలిగా ఉంది, భోజనమివ్వు (పెట్టు)." అని అడిగాడు.
16. అప్పుడు కుబేరుడు, "అందరినీ రానివ్వు. కొంచెం సేపటి తరువాత నీకు భోజనం ఏర్పాటు చేస్తాన"ని అన్నాడు.
17. అప్పుడు గణేశుడు కుపితుడైనాడు.
18. ఇప్పుడే నాకు భోజనం ఇవ్వు (పెట్టు), లేకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను." అన్నాడు.
19. కుబేరుడికి వేరే ఉపాయం తోచలేదు.
20. గణేశుడికి భోజనం తెప్పించి పెట్టాడు.
21. భోజనాన్ని పొంది, గణేశుడు త్వరత్వరగా తినేశాడు.
22. మళ్ళీ ఇంకా భోజనం తెప్పించమని ఆదేశించాడు.
23. కుబేరుడు ఆయన కోసం మళ్ళీ భోజనం తెప్పించి పెట్టాడు.
24. అలా కుబేరుడి ఇంట్లో వండిన భోజనాన్నంతా గణేశుడు తినేశాడు.
25. "ఇంకా నా ఆకలి తీరలేదు. భోజనం తెప్పించు." అని ఆదేశించాడు గణేశుడు.
26. భోజనమంతా అయిపోయింది.
27. కుబేరుడు అప్పుడు గణేశుణ్ణి క్షమించమని ప్రార్థించాడు.
28. కానీ గణేశుడు కుబేరుడితో, "ఇప్పుడు నేను నిన్నే తింటాను." అన్నాడు.
29. కుబేరుడు భయంతో కైలాసానికి పరుగెత్తాడు.
30. అతని వెనుక గణేశుడు అతణ్ణి పట్టుకోవటానికి పరుగెత్తాడు.
31. కుబేరుడు శివభగవానుడి ముందు నిలిచి నమస్కరించి, "భగవాన్! నన్ను రక్షించు. నీ కుమారుడు నన్ను తినబోతున్నాడు. ఆయన నుండి నన్ను రక్షించు." అని ప్రార్థించాడు.
32. అప్పుడు పార్వతీదేవి మందహాసం చేస్తూ, "ఓ కుబేరా! చింతించవద్దు."
33. అని భోజనం పెట్టి గణేశుడికి ఆకలిని శాంతింపజేసింది.
34. 'మూడు లోకాలలో ఉన్న అందరికీ భోజనం పెట్టగలను' అన్న కుబేరుడికి అహంకారం ఉండేది.
35. అప్పుడు కుబేరుడి అహంకారం నశించింది.
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
🌺☘🌺☘🌺
----------------------------------------------------
సంస్కృతవాక్యం కింద తెలుగువాక్యంతో క్రమంగా అనువాదం --
1. ఏకదా
కుబేరః యజ్ఞం కర్తుమ్ ఇష్టవాన్.
1. ఒకప్పుడు
కుబేరుడు యజ్ఞం చేయాలని కోరుకున్నాడు.
2. యజ్ఞే
సర్వే జనాః- గన్ధర్వాః, దేవాః చ ఆగచ్ఛేయుః, అతః సః సర్వేభ్యః నిమన్త్రణం దత్తవాన్.
2. యజ్ఞానికి
సర్వులూ- గంధర్వులు, దేవతలున్నూ రావాలి అని వాళ్ళందరికీ ఆహ్వానాన్ని పంపించాడు.
3. అన్తే
చ సః కైలాసం శివస్య సమీపం గత్వా శివాయ అపి నిమన్త్రణం దత్తవాన్.
3. చివర్న
ఆయన కైలాసానికి శివుని చెంతకు వెళ్ళి, శివునికి కూడ ఆహ్వానం అందించాడు.
4. భగవాన్
శివః ధ్యానమగ్నః ఆసీత్.
4. శివ
భగవానుడు ధ్యానమగ్నుడై ఉన్నాడు.
5. భగవాన్
శివః ఉక్తవాన్- “అహం గన్తుం న శక్నోమి,
పార్వతీం పృచ్ఛతు సా గచ్ఛేత్!”
5. శివుడు
,"నేను
రాలేను.పార్వతిని అడుగు. ఆమె రావచ్చు."అన్నాడు
6. తదా
కుబేరః పార్వతీం పృష్టవాన్.
6. అప్పుడు
కుబేరుడు పార్వతిని అడిగాడు.
7. దేవీ
పార్వతీ అపి నాఙ్గ్యకరోత్.
7. పార్వతీదేవి
కూడా అంగీకరించలేదు.
8. దేవీ
పార్వతీ ఉక్తవతీ- “భగవాన్ శివః న గచ్ఛతి చేత్ అహమపి న గచ్ఛామి.
8. పార్వతీదేవి, "శివభగవానుడు రాకపోతే
నేను కూడా రాలేను.
9. భవాన్
మమ పుత్రం గణేశం నయతు సః గచ్ఛేత్” ఇతి.
9. నీవు
నా కుమారుడైన గణేశుణ్ణి తీసుకొని వెళ్ళు. తను వస్తాడు." అని చెప్పింది.
10. తదా
కుబేరః గణేశం ప్రార్థితవాన్.
10. అప్పుడు
కుబేరుడు గణేశుణ్ణి ప్రార్థించాడు.
11. గణేశః
అఙ్గీకృతవాన్ , “అస్తు
అహం గచ్ఛామి” ఇతి.
11. గణేశుడు, "సరే, నేను వెళతాను,"అని అంగీకరించాడు.
12. తత్క్షణమ్
ఏవ గణేశః కుబేరస్య గృహం గతవాన్.
12. తక్షణమే
గణేశుడు కుబేరుడి గృహానికి వెళ్ళాడు.
13. తదానీం
యజ్ఞస్య ఆయోజనం న అభవత్।
13. అప్పటికి
యజ్ఞసన్నాహాలు కాలేదు.
14. నిమన్త్రితః
కోఽపి జనః న ఆగతవాన్ ఆసీత్.
14. ఆహ్వానించిన
వారు ఒక్కరూ ఇంకా రాలేదు.
15. పరన్తు, గణేశః తత్ర గత్వా కుబేరమ్
ఉక్తవాన్- “అహం బుభుక్షితః అస్మి। మహ్యం భోజనం దదాతు।” ఇతి.
15. కానీ
గణేశుడు అక్కడికి వెళ్ళి కుబేరుడితో,
"నాకు ఆకలిగా ఉంది, భోజనమివ్వు (పెట్టు)." అని అడిగాడు.
16. తదా
కుబేరః వినమ్రనివేదనం కృత్వా, “సర్వే ఆగచ్ఛన్తు। కిఞ్చిత్ కాలానన్తరం భవతః భోజనం కారయిష్యామి” ఇతి
ఉక్తవాన్.
16. అప్పుడు
కుబేరుడు, "అందరినీ
రానివ్వు. కొంచెం సేపటి తరువాత నీకు భోజనం ఏర్పాటు చేస్తాన"ని అన్నాడు.
17. తదా
గణేశః కుపితః అభవత్.
17. అప్పుడు
గణేశుడు కుపితుడైనాడు.
18. “ఇదానీమేవ మహ్యం భోజనం దదాతు అన్యథా అహమ్ ఇతః గచ్ఛామి।” ఇతి ఉక్తవాన్.
18. ఇప్పుడే
నాకు భోజనం ఇవ్వు (పెట్టు), లేకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను." అన్నాడు.
19. కుబేరస్య
ఉపాయః నాసీత్.
19. కుబేరుడికి
వేరే ఉపాయం తోచలేదు.
20. తదా
తస్మై గణేశాయ భోజనమ్ ఆనీయ దత్తవాన్!
20. గణేశుడికి
భోజనం తెప్పించి పెట్టాడు.
21. గణేశః
భోజనం ప్రాప్య శీఘ్రం శీఘ్రం ఖాదితవాన్.
21. భోజనాన్ని
పొంది, గణేశుడు
త్వరత్వరగా తినేశాడు.
22. “పునః భోజనమ్ ఆనయతు” ఇతి ఆదిష్టవాన్.
22. మళ్ళీ
ఇంకా భోజనం తెప్పించమని ఆదేశించాడు.
23. కుబేరః
తస్మై పునః భోజనం దత్తవాన్.
23. కుబేరుడు
ఆయన కోసం మళ్ళీ భోజనం తెప్పించి పెట్టాడు.
24. ఏవం
కృత్వా కుబేరస్య గృహే యద్ భోజనం నిర్మితమ్ ఆసీత్ తత్ సర్వం గణేశః ఖాదితవాన్.
24. అలా
కుబేరుడి ఇంట్లో వండిన భోజనాన్నంతా గణేశుడు తినేశాడు.
25. “ఇతోపి మమ క్షుధా శాన్తా న అభవత్, భోజనమ్ ఆనయతు” ఇతి పునః ఆదిష్టవాన్ గణేశః.
25. "ఇంకా నా ఆకలి తీరలేదు. భోజనం తెప్పించు." అని ఆదేశించాడు గణేశుడు.
26. సర్వం
భోజనం సమాప్తమ్ ఆసీత్.
26. భోజనమంతా
అయిపోయింది.
27. కుబేరః
తదా గణేశస్య పురతః క్షమాం ప్రార్థితవాన్.
27. కుబేరుడు
అప్పుడు గణేశుణ్ణి క్షమించమని ప్రార్థించాడు.
28. పరన్తు
గణేశః- “ఇదానీమ్ అహం త్వాం ఖాదిష్యామి।” ఇతి ఉక్తవాన్.
28. కానీ
గణేశుడు కుబేరుడితో, "ఇప్పుడు నేను నిన్నే తింటాను." అన్నాడు.
29. కుబేరః
తదా భయేన కైలాసం ప్రతి ధావితవాన్ .
29. కుబేరుడు
భయంతో కైలాసానికి పరుగెత్తాడు.
30. తస్య
పృష్ఠతః గణేశః అపి తాం గ్రహీతుం ధావితవాన్ .
30. అతని
వెనుక గణేశుడు అతణ్ణి పట్టుకోవటానికి పరుగెత్తాడు.
31. భగవతః
శివస్య పురతః శివం నమస్కృత్య, “హే భగవన్! మాం రక్షతు! భవతః పుత్రః మాం ఖాదిష్యతి , తస్మాత్ రక్షతు భగవన్!” ఇతి.
31. కుబేరుడు
శివభగవానుడి ముందు నిలిచి నమస్కరించి,
"భగవాన్! నన్ను రక్షించు. నీ కుమారుడు నన్ను
తినబోతున్నాడు. ఆయన నుండి నన్ను రక్షించు." అని ప్రార్థించాడు.
32. తదా
పార్వతీ మృదు హసిత్వా ఉక్తవతీ- “హే కుబేర! చిన్తా న కార్యా!”
32. అప్పుడు
పార్వతీదేవి మందహాసం చేస్తూ, "ఓ కుబేరా! చింతించవద్దు."
33. మాతా
పార్వతీ తదా గణేశాయ భోజనం దత్త్వా తస్య క్షుధాం శాన్తాం కృతవతీ.
33. అని
భోజనం పెట్టి గణేశుడికి ఆకలిని శాంతింపజేసింది.
34. కుబేరస్య
అహఙ్కారః ఆసీత్ యత్ త్రిలోకే స్థితేభ్యః సర్వేభ్యః అహం భోజనం దాస్యామి ఇతి.
34. 'మూడు లోకాలలో ఉన్న అందరికీ భోజనం పెట్టగలను' అన్న కుబేరుడికి అహంకారం ఉండేది.
35. కుబేరస్య
అహఙ్కారః తదా ఏవ అపగతః అభవత్!
35. అప్పుడు
కుబేరుడి అహంకారం నశించింది.
సంస్కృతం--ప్రదీపనాథః
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి