15, ఆగస్టు 2019, గురువారం

అమరవాణీకథాలహరీ-05 - शिवभक्तकथा, శివభక్తకథా

शिवभक्तकथा
🌺☘🌺☘🌺

1. कश्चन दरिद्रब्राह्मणः आसीत्।
2. सः अत्यन्तं शिवभक्तः आसीत्।
3. प्रतिदिनं सः भगवतः शिवस्य पूजां करोति, ध्यानं करोति स्म।
4. परन्तु तस्य पत्नी अत्यन्तं कोपशीला आसीत्।
5. सा सर्वदा स्वीयां पतिं निन्दति स्म।
6. “भवान् आदिनं शिवस्य पूजां करोति।
7. परन्तु शिवः अस्माकं किं करोति?
8. अस्माकं दरिद्रता एव न दूरीभवति।
9. अस्माकं दरिद्रता दूरीभवेत् तदर्थं भवान् शिवस्य पुरतः प्रार्थनां करोतु” इति सा उक्तवती।
10. परन्तु सः ब्राह्मणः तथा न कृतवान्।
11. केवलं श्रद्धया भक्त्या एव भगवतः शिवस्य पूजां कुर्वन् आसीत्।
12. एकदा ब्राह्मणस्य भक्तिं श्रद्धां च दृष्ट्वा सन्तुष्टः भगवान् शिवः कर्मकरस्य वेषं धृत्वा तस्य गृहम् आगतवान्।
13. कर्मकरः उक्तवान्- “अहम् अत्रैव तिष्ठामि। भवतोः सेवां च करोमि” इति।
14. सामान्यकर्मकरः इव सः ब्राह्मणः, तस्य पत्नी च तेन सह व्यवहारं कुरुतः स्म।
15. एकदा सः ब्राह्मणः ग्रामात् बहिः अन्यत्र गतवान्।
16. सः कर्मकरः अपि तेन ब्राह्मणेन सह गतवान्।
17. पादाभ्यां गत्वा गत्वा सः ब्राह्मणः श्रान्तः अभवत्।
18. तस्य जलपिपासा अभवत्।
19. सर्वत्र वनम् एव कुत्रापि जलम् एव न दृश्यते।
20. ब्राह्मणः कर्मकरम् उक्तवान् कुतश्चित् जलम् आनयतु इति।
21. कर्मकरः तदा किञ्चित् दूरं गत्वा तस्य जटातः गङ्गाजलम् आनीय तस्मै ब्राह्मणाय दत्तवान्।
22. किञ्चित् जलं पीत्वा- “अस्य जलस्य आस्वादः गङ्गाजलम् इव अस्ति।
23. भवान् कुतः आनीतवान् ?” इति ब्राह्मणः पृष्टवान्।
24. “अनतीदूरात् कस्याश्चित् नद्याः आनीतवान्।” इति सः कर्मकरः उक्तवान्।
25. “अत्र कुत्रापि नदी नास्ति, भवान् मिथ्या वदति। सत्यं वदतु।
26. नो चेत् अहं जलमेव न पिबामि।” इति ब्राह्मणः उक्तवान्।
27. तदा कर्मकरः भगवतः शिवस्य रूपं तस्मै दर्शयितवान्।
28. भगवन्तं शिवं दृष्ट्वा सः ब्राह्मणः नितरां सन्तुष्टः।
29. परन्तु कर्मकरस्य वेषं धृत्वा किमर्थम् आगतवान् अतः सः खिन्नः अपि अभवत्।
30. भगवन्तं प्रणम्य सः तदेव पृष्टवान्।
31. भगवान् उक्तवान्। मम एतत् रहस्यं भवान् यावत् पर्यन्तं न उद्घाटयति तावत् पर्यन्तम् अहं भवतः गृहे एव स्थास्यामि इति।
32. तस्मिन् एव समये ततः सः ब्राह्मणः भगवता शिवेन सह पुनः गृहं प्रत्यागतवान्।
33. पुनश्च अन्यस्मिन् दिने गृहात् बहिः गतवान्। सः कर्मकरः गृहे एव आसीत्।
34. किञ्चित् कालात् परं गृहे स्थिता ब्राह्मणस्य पत्नी कर्मकरेण सह विवादं कृतवती आसीत्।
35. सा सम्मार्जन्या भगवन्तम् एव ताडितवती आसीत्।
36. तदा एव सः ब्राह्मणः आगत्य सर्वं दृष्टवान्-
37. “हे भाग्यवते। भवती किं कृतवती? अनर्थं कृतवती।
38. साक्षात् भगवन्तम् एव ताडितवती” इत्युक्त्वा सः विषादेन उपविष्टवान्।
39. तदा भगवान् शिवः तस्य वचनानुसारं ततः गतवान्।
40. दुःखितः सः ब्राह्मणः तदारभ्य पुनः भगवतः शिवस्य पूजां ध्यानं च कुर्वन् तस्य जीवनं यापितवान्।
--प्रदीपनाथः
🌺☘🌺☘🌺
----------------------------------------------------
శివభక్తకథా
🌺☘🌺☘🌺

1. కశ్చన దరిద్రబ్రాహ్మణః ఆసీత్.
2. సః అత్యన్తం శివభక్తః ఆసీత్.
3. ప్రతిదినం సః భగవతః శివస్య పూజాం కరోతి, ధ్యానం కరోతి స్మ.
4. పరన్తు తస్య పత్నీ అత్యన్తం కోపశీలా ఆసీత్.
5. సా సర్వదా స్వీయాం పతిం నిన్దతి స్మ.
6. “భవాన్ ఆదినం శివస్య పూజాం కరోతి.
7. పరన్తు శివః అస్మాకం కిం కరోతి?
8. అస్మాకం దరిద్రతా ఏవ న దూరీభవతి.
9. అస్మాకం దరిద్రతా దూరీభవేత్ తదర్థం భవాన్ శివస్య పురతః ప్రార్థనాం కరోతు” ఇతి సా ఉక్తవతీ.
10. పరన్తు సః బ్రాహ్మణః తథా న కృతవాన్.
11. కేవలం శ్రద్ధయా భక్త్యా ఏవ భగవతః శివస్య పూజాం కుర్వన్ ఆసీత్.
12. ఏకదా బ్రాహ్మణస్య భక్తిం శ్రద్ధాం చ దృష్ట్వా సన్తుష్టః భగవాన్ శివః కర్మకరస్య వేషం ధృత్వా తస్య గృహమ్ ఆగతవాన్.
13. కర్మకరః ఉక్తవాన్- “అహమ్ అత్రైవ తిష్ఠామి. భవతోః సేవాం చ కరోమి” ఇతి.
14. సామాన్యకర్మకరః ఇవ సః బ్రాహ్మణః, తస్య పత్నీ చ తేన సహ వ్యవహారం కురుతః స్మ.
15. ఏకదా సః బ్రాహ్మణః గ్రామాత్ బహిః అన్యత్ర గతవాన్.
16. సః కర్మకరః అపి తేన బ్రాహ్మణేన సహ గతవాన్.
17. పాదాభ్యాం గత్వా గత్వా సః బ్రాహ్మణః శ్రాన్తః అభవత్.
18. తస్య జలపిపాసా అభవత్.
19. సర్వత్ర వనమ్ ఏవ కుత్రాపి జలమ్ ఏవ న దృశ్యతే.
20. బ్రాహ్మణః కర్మకరమ్ ఉక్తవాన్ కుతశ్చిత్ జలమ్ ఆనయతు ఇతి.
21. కర్మకరః తదా కిఞ్చిత్ దూరం గత్వా తస్య జటాతః గఙ్గాజలమ్ ఆనీయ తస్మై బ్రాహ్మణాయ దత్తవాన్.
22. కిఞ్చిత్ జలం పీత్వా- “అస్య జలస్య ఆస్వాదః గఙ్గాజలమ్ ఇవ అస్తి.
23. భవాన్ కుతః ఆనీతవాన్ ?” ఇతి బ్రాహ్మణః పృష్టవాన్.
24. “అనతీదూరాత్ కస్యాశ్చిత్ నద్యాః ఆనీతవాన్.” ఇతి సః కర్మకరః ఉక్తవాన్.
25. “అత్ర కుత్రాపి నదీ నాస్తి, భవాన్ మిథ్యా వదతి. సత్యం వదతు.
26. నో చేత్ అహం జలమేవ న పిబామి.” ఇతి బ్రాహ్మణః ఉక్తవాన్.
27. తదా కర్మకరః భగవతః శివస్య రూపం తస్మై దర్శయితవాన్.
28. భగవన్తం శివం దృష్ట్వా సః బ్రాహ్మణః నితరాం సన్తుష్టః.
29. పరన్తు కర్మకరస్య వేషం ధృత్వా కిమర్థమ్ ఆగతవాన్ అతః సః ఖిన్నః అపి అభవత్.
30. భగవన్తం ప్రణమ్య సః తదేవ పృష్టవాన్.
31. భగవాన్ ఉక్తవాన్. మమ ఏతత్ రహస్యం భవాన్ యావత్ పర్యన్తం న ఉద్ఘాటయతి తావత్ పర్యన్తమ్ అహం భవతః గృహే ఏవ స్థాస్యామి ఇతి.
32. తస్మిన్ ఏవ సమయే తతః సః బ్రాహ్మణః భగవతా శివేన సహ పునః గృహం ప్రత్యాగతవాన్.
33. పునశ్చ అన్యస్మిన్ దినే గృహాత్ బహిః గతవాన్. సః కర్మకరః గృహే ఏవ ఆసీత్.
34. కిఞ్చిత్ కాలాత్ పరం గృహే స్థితా బ్రాహ్మణస్య పత్నీ కర్మకరేణ సహ వివాదం కృతవతీ ఆసీత్.
35. సా సమ్మార్జన్యా భగవన్తమ్ ఏవ తాడితవతీ ఆసీత్.
36. తదా ఏవ సః బ్రాహ్మణః ఆగత్య సర్వం దృష్టవాన్-
37. “హే భాగ్యవతే, భవతీ కిం కృతవతీ? అనర్థం కృతవతీ.
38. సాక్షాత్ భగవన్తమ్ ఏవ తాడితవతీ” ఇత్యుక్త్వా సః విషాదేన ఉపవిష్టవాన్.
39. తదా భగవాన్ శివః తస్య వచనానుసారం తతః గతవాన్.
40. దుఃఖితః సః బ్రాహ్మణః తదారభ్య పునః భగవతః శివస్య పూజాం ధ్యానం చ కుర్వన్ తస్య జీవనం యాపితవాన్.
--ప్రదీపనాథః

🌺☘🌺☘🌺
----------------------------------------------------

(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
శివభక్తుని కథ-
🌺☘🌺☘🌺
1. ఒకానొక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు.
2. ఆయన అత్యంత శివభక్తుడు.
3. ప్రతిదినమూ ఆయన భగవంతుడైన శివుణ్ణి పూజను చేసేవాడూ, ధ్యానం చేసేవాడున్నూ.
4. కానీ ఆయన భార్య అత్యంత కోపశీలి.
5. ఆమె ఎల్లప్పుడూ తన భర్తను నిందిస్తూ ఉండేది‌.
6. నీవు దినమంతా శివపూజ చేస్తూ ఉంటావు‌.
7. కానీ శివుడు మనకేం చేస్తున్నాడు?
8. మన దారిద్ర్యం మాత్రం దూరం కాదు.
9. మన దారిద్ర్యం దూరం కావాలి అని దానికోసం నువ్వు శివుడి ముందు ప్రార్థన చెయ్యి.” అని ఆమె చెప్పింది.
10. అయినా ఆ బ్రాహ్మణుడు అలా చెయ్యలేదు.
11. కేవలం శ్రద్ధతో, భక్తితో శివ‌భగవానుడి పూజ చేస్తూ ఉండేవాడు.
12. ఒకసారి బ్రాహ్మణుడి భక్తిశ్రద్ధలు చూసి సంతుష్టుడైన శివుడు పనివాడి వేషంతో ఆయన ఇంటికి వచ్చాడు.
13. పనివాడు, "నేను ఇక్కడే ఉంటాను. మీ సేవ కూడా చేస్తాను." అన్నాడు.
14. సామాన్యమైన పనివాణ్ణి చూసినట్లే బ్రాహ్మణుడూ ఆయన భార్యా అతనితో వ్యవహరించేవారు.
15. ఒకసారి బ్రాహ్మణుడు గ్రామం బయటకు వెళ్ళాడు.
16. పనివాడు కూడా ఆ బ్రాహ్మణునితో వెళ్ళాడు.
17. పాదాలతో వెళ్ళీ వెళ్ళీ (నడిచీ నడిచీ) బ్రాహ్మణుడు అలసిపోయాడు.
18. ఆయనకు దాహం వేసింది.
19. అంతటా వనమే ఉంది, ఎక్కడా నీరు కనపడలేదు.
20. బ్రాహ్మణుడు పనివాడితో ఎక్కడినుంచైనా నీరు తీసుకుని రమ్మన్నాడు.
21. పనివాడు కొంచెం దూరం వెళ్ళి, తన జటలనుండి గంగను తెచ్చి ఆ బ్రాహ్మణుడికై ఇచ్చాడు.
22. కొన్ని నీళ్ళు తాగి, “ఈ నీటి రుచి గంగ నీటిలా ఉంది‌.
23. ఎక్కడినుండి తెచ్చావ”ని అడిగాడు‌.
24. “దగ్గరలోని ఒక నది నుండి తెచ్చాన”ని పనివాడు చెప్పాడు.
25. “ఇక్కడ ఎక్కడా నది లేదు. నువ్వు అబద్ధమాడుతున్నావు. నిజం చెప్పు.
26. లేకపోతే నేను నీళ్ళే తాగను.” అన్నాడు బ్రాహ్మణుడు.
27. అప్పుడు పనివాడు తన శివభగవానుడి రూపంతో దర్శనమిచ్చాడు.
28. శివభగవానుడిని చూసి ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు.
29. కానీ పనివాడి వేషంలో ఎందుకు వచ్చాడని ఖిన్నుడు కూడా అయినాడు.
30. భగవంతుడికి ప్రణమిల్లి అదే అడిగాడు‌.
31. భగవంతుడు, “నువ్వు ఎప్పటివరకూ ఈ రహస్యాన్ని విప్పకుండా ఉంటావో అప్పటి వరకూ నీ ఇంట్లోనె ఉంటాను.” అన్నాడు.
32. అప్పుడే బ్రాహ్మణుడు శివుడితొ సహా ఇంటికి వచ్చాడు.
33. ఆయన ఇంకోరోజు ఇంటినుండి బయటకు వెళ్ళాడు. పనివాడు ఇంట్లోనే ఉన్నాడు.
34. కొంతసేపటి తరువాత ఇంట్లో ఉన్న బ్రాహ్మణుడి భార్య పనివాడితో జగడం పెట్టుకుంది.
35. చీపురుతో భగవంతుణ్ణే కొట్టింది.
36. అప్పుడే ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి అంతా చూశాడు.
37. “ఓ భాగ్యవతీ (భార్యామణీ)! ఏం చేశావు నువ్వు? అనర్థం చేశావు.
38. సాక్షాత్భగవంతుణ్ణే కొట్టావు” అని ఆయన దుఃఖిస్తూ కూర్చున్నాడు.
39. అప్పుడు శివుడు తను చెప్పినట్లే అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
40. దుఃఖంతో ఆ బ్రాహ్మణుడు అప్పటినుండి శివుణ్ణి పూజిస్తూ, ధ్యానిస్తూ శేషజీవితాన్ని గడిపాడు.
--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు
🌺☘🌺☘🌺
----------------------------------------------------
సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం--

37. “హే భాగ్యవతే. భవతీ కిం కృతవతీ? అనర్థం కృతవతీ.
37. “ఓ భాగ్యవతీ (భార్యామణీ)! ఏం చేశావు నువ్వు? అనర్థం చేశావు.

38. సాక్షాత్ భగవన్తమ్ ఏవ తాడితవతీ” ఇత్యుక్త్వా సః విషాదేన ఉపవిష్టవాన్.
38. సాక్షాత్భగవంతుణ్ణే కొట్టావు” అని ఆయన దుఃఖిస్తూ కూర్చున్నాడు.

39. తదా భగవాన్ శివః తస్య వచనానుసారం తతః గతవాన్.
39. అప్పుడు శివుడు తను చెప్పినట్లే అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

40. దుఃఖితః సః బ్రాహ్మణః తదారభ్య పునః భగవతః శివస్య పూజాం ధ్యానం చ కుర్వన్ తస్య జీవనం యాపితవాన్.
40. దుఃఖంతో ఆ బ్రాహ్మణుడు అప్పటినుండి శివుణ్ణి పూజిస్తూ, ధ్యానిస్తూ శేషజీవితాన్ని గడిపాడు.

సంస్కృతం--ప్రదీపనాథః
తెలుగు--పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు 
---------------------------------------------------- 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి