जरासन्धजन्मवृत्तान्तः
🌺☘🌺☘🌺
1. आसीत् पुरा बृहद्रथो नाम मगधाधिपतिः।
2. तस्य द्वे भार्ये आस्ताम्।
3. किन्तु प्रजाहीनः च असौ राजा।
4. एकदा महात्मनः गौतमस्य पुत्रः चण्डकौशिकः नाम यदृच्छया आगत इति अशृणोत् ।
5. ततः सः राजा पत्नीभ्यां सह तम् उपागम्य पर्यतोषयत्।
6. परितुष्टः असौ सत्यवाग् ऋषिः तं नृपम् अवदत्।
7. “हे राजेन्द्र ! परितुष्टः अस्मि, वरं वरय इति।”
8. तदा सः नृपतिः अभाषत- ‘ भगवन् ! किं सन्ततिरहितस्य मे वरेण, राज्यम् उत्सृज्य तपोवनाय प्रस्थितः अहम् इति।’
9. तच्छ्रुत्वा आम्रवृक्षस्य छायायां समुपविष्टः असौ मुनिः ध्यानपरः अभवत्।
10. तदा तस्य उपविष्टस्य मुनेः उत्सङ्गे न्यपतत् एकम् आम्रफलम्।
11. तद् गृहीत्वा मुनिश्रेष्ठो राज्ञे दत्त्वा अवदत् च- “गच्छ राजन् कृतार्थः असि, अधुना निवर्तस्व।
12. मुनेः वाक्यं श्रुत्वा स नृपः स्वगृहं गतः।
13. तद् फलं च द्वाभ्यां पत्नीभ्यां स प्रायच्छत्।
14. ते तद् आम्रफलं द्विधा कृत्वा अभक्षयताम्।
15. तत् फलभक्षणात् तयोः गर्भः समभवत्।
16. श्रुत्वा च तत् सः नृपतिः परं सुखम् अलभत्।
17. अथ गच्छता कालेन ते उभे शरीरशकले प्राजायेताम्।
18. तद् अवलोक्य खिन्ने ते भगिन्यौ तद् शकले अत्यजताम्।
19. तयोः धात्र्यौ ते गृहीत्वा रथ्यायाम् अत्यजताम्।
20. ते च शकले जरा नाम राक्षसी प्रगृह्य समयोजयत्।
21. समानीतमात्रे तु ते एकमूर्तिधरो वीरः कुमारः समपद्यत।
22. सा तु राक्षसी तं बालम् उपादाय राजानं च गत्वा अभाषत- “हे बृहद्रथ! प्रगह्यताम् असौ तव सुतः।’
23. तव पत्नीद्वये जातः किंतु धात्रीजनेन रथ्यायां परित्यक्तः असौ।
24. स च मया परिरक्षित इति।”
25. राजाऽपि तं कुमारं सङ्गृह्य प्रीतः प्राविशत् गृहम्।
26. तस्य बालस्य यत्कृत्यं तद् सर्वं सः तदाकरोत्।

27. जरया सन्धितः असौ जरासन्ध इति तस्य नामाकरोत्।
--संस्कृतकथासंग्रहः इत्यस्मात् पुस्तकात् सन्धिं विभज्य प्रस्तूयते।🌸
--------------------------------------------
🌺☘🌺☘🌺
జరాసన్ధజన్మవృత్తాన్తః
1. ఆసీత్ పురా బృహద్రథో నామ మగధాధిపతిః।
2. తస్య ద్వే భార్యే ఆస్తామ్।
3. కిన్తు ప్రజాహీనః చ అసౌ రాజా।
4. ఏకదా మహాత్మనః గౌతమస్య పుత్రః చణ్డకౌశికః నామ యదృచ్ఛయా ఆగత ఇతి అశృణోత్ ।
5. తతః సః రాజా పత్నీభ్యాం సహ తమ్ ఉపాగమ్య పర్యతోషయత్।
6. పరితుష్టః అసౌ సత్యవాగ్ ఋషిః తం నృపమ్ అవదత్।
7. “హే రాజేన్ద్ర ! పరితుష్టః అస్మి, వరం వరయ ఇతి।”
8. తదా సః నృపతిః అభాషత- ‘ భగవన్ ! కిం సన్తతిరహితస్య మే వరేణ, రాజ్యమ్ ఉత్సృజ్య తపోవనాయ ప్రస్థితః అహమ్ ఇతి।’
9. తచ్ఛ్రుత్వా ఆమ్రవృక్షస్య ఛాయాయాం సముపవిష్టః అసౌ మునిః ధ్యానపరః అభవత్।
10. తదా తస్య ఉపవిష్టస్య మునేః ఉత్సఙ్గే న్యపతత్ ఏకమ్ ఆమ్రఫలమ్।
11. తద్ గృహీత్వా మునిశ్రేష్ఠో రాజ్ఞే దత్త్వా అవదత్ చ- “గచ్ఛ రాజన్ కృతార్థః అసి, అధునా నివర్తస్వ।
12. మునేః వాక్యం శ్రుత్వా స నృపః స్వగృహం గతః।
13. తద్ ఫలం చ ద్వాభ్యాం పత్నీభ్యాం స ప్రాయచ్ఛత్।
14. తే తద్ ఆమ్రఫలం ద్విధా కృత్వా అభక్షయతామ్।
15. తత్ ఫలభక్షణాత్ తయోః గర్భః సమభవత్।
16. శ్రుత్వా చ తత్ సః నృపతిః పరం సుఖమ్ అలభత్।
17. అథ గచ్ఛతా కాలేన తే ఉభే శరీరశకలే ప్రాజాయేతామ్।
18. తద్ అవలోక్య ఖిన్నే తే భగిన్యౌ తద్ శకలే అత్యజతామ్।
19. తయోః ధాత్ర్యౌ తే గృహీత్వా రథ్యాయామ్ అత్యజతామ్।
20. తే చ శకలే జరా నామ రాక్షసీ ప్రగృహ్య సమయోజయత్।
21. సమానీతమాత్రే తు తే ఏకమూర్తిధరో వీరః కుమారః సమపద్యత।
22. సా తు రాక్షసీ తం బాలమ్ ఉపాదాయ రాజానం చ గత్వా అభాషత- “హే బృహద్రథ! ప్రగహ్యతామ్ అసౌ తవ సుతః।’
23. తవ పత్నీద్వయే జాతః కింతు ధాత్రీజనేన రథ్యాయాం పరిత్యక్తః అసౌ।
24. స చ మయా పరిరక్షిత ఇతి।”
25. రాజాఽపి తం కుమారం సఙ్గృహ్య ప్రీతః ప్రావిశత్ గృహమ్।
26. తస్య బాలస్య యత్కృత్యం తద్ సర్వం సః తదాకరోత్।
27. జరయా సన్ధితః అసౌ జరాసన్ధ ఇతి తస్య నామాకరోత్।
--సంస్కృతకథాసంగ్రహః ఇత్యస్మాత్ పుస్తకాత్ సన్ధిం విభజ్య ప్రస్తూయతే।🌸
---------------------------------------------
🌺☘🌺☘🌺
(సంస్కృతలేఖకు భాషాశిక్షణార్థం యథాతథానువాదం)
జరాసంధుడి జన్మవృత్తాంతం
1. పూర్వం బృహద్రథుడనే మగధ రాజు ఉండేవాడు.
2. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండేవారు.
3. కానీ సంతాన హీనుడు ఆ రాజు.
4. ఒకసారి మహాత్ముడైన గౌతముడి యొక్క పుత్రుడు చండకౌశికుడనేవాడు అనుకోకుండా వచ్చాడని విన్నాడు.
5. అంతట ఆ రాజు ఇరువురు భార్యలతో సహా ఆయనను సమీపించి సేవలు చేశారు.
6. సంతుష్టుడైన సత్యవాక్కు (కలిగినవాడు) అయిన ఆ ఋషి ఆ రాజుతో అన్నాడు.
7. ఓ రాజేంద్రా!సంతుష్టుడనైనాను. వరం కోరు, అని.
8. అప్పుడు ఆ రాజు చెప్పాడు- 'భగవాన్! ఎందుకు సంతానహీనుణ్ణైన నాకు వరం? రాజ్యాన్ని విడిచిపెట్టి తపోవనానికి వెళ్తాను నేను, అని.
9. అది విని మామిడి చెట్టు నీడలో కూర్చున్న ఆ ముని ధ్యానపరుడైనాడు.
10. అప్పుడు ఆ కూర్చున్న ముని ఒడిలోఒక మామిడి పండు పడింది.
11. దానిని తీసుకొని ముని శ్రేష్ఠుడు రాజుకు ఇచ్చి అన్నాడు- "వెళ్ళు రాజా కృతార్థుడవై ఉన్నావు, ఇప్పుడు వెళ్ళు.
12. ముని యొక్క మాట విని ఆ రాజు తన ఇంటికి వెళ్ళాడు.
13. ఆ పండును ఇద్దరు భార్యలకు ఇచ్చాడు.
14. వాళ్ళు ఆ మామిడి పండును రెండు (ముక్కలు) గా చేసి తిన్నారు.
15. ఆ పండును తిన్నందువల్ల వాళ్ళకు గర్భం కలిగింది.
16. అది వినిన్నీ ఆ రాజు పరమ సుఖాన్ని పొందాడు.
17. కాలం గడిచాక వాళ్ళిద్దరూ రెండు శరీర భాగాలను ప్రసవించారు.
18. అది చూసి ఖిన్నులైన ఆ అక్కాచెల్లెళ్ళు ఆ శకలాలను త్యజించారు.
19. వారి దాది వాటిని తీసుకుని వెళ్ళి వీధిలో పడవేసింది.
20. ఆ శకలాలను జరా అనే రాక్షసి తీసుకొని (ఒకటిగా)కలిపింది.
21. కలిపీ కలపగానే అవి ఒకే శరీరం ధరించిన వీర కుమారుడిగా రూపొందింది.
22. ఆ రాక్షసిన్నీ ఆ బాలకుణ్ణి తీసుకొని రాజు దగ్గరకు వెళ్ళి చెప్పింది-"ఓ బృహద్రథ!తీసుకో ఈ నీ కుమారుణ్ణి
23. నీ ఇద్దరు భార్యకు పుట్టాడు, కానీ దాదుల చేత వీథిలో విడిచిపెట్టబడినాడు వీడు.
24. వాడే నా చేత రక్షింపబడినాడు"అని.
25. రాజు కూడా ఆ కుమారుణ్ణి తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.
26. ఆ బాలుని యొక్క( జాతకర్మాదులు ) చేయవలసినవన్నీ అతడు చేశాడు.
27. జర చేత సంధింపబడిన అతనికి జరాసంధుడు అని పేరుపెట్టాడు.

సంస్కృతవాక్యానికి కింద తెలుగు వాక్యంతో క్రమంగా అనువాదం—
జరాసన్ధజన్మవృత్తాన్తః
జరాసంధుడి జన్మవృత్తాంతం
1. ఆసీత్ పురా బృహద్రథో నామ మగధాధిపతిః.

2. తస్య ద్వే భార్యే ఆస్తామ్.
2. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండేవారు.
3. కిన్తు ప్రజాహీనః చ అసౌ రాజా.
3. కానీ సంతాన హీనుడు ఆ రాజు.
4. ఏకదా మహాత్మనః గౌతమస్య పుత్రః చణ్డకౌశికః నామ యదృచ్ఛయా ఆగత ఇతి అశృణోత్.

5. తతః సః రాజా పత్నీభ్యాం సహ తమ్ ఉపాగమ్య పర్యతోషయత్.

6. పరితుష్టః అసౌ సత్యవాగ్ ఋషిః తం నృపమ్ అవదత్.

7. “హే రాజేన్ద్ర ! పరితుష్టః అస్మి, వరం వరయ ఇతి.

8. “తదా సః నృపతిః అభాషత- ‘ భగవన్ ! కిం సన్తతిరహితస్య మే వరేణ, రాజ్యమ్ ఉత్సృజ్య తపోవనాయ ప్రస్థితః అహమ్ ఇతి.’

9. తచ్ఛ్రుత్వా ఆమ్రవృక్షస్య ఛాయాయాం సముపవిష్టః అసౌ మునిః ధ్యానపరః అభవత్.

10. తదా తస్య ఉపవిష్టస్య మునేః ఉత్సఙ్గే న్యపతత్ ఏకమ్ ఆమ్రఫలమ్.

11. తద్ గృహీత్వా మునిశ్రేష్ఠో రాజ్ఞే దత్త్వా అవదత్ చ- “గచ్ఛ రాజన్ కృతార్థః అసి, అధునా నివర్తస్వ.

12. మునేః వాక్యం శ్రుత్వా స నృపః స్వగృహం గతః.

13. తద్ ఫలం చ ద్వాభ్యాం పత్నీభ్యాం స ప్రాయచ్ఛత్.
13. ఆ పండును ఇద్దరు భార్యలకు ఇచ్చాడు.
14. తే తద్ ఆమ్రఫలం ద్విధా కృత్వా అభక్షయతామ్.

15. తత్ ఫలభక్షణాత్ తయోః గర్భః సమభవత్.

16. శ్రుత్వా చ తత్ సః నృపతిః పరం సుఖమ్ అలభత్.

17. అథ గచ్ఛతా కాలేన తే ఉభే శరీరశకలే ప్రాజాయేతామ్.

18. తద్ అవలోక్య ఖిన్నే తే భగిన్యౌ తద్ శకలే అత్యజతామ్.

19. తయోః ధాత్ర్యౌ తే గృహీత్వా రథ్యాయామ్ అత్యజతామ్.

20. తే చ శకలే జరా నామ రాక్షసీ ప్రగృహ్య సమయోజయత్.

21. సమానీతమాత్రే తు తే ఏకమూర్తిధరో వీరః కుమారః సమపద్యత.

22. సా తు రాక్షసీ తం బాలమ్ ఉపాదాయ రాజానం చ గత్వా అభాషత- “హే బృహద్రథ! ప్రగహ్యతామ్ అసౌ తవ సుతః.’

23. తవ పత్నీద్వయే జాతః కింతు ధాత్రీజనేన రథ్యాయాం పరిత్యక్తః అసౌ.

24. స చ మయా పరిరక్షిత ఇతి.”
24. వాడే నా చేత రక్షింపబడినాడు"అని.
25. రాజాఽపి తం కుమారం సఙ్గృహ్య ప్రీతః ప్రావిశత్ గృహమ్.

26. తస్య బాలస్య యత్కృత్యం తద్ సర్వం సః తదాకరోత్.

27. జరయా సన్ధితః అసౌ జరాసన్ధ ఇతి తస్య నామాకరోత్.

--సంస్కృతం
సంస్కృతకథాసంగ్రహః
--తెలుగు సేత
పులిపాక వేంకట లక్ష్మీకాంతరావు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి